ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆయన తనG848 పండ్రెండుమందిG1427 (శిష్యులను)G3101 పిలిచిG4779 , సమస్తమైనG3956 దయ్యములమీదG1140 శక్తినిG1411 అధికారమునుG1849 , రోగములుG3554 స్వస్థపరచుG2323 వరమును వారిG846 కనుగ్రహించిG1325
2
దేవునిG2316 రాజ్యమునుG932 ప్రకటించుటకునుG2784 రోగులనుG770 స్వస్థపరచుటకునుG2390 వారిG846 నంపెనుG649 .
3
మరియు ఆయన మీరు ప్రయాణముG3598 కొరకు చేతికఱ్ఱG4464 నైననుG3383 జాలెG4082 నైననుG3383 రొట్టెG740 నైననుG3383 వెండిG694 నైననుG3383 మరి దేనినైనను తీసికొనిG142 పోవద్దుG3367 ; రెండుG1417 అంగీలుG5509 ఉంచుకొనవద్దుG303 .
4
మీరు ఏG3739 యింటG3614 ప్రవేశింతురోG1525 ఆ యింటనేG3614 బసచేసిG3306 అక్కడనుండిG1564 బయలుదేరుడిG1831 .
5
మిమ్మునుG5209 ఎవరుG3745 చేర్చుG1209 కొనరోG3361 ఆG1565 పట్టణముG4172 లోనుండిG575 బయలుదేరునప్పుడుG1831 వారిG846 మీదG1909 సాక్ష్యముగాG3142 ఉండుటకు మీG5216 పాదG4228 ధూళిG2868 దులిపివేయుడనిG660 వారిG846 తోG4314 చెప్పెనుG2036 .
6
వారు బయలుదేరిG1831 అంతటనుG3837 సువార్త ప్రకటించుచుG2097 , (రోగులను) స్వస్థపరచుచుG2323 గ్రామములలోG2968 సంచారముG1330 చేసిరి.
7
చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264 జరిగిన కార్యముG1096 లన్నిటినిG3956 గూర్చి వినిG191 , యెటుతోచకG1280 యుండెను. ఏలయనగాG3004 కొందరుG5100 యోహానుG2491 మృతుG3498 లలోనుండిG1537 లేచెననియుG1453 ,
8
కొందరుG5100 ఏలీయాG2243 కనబడెననియుG5316 ; కొందరుG243 పూర్వకాలపుG744 ప్రవక్తG4396 యొకడుG1520 లేచెననియుG450 చెప్పుకొనుచుండిరి.
9
అప్పుడు హేరోదుG2264 నేనుG1473 యోహానునుG2491 తల గొట్టించితిని గదాG607 ; యెవనిగూర్చిG3739 యిట్టి సంగతులుG5108 వినుచున్నానోG191 అతG3778 డెవడోG5101 అని చెప్పిG2036 ఆయననుG846 చూడG1492 గోరెనుG2212 .
10
అపొస్తలులుG652 తిరిగి వచ్చిG5290 , తాము చేసినG4160 వన్నియుG3745 ఆయనకుG846 తెలియజేయగాG1334 , ఆయన వారినిG846 వెంట బెట్టుకొనిG3880 బేత్సయిదాG966 అనుG2564 ఊరికిG4172 ఏకాంతముగాG2398 వెళ్లెనుG5298 .
11
జన సమూహములుG3793 అది తెలిసికొనిG1097 ఆయననుG846 వెంబడింపగాG190 , ఆయన వారినిG846 చేర్చుకొనిG1209 , దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 వారితోG846 మాటలాడుచుG2980 , స్వస్థతG2390 కావలసినవారినిG2192 స్వస్థ పరచెనుG2322 .
12
ప్రొద్దు గ్రుంకG2827 నారంభించినప్పుడుG756 పండ్రెండుగురుG1427 శిష్యులుG3101 వచ్చిG4334 మనమీ G2070 అరణ్యములోG2048 ఉన్నాముG5602 గనుక చుట్టుపట్లనున్నG2945 గ్రామములకునుG2968 పల్లె లకునుG68 వెళ్లిG565 బస చూచుకొనిG2647 , ఆహారముG1979 సంపాదించు కొనునట్లుG2147 జనసమూహమునుG3793 పంపివేయుమనిG630 ఆయనతోG846 చెప్పిరిG2036 .
