బైబిల్

  • యోహాను అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదులG2453 అధికారిG758యైనG3588 నీకొదేG3530మనుG3686 పరిసయ్యుG5330 డొకG444డుండెనుG2258.

2

అతడుG3778 రాత్రియందుG3571 ఆయనయొద్దకుG846 వచ్చిG2064బోధకుడాG4461, నీవు దేవునిG2316యొద్దనుండిG575 వచ్చినG2064 బోధకుడవనిG1320 మే మెరుగుదుముG1492; దేవుడG2316తనికిG846 తోడైG3326యుంటేనేG5600 గానిG3362 నీవుG4771 చేయుG4160చున్నG3739 సూచకక్రిG4592¸

3

అందుకు యేసుG2424 అతనితోఒకడుG5100 క్రొత్తగాG509 జన్మించితేనేG1080 కానిG3362 అతడు దేవునిG2316 రాజ్యముG932నుG3588 చూడG1492లేG3756డనిG1410 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుG3004 చున్నాననెనుG611.

4

అందుకు నీకొదేముG3530ముసలిG1088వాడైనG5607 మనుష్యుG444డేలాగుG4459 జన్మింపG1080గలడుG1410? రెండవమారుG1208 తల్లిG3384 గర్బG2836 éమందుG1519 ప్రవేశించిG జన్మింపగలడాG అనిG4314 ఆయనG846ను అడుగగాG3004

5

యేసుG2424 ఇట్లనెనుG611ఒకడుG5100 నీటిG5204మూలముగానుG1537 ఆత్మమూలముG4151 గానుG2532 జన్మించితేనేG1080గానిG3362 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశింG1525G3756 లేడనిG1410 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

6

శరీరG4561 మూలముగాG1537 జన్మించినదిG1080 శరీరముG4561నుG3588 ఆత్మG4151మూలముగాG1537 జన్మించినదిG1080 ఆత్మG4151యునైG3588 యున్నదిG2076.

7

మీరుG5209 క్రొత్తగాG509 జన్మింపG1080వలెననిG1163 నేను నీతోG4671 చెప్పిG2036నందుకుG3754 ఆశ్చర్యG2296పడవద్దుG3361.

8

గాలిG4151 తన కిష్టమైన చోటను విసరునుG4154; నీవు దానిG846 శబ్దముG5456 విందువేG2309గాని అది యెక్కడనుండిG4159 వచ్చునోG2064 యెక్కడికిG4226 పోవునోG5217 నీకుG1492 తెలియదుG3756. ఆత్మG4151మూలముగాG1537 జన్మించినG1080 ప్రతివాడునుG3956 ఆలాగే యున్నాడనెను.

9

అందుకు నీకొదేముG3530ఈ సంగతుG5023లేలాగుG4459 సాధ్యముG1410లనిG1096 ఆయననుG846 అడుగగాG2036

10

యేసుG2424 ఇట్లనెనుG611నీవుG4771 ఇశ్రాయేలుకుG2474 బోధకుడవైG1320 యుండి వీటినిG5023 ఎరుగG1097వాG3756?

11

మేముG3754 ఎరిగినG1492 సంగతియే చెప్పుచుG2980న్నాముG3754, చూచినదానికేG3708 సాక్ష్యమిచ్చుచున్నాముG3140, మాG2257 సాక్ష్యముG3141 మీరంG2983గీకరింపరనిG3756 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

12

భూసంబంధమైనG1919 సంగతులు నేను మీతోG5213 చెప్పితేG2036 మీరు నమ్మకున్నప్పుడుG4100, పరలోకసంబంధమైనవిG2032 మీతోG5213 చెప్పినG2036యెడలG1437 ఏలాగుG4459 నమ్ముదురుG4100?

13

మరియుG2532 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చినవాడేG2597, అనగాG5607 పరలోకముG3772లోG1722 ఉండు మనుష్యG444కుమారుడేG5207 తప్ప పరలోకముG3772నకుG1519 ఎక్కిపోయినG305 వాడెవడును లేడుG3756.

