బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
గ్రంథము
అధ్యాయము
Hebrew/Greek Numbers
TSK References
1

పెంతెకొస్తనుG4005 పండుగదినముG2250 వచ్చినప్పుడుG4845 అందరుG537 ఒకచోటG3661 కూడియుండిరిG2258.

2

అప్పుడు వేగముగా వీచుG5342 బలమైనG972 గాలిG4157వంటిG5618 యొకధ్వనిG2279 ఆకాశముG3772నుండిG1537 అకస్మాత్తుగాG869, వారు కూర్చుండిG2521యున్నG2258 యిల్లంG3624తయుG3650 నిండెనుG4137.

3

మరియుG2532 అగ్నిజ్వాలలG4442వంటిG5616 నాలుకలుG1100 విభాగింపబడినట్టుగాG1266 వారికిG846 కనబడిG3700, వారిలోG846 ఒక్కొక్కనిG1538 మీదG1909 వ్రాలగG2523

4

అందరుG537 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవారైG4130G3588 ఆత్మG4151 వారికిG846 వాక్‌శక్తిG669 అనుగ్రహించినకొలదిG1325 అన్యG2087భాషలతోG1100 మాటలాడG2980సాగిరిG756.

5

ఆ కాలమున ఆకాశముG3772 క్రిందనుండుG5259 ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులుG2453 యెరూషలేముG2419లోG1722 కాపురG2730ముండిరిG2258.

6

G5026 శబ్దముG5456 కలుగగా జనులు గుంపులుగాG4128 కూడివచ్చిG4905, ప్రతిG1520 మనుష్యుడుG1538 తన తనG2398 స్వభాషతోG1258 వారుG846 మాటలాడుటG2980 వినిG191 కలవరపడిరిG4797.

7

అంతట అందరుG3956 విభ్రాంతినొందిG1839 ఆశ్చర్యపడిG2296 ఇదిగోG2400 మాటలాడుచున్నG2980 వీG3778రందరుG3956 గలిలయులుG1057 కారాG1526?

8

మనలోG1722 ప్రతివాడుG1538 తాను పుట్టినG1080 దేశపుG2398భాషతోG1258 వీరు మాటలాడుట మనముG2249 వినుచున్నామేG191; ఇదేమిG4459?

9

పార్తీయులుG3934 మాదీయులుG3370 ఏలామీయులుG1639, మెసొపొతమియG3318 యూదయG2449 కప్పదొకియG2587, పొంతుG4195 ఆసియG773 ఫ్రుగియG5435 పంపులియG3828 ఐగుప్తుG125 అను దేశములయందలి వారుG2730,

10

కురేనేG2957దగ్గరG2596 లిబియG3033 ప్రాంతములG3313యందుG3588 కాపురమున్నవారుG2730, రోమాG4514నుండి పరవాసులుగావచ్చినవారుG1927, యూదులుG2453, యూదమత ప్రవిష్టులుG4339,

11

క్రేతీయులుG2912 అరబీయులుG690 మొదలైన మన మందరమును, వీరు మనG2251 భాషలతోG1100 దేవునిG2316 గొప్పకార్యములనుG3167 వివరించుట వినుచున్నామనిG191 చెప్పుకొనిరిG2980.

12

అందరుG3956 విభ్రాంతినొందిG1839 యెటుతోచకG1280 యిG5124దేమG5101గునోG2309 అని ఒకనితోG243 ఒకడుG243 చెప్పుకొనిరిG3004.

13

కొందరైతేG2087 వీరుG1526 క్రొత్త మద్యముతోG1098 నిండియున్నారనిG3325 అపహాస్యముG5512 చేసిరిG3004.

14

అయితేG1161 పేతురుG4074G3588 పదునొకరిG1733తోకూడG4862 లేచి నిలిచిG1869 బిగ్గరగాG5456 వారితోG ఇట్లనెనుG669 యూదయG2453 మనుష్యులారాG435, యెరూషలేములోG2419 కాపురమున్నG2730 సమస్త జనులారాG537, యిదిG524 మీకుG5213 తెలియుగాకG1110, చెవియొగ్గిG1801 నాG3450 మాటG4487

15

మీరుG5210 ఊహించుG5274నట్టుG5613 వీరుG3778 మత్తులుG3184 కారుG3756, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.

16

యోవేలుG2493 ప్రవక్తG4396 ద్వారాG1223 చెప్పబడినG2046 సంగతిG2076 యిదేG5124, ఏమనగా

17

అంత్యG2078 దినములG2250యందుG1722 నేను మనుష్యుG4561లందరిG3956మీదG1909 నాG3450 ఆత్మనుG4151 కుమ్మరించెదనుG1632 మీG5216 కుమారులునుG5207 మీG కుమార్తెలునుG2364 ప్రవచించెదరుG4395 మీG5216 ¸°వనులకుG3495 దర్శనములుG3706 కలుగునుG3700 మీG5216 వృద్ధులG4245

18

G1565 దినములG2250లోG1722 నాG3450 దాసులG1401మీదనుG1909 నాG3450 దాసురాండ్రG1399 మీదనుG1909 నాG3450 ఆత్మనుG4151 కుమ్మరించెదనుG1632 గనుక వారు ప్రవచించెదరుG4395.

