బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇటలీG283 పటాలమనబడినG2564 పటాలముG4686లోG1537 శతాధిపతియైనG1543 కొర్నేలీG2883 అనుG3686 భక్తిపరుడొకడుG2152 కైసరయG2542లోG1722 ఉండెనుG2258.

2

అతడు తనG848 యింటిG3624వారందరిG3956తోకూడG4862 దేవునియందుG2316 భయభక్తులు గలవాడైయుండిG5399, ప్రజలకుG2992 బహుG4183 ధర్మముG1654 చేయుచుG4160 ఎల్లప్పుడునుG1275 దేవునికిG2316 ప్రార్థన చేయువాడుG1189.

3

పగలు ఇంచుమించుG5616 మూడుG1766 గంటలG5610వేళG250 దేవునిG2316 దూతG32 అతనిG846యొద్దకుG4314 వచ్చిG1525 కొర్నేలీG2883, అని పిలుచుటG2036 దర్శనG3705మందుG1722 తేటగాG5320 అతనికి కనబడెనుG1492.

4

అతడుG3588 దూత వైపుG846 తేరి చూచిG816 భయపడి G1719ప్రభువాG2962, యేG5101మనిG2076 అడిగెనుG2036. అందుకు దూతనీG4675 ప్రార్థనలునుG4335 నీG4675 ధర్మకార్యములునుG1654 దేవునిG2316 సన్నిధికిG1799 జ్ఞాపకార్థముG3422గాG1519 చేరినవిG305.

5

ఇప్పుడుG3568 నీవు యొప్పేG2445కుG1519 మనుష్యులనుG435 పంపిG3992, పేతురుG4074 అను మారు పేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3343;

6

అతడుG3778 సముద్రపుG2281దరిG3844నున్నG2076 సీమోననుG4613 ఒకG5100 చర్మకారునిG1038 యింటG3614 దిగియున్నాడని అతనితో చెప్పెనుG2980.

7

అతనితోG2883 మాటలాడినG2980 దూతG32 వెళ్లినG565 పిమ్మటG5613 అతడు తనG848 యింటి పనివారిలోG3610 ఇద్దరినిG1417,తన యొద్ద ఎల్లప్పుడుG4342 కనిపెట్టుకొని యుండువారిలోG846 భక్తిపరుడగుG2152 ఒక సైనికునిG4757 పిలిచిG5455

8

వారికిG846 ఈసంగతులన్నియుG537 వివరించిG1834 వారినిG846 యొప్పేG2445కుG1519 పంపెనుG649.

9

మరునాడుG1887 వారుG1565 ప్రయాణమైపోయిG3596 పట్టణమునకుG4172 సమీపించినప్పుడుG1448 పగలు ఇంచుమించుG4012 పండ్రెండుG1623 గంటలకుG5610 పేతురుG4074 ప్రార్థనచేయుటకుG4336 మిద్దెG1430మీదిG1909 కెక్కెనుG305.

10

అతడుG1096 మిక్కిలి ఆకలిగొనిG4361 భోజనముG1089 చేయగోరెనుG2309; ఇంటివారుG1565 సిద్ధము చేయుచుండగాG3903 అతడుG846 పరవశుG1611డైG1968

11

ఆకాశముG3772 తెరవబడుటయుG455, నాలుగుG5064 చెంగులుG746 పట్టిG1210 దింపబడినG2524 పెద్దG3173 దుప్పటిG3607వంటిG5613 యొకవిధమైనG5100 పాత్రG4632 భూమిG1093మీదికిG1909 దిగివచ్చుటయుG2597 చూచెనుG2334.

12

అందుG3739లోG1722 భూమిG1093యందుండుG3588 సకల విధములైనG3956 చతుష్పాద జంతువులునుG5074, ప్రాకు పురుగులునుG2062, ఆకాశG3772పక్షులునుG4071 ఉండెనుG5225.

13

అప్పుడుG2532 పేతురూG4074, నీవు లేచిG450 చంపుకొనిG2380 తినుమనిG5315 ఒక శబ్దG5456మతనిG846కిG4314 వినబడెనుG1096.