13
ఆయన మీరేG5210 వారికిG846 భోజనముG5315 పెట్టుడనిG1325 వారిG846 తోG4314 చెప్పగాG2036 వారుG3588 మనయొద్దG2254 అయిదుG4002 రొట్టెలునుG740 రెండుG1417 చేపలునుG2486 తప్పG1509 మరేమియుG4119 లేదుG3756 ; మేముG2249 వెళ్లిG4198 యీG5126 ప్రజG2992 లందరిG3956 కొరకుG1519 భోజనపదార్థములనుG1033 కొని తెత్తుమాG59 అని చెప్పిరిG2036 .
14
వచ్చినవారుG2258 ఇంచుమించుG5616 అయిదువేల మందిG4000 పురుషులుG435 . ఆయనG3588 వారినిG846 ఏబదేసిమందిG4004 చొప్పున పంక్తులు తీర్చిG2828 కూర్చుండబెట్టుడనిG2625 తనG848 శిష్యులతోG3101 చెప్పగాG2036 ,
15
వారాలాగుG3779 చేసిG4160 అందరినిG537 కూర్చుండబెట్టిరిG347 .
16
అంతటG1161 ఆయన ఆ అయిదుG4002 రొట్టెలనుG740 రెండుG1417 చేపలనుG2486 ఎత్తికొనిG2983 , ఆకాశముG3772 వైపుG1519 కన్ను లెత్తిG308 వాటినిG846 ఆశీర్వదించిG2127 , విరిచిG2622 , జనసమూహము నకుG3793 వడ్డించుటకైG3908 శిష్యులG3101 కిచ్చెనుG1325 .
17
వారందరుG3956 తినిG5315 తృప్తి పొందినG5526 తరువాత మిగిలినG4052 ముక్కలుG2801 పండ్రెండుG1427 గంపెG2891 ళ్లెత్తిరిG142 .
18
ఒకప్పుడాయనG846 ఒంటరిగాG2651 ప్రార్థన చేయుచుండగాG4336 ఆయన శిష్యులుG3101 ఆయనG846 యొద్ద ఉండిరిG4895 . నేG3165 నెవడననిG1511 జనసమూహములుG3793 చెప్పుకొనుచున్నారని G3004 ఆయన వారిG846 నడుగగాG1905
19
వారుG3588 బాప్తిస్మమిచ్చుG910 యోహాననియుG2491 , కొందరుG243 ఏలీయాయనియుG2243 , కొందరుG243 పూర్వకాలపుG4396 ప్రవక్తG4396 యొకడుG5100 లేచెననియుG450 చెప్పుకొనుచున్నారనిరిG611 .
20
అందుకాయన మీరైతేG5210 నేG3165 నెవడననిG1511 చెప్పుకొనుచున్నారనిG3004 వారిG846 నడుగగాG2036 పేతురుG4074 నీవు దేవునిG2316 క్రీస్తుG5547 వనెనుG611 .
21
ఆయనG3588 ఇదిG5124 ఎవనితోనుG3367 చెప్పవద్దనిG2036 వారికిG846 ఖండితముగాG2008 ఆజ్ఞాపించిG3853
22
మనుష్యG444 కుమారుడుG5207 బహుG4183 శ్రమలు పొందిG3958 , పెద్దలG4245 చేతనుG575 ప్రధాన యాజకులచేతనుG749 శాస్త్రులచేతనుG1122 విసర్జింపబడిG593 , చంపబడిG615 , మూడవG5154 దినమునG2250 లేచుటG1453 అగత్య మనిG1163 చెప్పెనుG2036 .
23
మరియుG1161 ఆయన అందరితోG3956 ఇట్లనెనుG3004 ఎవడైననుG5100 నన్నుG3450 వెంబడింపG3694 గోరినయెడలG2309 తన్నుతానుG1438 ఉపేక్షించుకొనిG533 , ప్రతిదినముG2250 తనG848 సిలువనుG4716 ఎత్తికొనిG142 నన్నుG3427 వెంబడింపవలెనుG190 .
24
తనG848 ప్రాణమునుG5590 రక్షించుకొనG4982 గోరువాడుG2309 దానినిG846 పొగొట్టుకొనునుG622 , నా నిమిత్తమైG1700 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొనువాడుG622 దానినిG846 రక్షించుకొనునుG4982 .
25
ఒకడుG444 లోకG2889 మంతయుG3650 సంపాదించిG2770 , తన్ను తానుG1438 పోగొట్టు కొనినయెడలG622 , లేకG2228 నష్టపరచుకొనినయెడలG2210 వానికేమిG5101 ప్రయోజనముG5623 ?