19

పైనG507 ఆకాశG3772మందుG1722 మహత్కార్యములనుG5059 క్రిందG2736 భూమిG1093మీదG1909 సూచకక్రియలనుG4592 రక్తమునుG129 అగ్నినిG4442 పొగG2586 ఆవిరినిG822 కలుగజేసెదనుG1325.

20

ప్రభువుG2962 ప్రత్యక్షమగుG2064 ఆ మహాG3173దినముG2250 రాకమునుపుG4250 సూర్యుడుG2246 చీకటిగానుG4655 చంద్రుడుG4582 రక్తముG129గానుG1519 మారుదురుG3344.

21

అప్పుడుG2532 ప్రభువుG2962 నామమునుబట్టిG3686 ప్రార్థనచేయుG1941 వాG3739రందరునుG3956 రక్షణపొందుదురుG4982 అని దేవుడు చెప్పుచున్నాడు.

22

ఇశ్రాయేలుG2475వారలారాG435, యీG5128 మాటలుG3056వినుడిG191. దేవుడుG2316 నజరేయుడగుG3480 యేసుచేతG2424 అద్భుతములనుG1411 మహత్కార్యములనుG5059 సూచకక్రియలనుG4592 మీG5216 మధ్యనుG4160 చేయించిG4160, ఆయనను తనG846వలనG1223 మెప్పుపొందినవానిగాG575 మీG5209కుG1519 కనబరచెనుG584; ఇది మీరేG2532 యెరుగుదురుG1492.

23

దేవుడుG2316 నిశ్చయించినG3724 సంకల్పమునుG1012 ఆయనG5126 భవిష్యద్‌ జ్ఞానమునుG4268 అనుసరించిG2983 అప్పగింపబడినG1560 యీయననుG5126 మీరు దుష్టులG459చేతG1223 సిలువ వేయించిG4362 చంపితిరిG337.

24

మరణముG ఆయననుG846 బంధించిG2902 యుంచుట అG3756సాధ్యముG1415 గనుక దేవుడుG2316 మరణG2288వేదనలుG5604 తొలగించిG3089 ఆయననుG3739 లేపెనుG450.

25

ఆయననుG846గూర్చిG1519 దావీదుG1138 ఇట్లనెనుG3004 నేనెల్లప్పుడుG3956 నాG3450 యెదుటG1799 ప్రభువునుG2962 చూచుచుంటినిG4308 ఆయన నాG3450 కుడిపార్శ్వమునG1188 నున్నాడుG2076 గనుకG2443 నేను కదల్చG4531బడనుG3361.

26

కావునG5124 నాG3450 హృదయముG2588 ఉల్లసించెనుG2165; నాG3450 నాలుకG1100 ఆనందించెనుG21 మరియుG2532 నాG3450 శరీరముG4561 కూడG2532 నిరీక్షణG1680 గలిగిG1909 నిలకడగా ఉండునుG2681.

27

నీవు నాG3450 ఆత్మనుG5590 పాతాళముG86లోG1519 విడిచిG1459పెట్టవుG3756 నీG4675 పరిశుద్ధునిG3741 కుళ్లుG1312పట్టనియ్యవుG3761.

28

నాకుG3427 జీవG2222మార్గములుG3598 తెలిపితివిG1107 నీG4675 దర్శనమనుగ్రహించిG4383 నన్ను ఉల్లాసముతోG2167 నింపెదవుG4137

29

సహోదరులారాG80, మూలG3966పురుషుడగుG435 దావీదునుG1138గూర్చి మీG5209తోG4314 నేను ధారాళముగG3326 మాటలాడవచ్చునుG2036. అతడు చనిపోయిG5053 సమాధిచేయబడెనుG2290";

30

అతనిG846 సమాధిG3418 నేటిG2250వరకుG891 మనG2254 మధ్యG1722 నున్నదిG2076. అతడు ప్రవక్తయైG4396 యుండెనుG5225 గనుకG3767 అతనిG846 గర్భG3751ఫలముG2590లోనుండిG1537 అతనిG846 సింహాసనముG2362మీదG1909 ఒకని కూర్చుండబెట్టుదునుG2523 అని దేవుడుG2316 తన

31

క్రీస్తుG5547 పాతాళముG86లోG1519 విడువG2641బడలేదనియుG3756, ఆయనG846 శరీరముG4561 కుళ్లిG1312పోలేదనియుG3761 దావీదు ముందుగా తెలిసికొనిG4275 ఆయనG846 పునరుత్థానమునుG386 గూర్చిG4012 చెప్పెనుG2980.