14

అరణ్యముG2048లోG1722 మోషేG3475 సర్పముG3789నుG3588 ఏలాగుG2531 ఎత్తెనోG5312,

15

ఆలాగేG2443 విశ్వసించుG4100 ప్రతివాడునుG3956 నశింG622పకG3361 ఆయనG846 ద్వారాG1519 నిత్యG166జీవముG2222 పొందుG2192నట్లుG235 మనుష్యG444కుమారుడుG5207 ఎత్తబడవలెనుG5312.

16

దేవుడుG2316 లోకముG2889నుG3588 ఎంతోG3779 ప్రేమించెనుG25. కాగా ఆయన తనG848 అద్వితీయG3439కుమారునిగాG52073 పుట్టిన వానిG846యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడును నశింG622పకG3361 నిత్యG166జీవముG2222 పొందునట్లుG2192 ఆయనను అనుగ్రహించెనుG1325.

17

లోకముG2889 తనG848 కుమారునిG5207 ద్వారాG1223 రక్షణ పొందుటకేG4982గానిG235 లోకముG2889నకుG2443 తీర్పు తీర్చుటకుG2919 దేవుడాయననుG846 లోకముG2889లోG1519నికిG3588 పంపG649 లేదుG3756.

18

ఆయనG846యందుG1519 విశ్వాసముంచువానికిG4100 తీర్పు తీర్చG2919బడదుG3756; విశ్వసింG4100పనివాడుG3361 దేవునిG2316 అద్వితీయG3439కుమారునిG5207 నామG3686మందుG1519 విశ్వాసG4100 ముంచలేదుG3361 గనుకG3754 వానికి ఇంతకు మునుపేG2235 తీర్పు తీర్చబడెనుG2919.

19

G3588 తీర్పుG2920 ఇదేG3778; వెలుగుG5457 లోకముG2889లోG1519నికిG3588 వచ్చెనుG2064 గానిG తమG846 క్రియలుG2041 చెడ్డవైG4190నందునG2228 మనుష్యులుG444 వెలుగునుG5457 ప్రేమింG25పకG3123 చీకటినేG4655 ప్రేమించిరిG25.

20

దుష్కార్యముG5337 చేయుG42384 ప్రతివాడుG3956 వెలుగుG5457నుG3588 ద్వేషించునుG3404, తనG846 క్రియలుG2041 దుష్‌క్రియలుగాG3363 కనబడకుండునట్లుG3363 వెలుగుG5457నొద్దకుG2532 రాడుG3756.

21

సత్యG225వర్తనుడైతే తనG846 క్రియలుG2041 దేవునిG2316 మూలముగా చేయబడియున్నవనిG4160 ప్రత్యక్షపరచబడునట్లుG5319 వెలుగుG5457నొద్దకు వచ్చునుG2064.

22

అటుతరువాతG3326 యేసుG2424 తనG846 శిష్యులతోG3101 కూడ యూదయG2449 దేశమునకుG1093 వచ్చిG2064 అక్కడG1563 వారితోG846 కాలము గడుపుచుG1304 బాప్తిస్మమిచ్చుచుG907 ఉండెను.

23

సలీముG4530 దగ్గర నున్నG1451 ఐనోననుG137 స్థలమున నీళ్లుG5204 విస్తారముగాG4183 ఉండెనుG2258 గనుక యోహానుG2491కూడG2532 అక్కడG1563 బాప్తిస్మమిచ్చుచుG907 ఉండెనుG2258; జనులు వచ్చిG3854 బాప్తిస్మముపొందిరిG907.

24

యోహానుG2491 ఇంకనుG3768 చెరసాలG5438లోG1519 వేయబడిG906యుండG2258 లేదుG3768.