26
నన్ను గూర్చియుG3165 నాG1699 మాటలనుG3056 గూర్చియు సిగ్గుపడుG1870 వాడెవడోG3739 వాని గూర్చిG5126 మనుష్యG444 కుమారుడుG5207 , తనకునుG848 తన తండ్రికినిG3962 పరిశుద్దG40 దూతలకునుG32 కలిగియున్నG1722 మహిమతోG1391 వచ్చుG2064 నప్పుడుG3752 సిగ్గుపడునుG1870 .
27
ఇక్కడG5602 నిలిచియున్నG2476 వారిలోG1526 కొందరుG5100 దేవునిG2316 రాజ్యమునుG932 చూచుG1492 వరకుG2193 మరణముG2288 రుచిG1089 చూడరనిG3364 నేను మీతోG5213 నిజముగాG230 చెప్పుచున్నాననెనుG3004 .
28
ఈ G5128 మాటలు చెప్పినదిG3056 మొదలుకొని రమారమిG5616 యెనిమిదిG3638 దినములైనG2250 తరువాతG3326 , ఆయనG2532 పేతురునుG4074 యోహానునుG2491 యాకోబునుG2385 వెంటబెట్టుకొనిG3880 , ప్రార్థనచేయుటకుG4336 ఒక కొండG3735 యెక్కెనుG305 .
29
ఆయనG846 ప్రార్థించు చుండగాG4336 ఆయనG846 ముఖG4383 రూపముG1491 మారెనుG2087 ; ఆయనG846 వస్త్రములుG2441 తెల్లనివైG3022 ధగధగ మెరిసెనుG1823 .
30
మరియుG2532 ఇద్దరుG1417 పురుషులుG444 ఆయనతోG846 మాటలాడుచుండిరిG4814 , వారుG3748 మోషేG3475 ఏలీయాG2243 అను వారుG2258 .
31
వారుG3739 మహిమG1391 తోG1722 అగపడిG3700 , ఆయనG846 యెరూషలేముG2419 లోG1722 నెరవేర్చబోవుG4137 నిర్గమమునుగూర్చిG1841 మాటలాడు చుండిరిG3004 .
32
పేతురునుG4074 అతనితోG846 కూడ ఉన్నవారునుG4862 నిద్రG5258 మత్తుగాG916 ఉండిరిG2258 . వారు మేలుకొనినప్పుడుG1235 , ఆయనG846 మహిమనుG1391 ఆయనG846 తో కూడG4921 నిలిచియున్నG4921 యిద్దరుG1417 పురుషులనుG444 చూచిరిG1492 .
33
(ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్దG846 నుండిG575 వెళ్లిపోవుచుండగాG1316 పేతురుG4074 యేసుG2424 తోG4314 ఏలినవాడాG1988 , మనG2248 మిక్కడG5602 ఉండుటG1511 మంచిదిG2570 , నీకుG4671 ఒకటియుG3391 మోషేకుG3475 ఒకటియుG3391 ఏలీయాకుG2243 ఒకటియుG3391 మూడుG5140 పర్ణశాలలుG4633 మేము కట్టుదుమనిG4160 , తాను చెప్పినదిG3004 తానెరుగG1492 కయేG3361 చెప్పెనుG3004 .
34
అతG846 డీలాగుG5023 మాటలాడుచుండగాG3004 మేఘ మొకటిG3507 వచ్చిG1096 వారినిG846 కమ్మెనుG1982 ; వారుG1565 ఆ మేఘముG3507 లోG1519 ప్రవేశించినప్పుడుG1525 శిష్యులుG3101 భయపడిరిG5399 .
35
మరియుG2532 ఈయనG3778 నే నేర్పరచుకొనినG27 నాG3450 కుమారుడుG5207 ,ఈయనG846 మాట వినుడని G191 యొక శబ్దము G5456 ఆ మేఘముG3507 లోనుండిG1537 పుట్టెనుG1096 .
36
ఆ శబ్దముG5456 వచ్చిన తరువాతG1096 యేసుG2424 మాత్రమేG3441 అగపడెనుG2147 . తాము చూచినG3708 వాటిలోG3739 ఒకటియుG3762 ఆG1565 దినములG2250 లోG1722 ఎవరికినిG3762 తెలియజేయకG518 వారుG846 ఊరకుండిరిG4601 .
37
మరుG1836 నాడుG2250 వారుG846 ఆ కొండG3735 దిగి వచ్చినప్పుడుG2718 బహుG4183 జనసమూహముG3793 ఆయనకుG846 ఎదురుగా వచ్చెనుG4876 .