32

G5126 యేసునుG2424 దేవుడుG2316 లేపెనుG450; దీనికి మేG2249మందరముG3956 సాక్షులముG3144.

33

కాగాG3767 ఆయనG846 దేవునిG2316 కుడిపార్శ్వమునకుG1188 హెచ్చింపబడిG5312, పరిశుద్ధాG40త్మనుG4151 గూర్చినG3588 వాగ్దానమునుG1860 తండ్రిG3962వలన పొందిG2983, మీరుG5210 చూచుచుG991 వినుచునున్నG191 దీనినిG5124 కుమ్మరించియున్నాడుG1632.

34

దావీదుG1138 పరలోకముG3772నకుG1519 ఎక్కిG305పోలేదుG3756; అయితేG1161 అతడిG846ట్లనెనుG3004 నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములక్రింద పాదపీఠG5286

35

ముగా ఉంచుG5087వరకుG2193 నీవు నాG3450 కుడిపార్శ్వముG1188G137 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036.

36

మీరుG5210 సిలువవేసినG4717 యీG5126 యేసునేG2424 దేవుడుG2316 ప్రభువుగానుG2962 క్రీస్తుగానుG5547 నియమించెనుG160. ఇదిG3767 ఇశ్రాయేలుG2474 వంశG3624మంతయుG3956 రూఢిగాG806 తెలిసికొనవలెననిG1097 చెప్పెను.

37

వారు ఈ మాట వినిG191 హృదయములోG2588 నొచ్చుకొనిG2660 సహోదరులారాG80, మేమేమిG5101 చేతుమనిG4160 పేతురునుG4074 కడమG3062 అపొస్తలులనుG652 అడుగగాG2036

38

పేతురుG4074 మీరుG5216 మారుమనస్సుG3340 పొంది, పాపG266క్షమాపణG859 నిమిత్తముG1519 ప్రతివాడుG1538 యేసుG2424క్రీస్తుG5547 నామమునG3686 బాప్తిస్మముపొందుడిG907; అప్పుడు మీరు పరిశుద్ధాG40త్మG4151 అను వరముG1431 పొందుదురుG2983.

39

ఈ వాగ్దానముG1860 మీకునుG5213 మీG5216 పిల్లలకునుG5043 దూరస్థుG3112లందరికినిG3956, అనగా ప్రభువైనG2962 మనG2257 దేవుడుG2316 తనయొద్దకు పిలిచినG4341 వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

40

ఇంకనుG5037 అనేకG4119 విధములైనG2087 మాటలతోG3056 సాక్ష్యమిచ్చిG1263మీరు మూర్ఖులగు ఈG5026 తరముG1074వారికిG4646 వేరైG575 రక్షణపొందుడనిG4982 వారిని హెచ్చరించెనుG3870.

41

కాబట్టిG3767 అతనిG846 వాక్యముG3056 అంగీకరించినవారుG588 బాప్తిస్మము పొందిరిG907, ఆG1565 దినమందుG2250 ఇంచుమించుG5616 మూడువేలG5153 మందిG5590 చేర్చబడిరిG4369.

42

వీరు అపొస్తలులG652 బోధG1322యందునుG3588 సహవాసG2842మందునుG1722, రొట్టెG740 విరుచుటయందునుG2800 ప్రార్థన చేయుటయందునుG4335 ఎడతెగక యుండిరిG4342.

43

అప్పుడుG1161 ప్రతిG3956వానికినిG5590 భయముG5401 కలిగెనుG1096. మరియుG235 అనేకG4183 మహత్కార్యములునుG5059 సూచకక్రియలునుG4592 అపొస్తలులG652 ద్వారాG1223 జరిగెనుG1096.

44

విశ్వసించినG4100వారందరుG3956 ఏకముగాG1909 కూడిG2258 తమకు కలిగినదంతయుG537 సమష్టిగాG2839 ఉంచుకొనిరిG2192.

45

ఇదియుగాకG2532 వారు తమ చరస్థిరాస్తులనుG2933 అమి్మG4097, అందరికినిG3956 వారి వారిG5100 అక్కరG5532కొలదిG2530 పంచిపెట్టిరిG1266.

46

మరియుG5037 వారేకG858మనస్కులైG2588 ప్రతిదినముG2596 దేవాలయముG2411లోG1722 తప్పక కూడుకొనుచుG3661 ఇంటింటG3624 రొట్టెG740 విరుచుచుG2806, దేవునిG2316 స్తుతించుచుG134, ప్రజG2992లందరిG3650వలనG4314 దయG5485పొందినవారైG2192

47

ఆనందముG20తోనుG1722 నిష్కపటమైన హృదయముG2588తోనుG1722 ఆహారముG5160 పుచ్చుకొనుచుండిరిG3335. మరియుG1161 ప్రభువుG2962రక్షణ పొందుచున్నవారినిG4982 అనుదినముG2596 వారిG3650తోG4314 చేర్చుచుండెనుG4369.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.