14

అయితేG1161 పేతురుG4074 వద్దుG3365 ప్రభువాG2962, నిషిద్ధమైనదిG2839 అపవిత్రమైనదిG169 ఏదైననుG3956 నేనెన్నడునుG3763 తినలేదనిG5315 చెప్పగాG2036

15

దేవుడుG2316 పవిత్రము చేసినవాటినిG2511 నీవు నిషిద్ధమైన వాటినిగాG2840 ఎంచవద్దనిG3361 మరలG3825 రెండవమారుG1208 ఆ శబ్దముG5456 అతనికిG846 వినబడెనుG4314.

16

G5124లాగుG1096 ముమ్మారుG5151 జరిగెనుG1909. వెంటనేG3825G3588 పాత్రG4632 ఆకాశమునG3772 కెత్తబడెనుG353.

17

పేతురుG4074 తనకు కలిగినG1492 దర్శనG3705మేమైG1498యుండునోG5101 అని తనలోG1722 తనకుG1438 ఎటుతోచకయుండగాG1280, కొర్నేలిG2883 పంపినG649 మనుష్యులుG435 సీమోనుG4613 ఇల్లుG3614 ఏదని విచారించి తెలిసికొనిG1331, వాకిటG4440 నిలిచిG1286 యింటివారిని పిలిచిG5455

18

పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనుG4613 ఇక్కడG1759 దిగియున్నాడాG3579? అని అడిగిరిG4441

19

పేతురుG4074G3588 దర్శనమునుG3705గూర్చిG4012 యోచించుG1760చుండగాG1161 ఆత్మG4151 ఇదిగోG2400 ముగ్గురుG5140 మనుష్యులుG435 నిన్నుG4571 వెదకుచున్నారుG2212.

20

నీవు లేచిG450 క్రిందికిదిగిG2597, సందేహింG1252పకG3367 వారిG846తోG4862 కూడ వెళ్లుముG4198; నేనుG1473 వారినిG846 పంపియున్నాననిG649 అతనితోG846 చెప్పెనుG2036.

21

పేతురుG4074G3588 మనుష్యులG435యొద్దకుG4314 దిగిG2597 వచ్చి ఇదిగోG2400 మీరు వెదకుG2212వాడనుG3739 నేనేG1473; మీరు వచ్చినG3918 కారణG156మేమనిG5101 అడిగెనుG2036.

22

అందుకుG1161 వారుG3588 నీతిG1342మంతుడునుG435, దేవునికిG2316 భయపడువాడునుG5399, యూదG2453 జనుG1484లందరిG3650వలనG5259 మంచిపేరు పొందినవాడునైనG3140 శతాధిపతియగుG1543 కొర్నేలియనుG2883 ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్నుG4571 తనG848 యింటిG3624కిG1519 పిలువనంపించిG3343 నీవుG4675 చెప్పుG3844 మాటలుG4487 వినవలెననిG191 పరిశుద్ధG40దూతG32 వలనG5259 బోధింపబడెననిG5537 చెప్పిరి; అప్పుడుG3767 అతడు వారినిG846 లోపలికి పిలిచిG1528 ఆతిథ్యమిచ్చెనుG3579.

23

మరునాడుG1887 అతడు లేచి, వారిG846తోకూడG4862 బయలుదేరెనుG1831; యొప్పేG2445వారైనG575 కొందరుG5100 సహోదరులునుG80 వారితోకూడG846 వెళ్లిరిG4905.

24

మరునాడుG1887 వారు కైసరయG2542లోG1519 ప్రవేశించిరిG1525. అప్పుడుG1161 కొర్నేలిG2883 తనG848 బంధువులనుG4773 ముఖ్యG316 స్నేహితులనుG5384 పిలిపించిG4779 వారిG846కొరకుG2258 కనిపెట్టుకొనియుండెనుG4328.

25

పేతురుG4074 లోపలికి రాగాG1525 కొర్నేలిG2883 అతనినిG846 ఎదుర్కొనిG4876 అతని పాదములG4228మీదG1909 పడిG4098 నమస్కారము చేసెనుG4352.