38
ఇదిగోG2400 ఆ జనసమూహములోG3793 ఒకడుG435 బోధకుడాG1320 , నాG3450 కుమారునిG5207 కటాక్షించుమనిG1914 నిన్నుG4675 వేడుకొనుచున్నానుG1189 . వాడుG2076 నాG3427 కొక్కడే కుమారుడుG3439 .
39
ఇదిగోG2400 ఒక దయ్యముG4151 వానిG846 పట్టునుG2983 , పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగాG1810 కేకలు వేయునుG2896 ; నురుగు కారునట్లుG876 అది వానినిG846 విలవిలలాడించుచుG4682 గాయపరచుచుG4937 వానినిG846 వదలిG672 వదల కుండునుG3425 .
40
దానినిG846 వెళ్లగొట్టుడనిG1544 నీG4675 శిష్యులనుG3101 వేడుకొంటినిG1189 గాని వారిచేతG1410 కాలేదనిG3756 మొఱ్ఱపెట్టుకొనెను.
41
అందుకుG1161 యేసుG2424 విశ్వాసములేనిG571 మూర్ఖG1294 తరము వారలారాG1074 , నేనెంతకాలముG4219 మీG5209 తో కూడG4314 ఉండిG2071 మిమ్మునుG5216 సహింతునుG430 ? నీG4675 కుమారునిG5207 ఇక్కడికిG5602 తీసికొని రమ్మనిG4317 చెప్పెనుG611 .
42
వాడుG846 వచ్చుG4334 చుండగాG2089 ఆ దయ్యముG1140 వానినిG846 పడద్రోసిG4486 , విలవిలలాడించెనుG4952 ; యేసుG2424 ఆ అపవిత్రాG169 త్మనుG4151 గద్దించిG2008 బాలునిG3816 స్వస్థపరచిG2390 వానిG846 తండ్రిG3962 కప్పగించెనుG591 .
43
గనుక అందరుG3956 దేవునిG2316 మహాత్మ్యమునుG3168 చూచి ఆశ్చర్యపడిరిG1605 .
44
ఆయన చేసినG4160 కార్యములన్నిటినిG3956 చూచి అందరుG3956 ఆశ్చర్య పడుచుండగాG2296 ఆయన ఈG5128 మాటలుG3056 మీG5216 చెవులG3775 లోG1519 నాటనియ్యుడిG5087 . మనుష్యG444 కుమారుడుG5207 మనుష్యులG444 చేతికిG5495 అప్పగింపబడబోవుచున్నాడనిG3860 తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG2036 .
45
అయితేG1161 వారాG5124 మాటG4487 గ్రహింపకుండునట్లుG50 అదిG2258 వారికిG846 మరుగుచేయబడెనుG3871 గనుక వారు దానినిG2443 తెలిసికొనG143 లేదుG3361 ; మరియుG2532 ఆG5127 మాటనుG4487 గూర్చిG4012 వారు ఆయననుG846 అడుగG2065 వెరచిరిG5399 .
46
తమలోG846 ఎవడుG5101 గొప్పG3187 వాడోG1498 అని వారిలోG846 తర్కముG1261 పుట్టగాG1525
47
యేసుG2424 వారిG846 హృదయాG2588 లోచనG1262 ఎరిగిG1492 , ఒక చిన్న బిడ్డనుG3813 తీసికొనిG1949 తనయొద్దG1438 నిలువబెట్టిG2476 .
48
ఈG5124 చిన్న బిడ్డనుG3813 నాG3450 పేరటG3686 చేర్చుకొనువాడుG1209 నన్నుG1691 చేర్చుకొనునుG1209 , నన్నుG1691 చేర్చుకొనువాడుG1209 నన్నుG3165 పంపినవానినిG649 చేర్చుకొనునుG1209 , మీG5213 అందరిలోG3956 ఎవడుG5225 అత్యల్పుడైG3398 యుండునోG2071 వాడేG3778 గొప్పవాడనిG3173 వారితోG846 చెప్పెనుG2036 .
49
యోహానుG2491 ఏలినవాడాG1988 , యెవడో యొకడుG5100 నీG4675 పేరటG3686 దయ్యములనుG1140 వెళ్లగొట్టగాG1544 మేము చూచితివిుG1492 ; వాడు మనలనుG2257 వెంబడించువాడుG190 కాడుG3756 గనుకG3754 వానినిG846 ఆటంక పరచితిమనిG2967 చెప్పెనుG611 .