25

శుద్ధీకరణాచారమునుG2512 గూర్చిG4012 యోహానుG2491 శిష్యులకుG3101 ఒక యూదునితోG2453 వివాదము పుట్టెనుG1096.

26

గనుక వారు యోహానుG2491 నొద్దకుG4314 వచ్చిG2064బోధకుడాG4461, యెవడుG3739 యొర్దానుG2446కు అవతలG4008 నీతోG4675 కూడG3326 ఉండెనోG2258, నీవెG4771వనిగూర్చిG3739 సాక్ష్యమిచ్చితివోG3140, యిదిగోG2396, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడుG907; అందరుG3956 ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుG2064న్నారని అతనితోG846 చెప్పిరిG2036.

27

అందుకు యోహానుG2491 ఇట్లనెనుG611తనకుG846 పరలోకముG3772నుండిG1537 అనుగ్రహింపG1325బడితేనేగానిG3362 యెవడునుG444 ఏమియు పొందG2983 నేరడుG3762.

28

నేనుG1473 క్రీస్తునుG5547 కానG3756నియుG235, ఆయనకంటెG1565 ముందుగాG1715 పంపబడినవాడనేG649 అనియుG3754 చెప్పినట్టుG2036 మీరే నాకుG3427 సాక్షులుG3140.

29

పెండ్లికుమార్తెG3565గలవాడుG2076 పెండ్లి కుమారుడుG3566; అయితే నిలువబడిG2476 పెండ్లి కుమారునిG3566 స్వరముG5456 వినెడిG191 స్నేహితుడుG5384G3588 పెండ్లి కుమారునిG3566 స్వరముG5456 వినిG191 మిక్కిలిG5479 సంతోషించునుG5463; ఈG3778 నాG1699 సంతోషముG5479 పరిపూర్ణమై యున్నదిG4137.

30

ఆయనG1565 హెచ్చవలసిG837యున్నదిG1163, నేనుG1691 తగ్గవలసిG1642 యున్నదిG1163.

31

పైనుండిG509 వచ్చువాడుG2064 అందరికిG3956 పైనున్నG1883వాడుG5607; భూమిG1093 నుండిG1537 వచ్చువాడుG2064 భూసంబంధియైG1093 భూసంబంధమైనG1093 సంగతులనుగూర్చిG1537 మాటలాడునుG2980; పరలోకముG3772నుండిG1537 వచ్చువాడుG2064 అందరికిG3956 పైగాG1883నుండిG1537

32

తాను కన్నవాటినిG3708గూర్చియుG3739 విన్నవాటినిG191గూర్చియుG3739 సాక్ష్యమిచ్చునుG3140; ఆయనG846 సాక్ష్యముG3141 ఎవడునుG3762 అంగీకరింపడుG2983.

33

ఆయనG846 సాక్ష్యముG3141 అంగీకరించినవాడుG2983 దేవుడుG2316 సత్యవంG227తుడనుG3754 మాటకు ముద్రవేసి యున్నాడుG4972.

34

ఏలయనగాG1063 దేవుడుG2316 తాను పంపినG649వానికిG3739 కొలతG3358లేకుండG3756 ఆత్మG4151ననుగ్రహించునుG1325 గనుకG1063 ఆయన దేవునిG2316 మాటలేG4487 పలుకునుG2980.

35

తండ్రిG3962 కుమారునిG5207 ప్రేమించుచున్నాడుG25. గనుక ఆయనG846 చేతిG5495కిG1722 సమస్తముG3956 అప్పగించి యున్నాడుG1325.

36

కుమారునిG5207యందుG1519 విశ్వాసముంచువాడేG4100 నిత్యG166జీవముG2222గలవాడు, కుమారునిG5207కి విధేయుడుG544 కానివాడుG3588 జీవముG2222 చూడG3700డుG3756 గాని దేవునిG2316 ఉగ్రతG3709 వానిG846మీదG1909 నిలిచి యుండునుG3306.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.