26

అందుకుG1161 పేతురుG4074 నీవు లేచి నిలువుముG450, నేనుకూడG2504 నరుడనేG444 అని చెప్పిG3004 అతనిG846 లేవనెత్తిG1453

27

అతనిG846తోG4962 మాటలాడుచు లోపలికి వచ్చిG1525, అనేకులుG4183 కూడియుండుటG4905 చూచెనుG2147.

28

అప్పుడతడు అన్యజాతివానిG246తో సహవాసము చేయుటయైననుG2853, అట్టివానిని ముట్టుకొనుటయైననుG4334 యూదునికిG2453 ధర్మముకాదనిG111 మీకుG5210 తెలియునుG1987. అయితేG2532G3367 మనుష్యుడునుG444 నిషేధింపదగినవాడనియైనG2839

29

కాబట్టిG1352 నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పకG369 వచ్చితినిG2064 గనుకG3767, ఎందుG5101నిమిత్తముG3056 నన్నుG3165 పిలువ నంపితిరోG3343 దానినిగూర్చి అడుగుచున్నాననిG4441 వారితో చెప్పెను.

30

అందుకుG2532 కొర్నేలిG2883 నాలుగుG5067 దినములG2250 క్రిందటG575 పగలు మూడుG1766గంటలుG5610 మొదలుకొనిG3588 యీG5026 వేళG5610వరకుG3360 నేనుG3450 ఇంటG3624 ప్రార్థన చేయుచుండగాG4336 ప్రకాశమానమైనG2986 వస్త్రములుG2066 ధరించినG1722 వాడొకడుG435 నాG3450 యెదG1799

31

కొర్నేలీG2883, నీG4675 ప్రార్థనG4335 వినబడెనుG1522; నీG4675 ధర్మకార్యములుG1654 దేవునిG2316 సముఖమందుG1799 జ్ఞాపకముంచబడియున్నవిG3415 గనుకG3767 నీవు యొప్పేG2445కుG1519 వర్తమానము పంపిG3992

32

పేతురుG4074 అను మారుపేరుగలG1941 సీమోనునుG4613 పిలిపించుముG3333; అతడుG3778 సముద్రపుదరిG2281నున్నG3844 చర్మకారుడైనG1038 సీమోనుG4613 ఇంటG3614 దిగియున్నాడనిG3579 నాతోG4671 చెప్పెనుG2980.

33

వెంటనేG1824 నిన్నుG4571 పిలిపించితినిG3992; నీవుG4771 వచ్చినదిG3854 మంచిదిG2573. ప్రభువుG2962 నీకుG4671 ఆజ్ఞాపించినG4367వన్నియుG3956 వినుటకైG191 యిప్పుడుG3568 మేమందరముG3956 దేవునిG2316 యెదుటG1799 ఇక్కడG2249 కూడియున్నామనిG3918 చెప్పెనుG5346. అందుకుG1161 పేతురుG4074 నోరుG4750తెరచిG455 ఇట్లనెనుG2036

34

దేవుడుG2316 పక్షపాతిG4381 కాడనిG3756 నిజముగాG225 గ్రహించియున్నానుG2638.

35

ప్రతిG3956 జనముG1484లోనుG1722 ఆయనకుG846 భయపడిG5399 నీతిగాG1343 నడుచుకొనువానినిG2038 ఆయనG846 అంగీకరించునుG1184.

36

యేసుG2424క్రీస్తుG5547 అందరికిG3956 ప్రభువుG2962. ఆయనద్వారాG1223 దేవుడుG2316 సమాధానకరమైనG1515 సువార్తను ప్రకటించిG2097 ఇశ్రాయేలీG2474యులకుG5207 పంపినG1096 వర్తమానముG4487 మీరెG5210రుగుదురుG1492.