50
అందుకు యేసుG2424 మీరు వాని నాటంకG2967 పరచకుడిG3361 ? మీకుG2257 విరోధిG2596 కానిG3756 వాడుG3739 మీG2257 పక్షమునG5228 నున్నవాడే అని అతనితోG846 చెప్పెనుG2036 .
51
ఆయనG846 పరమునకు చేర్చుకొనబడుG354 దినములుG2250 పరిపూర్ణ మగుG4845 చున్నప్పుడుG3588
52
ఆయనG846 యెరూషలేముG2419 నకుG1519 వెళ్లుటకుG4198 మనస్సుG4383 స్థిరపరచుకొనిG4741 , తనకంటెG848 ముందుగాG4253 దూతలనుG32 పంపెనుG649 . వారు వెళ్లిG4198 ఆయనకుG846 బస సిద్ధము చేయవలెననిG2090 సమరయులG4541 యొక గ్రామములోG2968 ప్రవేశించిరిG1525 గాని
53
ఆయనG846 యెరూషలే మునకుG2419 వెళ్లG4198 నభిముఖుడైG4383 నందునG2258 వారాయననుG846 చేర్చుG1209 కొనలేదుG3756 .
54
శిష్యులైనG3101 యాకోబునుG2385 యోహానునుG2491 అది చూచిG1492 ప్రభువాG2962 , ఆకాశముG3772 నుండిG575 అగ్నిG4442 దిగిG2597 వీరినిG846 నాశనము చేయునట్లుG355 మేమాజ్ఞాపించుటG2036 నీకిష్టమాG2309 అని అడుగగాG2036 ,
55
ఆయన వారితట్టు తిరిగిG4762 వారినిG846 గద్దించెనుG2008 .(కొన్ని ప్రాచీన ప్రతులలో-మీరుG5210 ఎట్టిG3634 ఆత్మగలవారోG4151 మీరెరుG192 గరుG3756 మనుష్యG444 కుమారుడుG5207 మనుష్యులG444 ఆత్మనుG5590 రక్షించుటకేగానిG4982 నశింపజేయుటకుG622 రాG2064 లేదనెనుG3756 -అని కూర్చబడియున్నది)
56
అంతట వారు మరియొకG2087 గ్రామమునకుG2968 వెళ్లిరిG4198 .
57
వారుG846 మార్గమునG3598 వెళ్లుచుండగాG4198 ఒకడుG5100 నీG4671 వెక్కడికిG3699 వెళ్లిననుG565 నీ వెంట వచ్చెదననిG190 ఆయనG846 తోG4314 చెప్పెనుG2036 .
58
అందుకు యేసుG2424 నక్కలకుG258 బొరియలునుG5454 ఆకాశG3772 పక్షులకుG4071 నివాసములును G2682 కలవుG2192 గానిG1161 మనుష్యG444 కుమారునికిG5207 తలG2776 వాల్చు కొనుటకైననుG2827 స్థలముG4226 లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG2036 .
59
ఆయన మరియొకనిG2087 తోG4314 నాG3427 వెంటరమ్మనిG190 చెప్పెనుG2036 . అతడుG3588 నేనుG3427 వెళ్లిG565 మొదటG4412 నాG3450 తండ్రినిG3962 పాతిపెట్టి వచ్చుటకుG2290 సెలవిమ్మనిG2010 మనవి చేసెనుG2036
60
అందుకాయన మృతులుG3498 తమG1438 మృతులనుG3498 పాతిపెట్టుకొనG2290 నిమ్ముG863 ; నీవుG4771 వెళ్లిG565 దేవునిG2316 రాజ్యమునుG932 ప్రకటించుమనిG1229 వానితోG846 చెప్పెనుG2036 .
61
మరియొకడుG2087 ప్రభువాG2962 , నీ వెంటG4671 వచ్చెదనుG190 గానిG1161 నాG3450 యింటG3624 నున్న వారిG3588 యొద్దG1519 సెలవు తీసికొని వచ్చుటకుG657 మొదటG4412 నాకుG3427 సెలవిమ్మనిG2010 అడుగగాG2036
62
యేసుG2424 నాగటిమీదG723 చెయ్యిG5495 పెట్టిG1911 వెనుకతట్టుG3694 చూచుG991 వాడెవడును దేవునిG2316 రాజ్యముG932 నకుG1519 పాత్రుడుG2111 కాడనిG3762 వానితోG846 చెప్పెనుG2036 .