బైబిల్

  • లూకా అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కానుక పెట్టెG1049లోG1519 తమG848 కానుకలనుG1435 వేయుచున్నG906 ధనవంతులనుG4145 ఆయన పారజూచెనుG308.

2

ఒకG5100 బీదG3998 విధవరాలుG5503 రెండుG1417 కాసులుG3016 అందులోG1563 వేయుచుండగాG906 చూచిG1492

3

G3778 బీదG4434 విధవరాలుG5503 అందరికంటెG3956 ఎక్కువG4119 వేసెననిG906 మీతోG5213 నిజముగాG230 చెప్పుచున్నానుG3004.

4

వారందరుG537 తమకుG846 కలిగినG1537 సమృద్ధిలోనుండిG4052 కానుకలుG1435 వేసిరిG906గానిG1161 యీమెG3778 తనG848 లేమిలోG5303 తనకు కలిగినG2192 జీవనG979మంతయుG537 వేసెననిG906 వారితో చెప్పెనుG2036.

5

కొందరుG5100 ఇది అందమైనG2570 రాళ్లతోనుG3037 అర్పితములతోనుG334 శృంగారింపబడియున్నదనిG2885 దేవాలయమునుG2411 గూర్చిG4012, మాటలాడుచుండగాG3004

6

ఆయన ఈ కట్టడములుG5023 మీరు చూచుచున్నారేG2334, వాటిలోG1722 రాతిG3037మీదG1909 రాయిG3037 యుండG863 కుండG3756 అవి పడద్రోయబడుG2647 దినములుG2250 వచ్చుచున్నవనిG2064 చెప్పెను.

7

అప్పుడు వారు బోధకుడాG1320, ఆలాగైతే ఇవిG5023 యెప్పుడుG4219 జరుగునుG2071? ఇవిG5023 జరుగబోవుననిG1096 సూచనG4592 ఏమనిG5101 ఆయనG846 నడుగగాG1905

8

ఆయన మీరు మోసG4105పోకుండG3361 చూచుకొనుడిG991. అనేకులుG4183 నాG3450 పేరటG3686 వచ్చిG2064 నేనేG1473 ఆయనననియుG1510, కాలముG2540 సమీపించెననియుG1448 చెప్పుదురుG3004; మీరు వారిG846 వెంబడిG3694పోG4198కుడిG3361.

9

మీరు యుద్ధములను గూర్చియుG4171 కలహములను గూర్చియుG181 వినినప్పుడుG191 జడిG4422యకుడిG3361; ఇవిG5023 మొదటG4412 జరుగG1096వలసియున్నవిG1163 గానిG235 అంతముG5056 వెంటనేG2112 రాదనిG3756 చెప్పెనుG2036.

10

మరియు ఆయన వారితోG846 ఇట్లనెనుG3004 జనముG1484మీదికిG1909 జనమునుG1484 రాజ్యముG932మీదికిG1909 రాజ్యమునుG932 లేచునుG1453;

11

అక్కడక్కడG5117 గొప్పG3173 భూకంపములుG4578 కలుగునుG2071 , తెగుళ్లునుG3061 కరవులునుG3042 తటస్థించును, ఆకాశముG3772 నుండిG575 మహాG3173 భయోత్పాతములునుG5400 గొప్పG3173 సూచనలునుG4592 పుట్టునుG2071 .

12

ఇవG5130 న్నియుG537 జరుగక మునుపుG4253 వారుG848 మిమ్మునుG5209 బలాత్కారముగా పట్టిG1911 , నాG3450 నామముG3686 నిమిత్తముG1752 మిమ్మును రాజులG935 యొద్దకునుG1909 అధిపతులG2232 యొద్దకును తీసికొనిపోయిG71 , సమాజమందిరములకునుG4864 చెరసాలలకునుG5438 అప్పగించిG3860 హింసింతురుG1377 .

13

ఇది సాక్ష్యార్థమైG3142 మీకుG5213 సంభవించునుG576 .

14

కాబట్టిG3767 మేమేమి సమాధానము చెప్పుదుమాG626 అని ముందుగాG4304 చింతింపకుందుమనిG3361 మీG5216 మనస్సులోG2588 నిశ్చయించుకొనుడిG5087 .

15

మీG5213 విరోధుG480 లందరుG3956 ఎదురాడుటకునుG471 , కాదనుటకునుG436 వీలుG1410 కానిG3756 వాక్కునుG4750 జ్ఞానమునుG4678 నేనుG1473 మీకుG5213 అనుగ్రహింతునుG1325 .

16

తలిదండ్రులG1118 చేతనుG5259 సహోదరులచేతనుG80 బంధువులచేతనుG4773 స్నేహితులచేతనుG5384 మీరు అప్పగింపబడుదురుG3860 ; వారు మీలోG5216 కొందరినిG1537 చంపింతురుG2289 ;

17

నాG3450 నామముG3686 నిమిత్తముG1223 మీరు మనుష్యులందరిచేతG3956 ద్వేషింపబడుదురుG3404 .

18

గానిG2532 మీG5216 తలG2776 వెండ్రుకలలోG2359 ఒకటైనను నశింG622 పదుG3364 .

19

మీరు మీG5216 ఓర్పుG5281 చేతG1722 మీG5216 ప్రాణములనుG5590 దక్కించుకొందురుG2932 .