37

యోహానుG2491 బాప్తిస్మముG908 ప్రకటించినG2784 తరువాతG3326 గలిలయG1056 మొదలుకొనిG756 యూదయG2449 యందంG2596తటG3650 ప్రసిద్ధమైనG1096 సంగతి మీకుG5210 తెలియునుG1492

38

అదేదనగాG5613 దేవుడుG2316 నజరేయుడైనG3478 యేసునుG2424 పరిశుద్ధాG40త్మతోనుG4151 శక్తితోనుG1411 అభిషేకించెననునదియేG5548. దేవుడాG2316యనకుG846 తోడైయుండెనుG2258 గనుకG3754 ఆయనG3739 మేలు చేయుచుG2109, అపవాదిG1228చేతG5259 పీడింపబడినG2616 వారినందరినిG3956 స్వస్థపరచుచుG2390 సంచరించుచుండెనుG1330.

39

ఆయన యూదులG2453దేశG5561మందునుG1722 యెరూషలేముG2419నందునుG1722 చేసినG4160వాటికన్నిటికినిG3956 మేముG2249 సాక్షులముG3144. ఆయననుG3739 వారు మ్రానుG3586G1909 వ్రేలాడదీసిG2910 చంపిరిG337.

40

దేవుడాG2316యననుG5126 మూడవG5154 దినమునG2250 లేపిG1453

41

ప్రజలG2992కందరికిG3956 కాకG3756 దేవునిG2316చేతG5259 ముందుగాG4401 ఏర్పరచబడిన సాక్షులకేG3144, అనగా ఆయనG846 మృతులG3498లోనుండిG1537 లేచినG450 తరువాత ఆయనG846తోG4844 కూడ అన్నG4906పానములు పుచ్చుకొనినG3748 మాకేG225, ఆయనG846 ప్రత్యక్షముగాG1325 కనబడునట్లుG1096 అనుగ్రహించెనుG1717.

42

ఇదియుగాకG2532 దేవుడుG2316 సజీవులకునుG2198 మృతులకునుG3498 న్యాయాధిపతినిగాG2923 నియమించినG3724 వాడుG846 ఈయనేG846 అనిG2076 ప్రజలకుG2992 ప్రకటించిG2784 దృఢసాక్ష్యమియ్యవలెననిG1263 మాకుG2254 ఆజ్ఞాపించెనుG3853.

43

ఆయనG846యందుG1519 విశ్వాసముంచుG4100వాడెవడోG3956 వాడు ఆయనG846 నామముG3686 మూలముగాG1223 పాపG266క్షమాపణG859 పొందుననిG2983 ప్రవక్తG3140లందరుG3956 ఆయననుగూర్చిG5129 సాక్ష్యమిచ్చుచున్నారనెనుG4396.

44

పేతురుG4074G5023 మాటలుG4487 ఇంకG2089 చెప్పుచుండగాG2980 అతని బోధG3056 విన్నవాG191రందరిG3956మీదికిG1909 పరిశుద్ధాG40త్మG4151 దిగెనుG1968.

45

సున్నతి పొందినవారిలో పేతురుG4074తోకూడ వచ్చినG905 విశ్వాసులందరు, పరిశుద్ధాG40త్మG4151 వరముG1431 అన్యజనులG1484మీద G1909 సయితముG2532 కుమ్మరింపబడుటG1632 చూచి విభ్రాంతినొందిరిG1839.

46

ఏలయనగాG1063 వారుG846 భాషలతోG1100 మాటలాడుచుG2980 దేవునిG2316 ఘనపరచుచుండగాG3170 వినిరిG191.

47

అందుకు పేతురు మనG2249వలెG2531 పరిశుద్ధాG40త్మనుG4151 పొందినG2983 వీరుG3748 బాప్తిస్మముపొందG907కుండG3361 ఎవడైననుG5100 నీళ్ళకుG5204 ఆటంకముG2967 చేయగలడాG1410 అని చెప్పి

48

యేసుG2424క్రీస్తుG5547 నామG3686మందుG1722 వారుG846 బాప్తిస్మము పొందవలెననిG907 ఆజ్ఞాపించెనుG4367. తరువాత కొన్నిG5100 దినములుG2250 తమయొద్ద ఉండుమనిG1961 వారతనిG846 వేడుకొనిరిG2065.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.