20

యెరూషలేముG2419 దండ్లG4760 చేతG5259 చుట్టబడుటG2944 మీరు చూచుG1492 నప్పుడుG3752 దానిG846 నాశనముG2050 సమీపమైయున్నదనిG148 తెలిసికొనుడిG1097 .

21

అప్పుడుG5119 యూదయలోG2449 ఉండువారుG1722 కొండలకుG3735 పారిపోవలెనుG5343 ; దానిG848 మధ్యG3319 నుండువారుG1722 వెలుపలికి పోవలెనుG1633 ; పల్లెటూళ్లG5561 లోనివారుG1722 దానిలోG1519 ప్రవేశింపG1525 కూడదుG3361 .

22

లేఖనములలో వ్రాయబడినG1125 వన్నియుG3956 నెరవేరుటకైG4137 అవిG3778 ప్రతి దండనG1557 దినములుG2250 .

23

G1565 దినములలోG2250 గర్భిణులకునుG1064 పాలిచ్చువారికినిG2337 శ్రమG3759 . భూమిమీదG1093 మిక్కిలిG3173 యిబ్బందియుG318G5129 ప్రజలG2992 మీదG1722 కోపమునుG3709 వచ్చునుG2071 .

24

వారు కత్తిG3162 వాతG4750 కూలుదురుG4098 ; చెరపట్టబడిన వారైG163 సమస్తమైనG3956 అన్యజనములG1484 మధ్యకుG1519 పోవుదురు; అన్యజనములG1484 కాలములుG2540 సంపూర్ణG4137 మగువరకుG891 యెరూషలేముG2419 అన్యజనములచేతG1484 త్రొక్కబడునుG3961 .

25

మరియుG2532 సూర్యG2246 చంద్రG4582 నక్షత్రములలోG798 సూచనలునుG4592 , భూమిG1093 మీదG1909 సముద్రG2281 తరంగములG4535 ఘోషవలనG2278 కలవరపడినG640 జనములకుG1484 శ్రమయుG4928 కలుగునుG2071 .

26

ఆకాశమందలిG3772 శక్తులుG1411 కదిలింపబడునుG4531 గనుక లోకముG3625 మీదికి రాబోవుచున్న వాటి విషయమైG1904 భయముG5401 కలిగి, మనుష్యులుG444 ఎదురుచూచుచుG4329 ధైర్యముచెడి కూలుదురుG674 .

27

అప్పుడు మనుష్యG444 కుమారుడుG5207 ప్రభావముG1411 తోనుG3326 మహాG4183 మహిమతోనుG1391 మేఘారూఢుడైG3507 వచ్చుటG2064 చూతురుG3700 .

28

ఇవిG5130 జరుగG1096 నారంభించినప్పుడుG756 మీరు ధైర్యము తెచ్చుకొనిG352 మీG5216 తలG2776 లెత్తికొనుడిG1869 , మీG5216 విడుదలG629 సమీపించుచున్నదనెనుG1448 .

29

మరియుG2532 ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG2036 అంజూరపు వృక్షమునుG4808 సమస్తG3956 వృక్షములనుG1186 చూడుడిG1492 .

30

అవి చిగిరించుటG4261 చూచిG991 వసంతకాలG2330 మప్పుడేG2235 సమీపమాయెననిG1451 మీ అంతట మీరుG1438 తెలిసి కొందురు గదాG1097 ?

31

అటువలెG3779 మీరుG5210 ఈ సంగతులుG5023 జరుగుటG1096 చూచినప్పుడుG1492 దేవునిG2316 రాజ్యముG932 సమీపమాయెననిG1451 తెలిసికొనుడిG1097 .

32

అవన్నియుG3956 జరుగుG1096 వరకుG2193G3778 తరముG1074 గతింG3928 పదనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

33

ఆకాశమునుG3772 భూమియుG1093 గతించునుG3928 గానిG1161 నాG3450 మాటలేమాత్రమునుG3056 గతింG3928 పవుG3364 .

34

మీG5216 హృదయములుG2588 ఒకవేళG3379 తిండివలననుG2897 మత్తువలననుG3178 ఐహిక విచారములవలననుG3308 మందముగా ఉన్నందునG925G1565 దినముG2250 అకస్మాత్తుగాG160 మీG5209 మీదికిG1909 ఉరిG3803 వచ్చినట్టుG2186 రాకుండ మీ విషయమైG1438 మీరు జాగ్రత్తగా ఉండుడిG4337 .

35

ఆ దినముG2250 భూమిG1093 యందంతటG3956 నివసించుG2521 వారందరిG4383 మీదికిG1909 అకస్మాత్తుగాG160 వచ్చునుG1904 .

36

కాబట్టిG3767 మీరు జరుగబోవుG1096 వీటిG5023 నెల్లనుG3956 తప్పించుకొనిG1628 , మనుష్యG444 కుమారునిG5207 యెదుటG1715 నిలువబడుటకుG2476 శక్తిగల వారగునట్లుG2661 ఎల్లప్పుడునుG2540 ప్రార్థనచేయుచుG1189 మెలకువగా ఉండుడనిG69 చెప్పెను.

37

ఆయనG2258 ప్రతిదినము పగటియందుG2250 దేవాలయములోG2411 బోధించుచుG1321 రాత్రివేళG3571 ఒలీవలG1636 కొండకుG3735 వెళ్లుచుG1831 కాలము గడుపుచుండెనుG835 .

38

ప్రజG2992 లందరుG3956 ఆయనG846 మాట వినుటకుG191 దేవాలయములోG2411 ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరిG3719 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.