ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
వారు విసుG1573 కకG3361 నిత్యముG3842 ప్రార్థనG4336 చేయుచుండవలెG1163 ననుటకు ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG3004 .
2
దేవునికిG2316 భయG5399 పడకయుG3361 మనుష్యులనుG444 లక్ష్యG1788 పెట్టకయుG3361 నుండు ఒకG5100 న్యాయాధిపతిG2923 యొకG5100 పట్టణములోG4172 ఉండెనుG2258 .
3
ఆG1565 పట్టణములోG4172 ఒక విధవరాలునుG5503 ఉండెనుG2258 . ఆమె అతనిG846 యొద్దకుG4314 తరచుగావచ్చిG2064 నాG3450 ప్రతివాదికినిG476 నాకునుG3165 న్యాయము తీర్చుమనిG1556 అడుగుచుG3004 వచ్చెను గాని
4
అతడు కొంతకాలముG5550 ఒప్పకG2309 పోయెనుG3756 . తరువాతG5023 అతడుG1438 -నేను దేవునికిG2316 భయG5399 పడకయుG3756 మనుష్యులనుG444 లక్ష్యG1788 పెట్టకయుG3756 ఉండిననుG1499
5
ఈG5026 విధవరాలుG5503 నన్నుG3427 తొందరపెట్టుచున్నదిG2873 గనుక ఆమెG846 మాటి మాటికిG5056 వచ్చిG2064 గోజాడG5299 కుండునట్లుG3363 ఆమెకుG846 న్యాయము తీర్తుననిG1556 తనలోG1438 తాననుకొనెనుG2036 .
6
మరియుG1161 ప్రభుG2962 విట్లనెనుG2036 అన్యాయస్థుడైనG93 ఆ న్యాయాధిపతిG2923 చెప్పినG3004 మాట వినుడిG191 .
7
దేవుడుG2316 తానుG848 ఏర్పరచుకొనినG1588 వారు దివాG2250 రాత్రులుG3571 తన్నుG846 గూర్చిG4314 మొఱ్ఱపెట్టుకొనుచుండగాG994 వారికి న్యాయముG4160 తీర్చడాG3364 ?
8
ఆయన వారికిG846 త్వరగాG5034 న్యాయము తీర్చునుG4160 ; వారినిషయమే గదాG846 ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడనిG3114 మీతోG5213 చెప్పుచున్నానుG3004 . అయిననుG4133 మనుష్యG444 కుమారుడుG5207 వచ్చునప్పుడుG2064 ఆయన భూమిG1093 మీదG1909 విశ్వాసముG4102 కనుగొనునాG2147 ?
9
తామేG1526 నీతిమంతులనిG1342 తమ్ముG1438 నమ్ముకొనిG3982 యితరులనుG3062 తృణీకరించుG1848 కొందరితోG5100 ఆయన ఈG5026 ఉపమానముG3850 చెప్పెనుG2036 .
10
ప్రార్థనచేయుటకైG4336 యిద్దరుG1417 మనుష్యులుG444 దేవాలయముG2411 నకుG1519 వెళ్లిరిG305 . వారిలో ఒకడుG1520 పరిసయ్యుడుG5330 , ఒకడుG2087 సుంకరిG5057 .
11
పరిసయ్యుడుG5330 నిలువబడిG2476 దేవాG2316 , నేనుG1510 చోరులునుG727 అన్యాయస్థులునుG94 వ్యభిచారులునైనG3432 యితరG3062 మనుష్యులG444 వలెనైననుG5618 , ఈG3778 సుంకరిG5057 వలెనైననుG5613 ఉండనందుకుG3756 నీకుG4671 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168 .
12
వారమునకుG4521 రెండు మారులుG1364 ఉపవాసము చేయుచుG3522 నా సంపాదనG2932 అంతటిలోG3956 పదియవ వంతు చెల్లించుచున్నాననిG586 తనలోతానుG1438 ప్రార్థించు చుండెనుG4336 .
13
అయితేG2532 సుంకరిG5057 దూరముగాG3113 నిలుచుండిG2476 , ఆకాశముG3772 వైపుG1519 కన్నుG3788 లెత్తుటకైననుG1869 ధైర్యముచాలక రొమ్ముG4738 కొట్టుకొనుచుG5180 దేవాG2316 , పాపినైనG268 నన్నుG3427 కరుణించుమనిG2433 పలికెనుG3004 .
14
అతనిG1565 కంటెG2228 ఇతడుG3778 నీతిమంతుడుగా తీర్చబడిG1344 తనG848 యింటికిG వెళ్లెననిG2597 మీతోG5213 చెప్పుచున్నానుG3004 . తన్ను తానుG1438 హెచ్చించుకొనువాడుG5312 తగ్గింపబడుననియుG5013 తన్ను తానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడుననియుG5312 చెప్పెనుG3004 .
15
తమ శిశువులనుG1025 ముట్టవలెననిG680 కొందరు ఆయనయొద్దకుG846 వారినిG846 తీసికొనిరాగాG4374 ఆయన శిష్యులుG3101 అది చూచిG1492 తీసి కొనివచ్చిన వారినిG846 గద్దించిరిG2008 .
16
అయితే యేసుG2424 వారినిG846 తనయొద్దకు పిలిచిG431 చిన్న బిడ్డలనుG3813 ఆటంకపరచకG863 వారిని నాయొద్దకుG3165 రానియ్యుడిG2064 , దేవునిG2316 రాజ్యముG932 ఈలాటివారిదిG5108 .
17
చిన్న బిడ్డG3813 వలెG5613 దేవునిG2316 రాజ్యముG932 అంగీకG1209 రింపనిG3361 వాడుG3739 దానిలోG1519 ఎంతమాత్రమునుG3364 ప్రవేశింపడనిG1525 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004 .
18
ఒకG5100 అధికారిG758 ఆయనను చూచి సద్బోG18 ధకుడాG1320 , నిత్యG166 జీవమునకుG2222 వారసుడనగుటకుG2816 నేనేమిG5101 చేయవలెననిG4160 ఆయనG846 నడిగెనుG1905 .
19
అందుకు యేసుG2424 నేనుG3165 సత్పురుషుడననిG18 యేలG5101 చెప్పుచున్నావుG3004 ? దేవుడొG2316 క్కడేG1520 తప్పG1508 మరి ఎవడునుG3762 సత్పురుషుడుG18 కాడుG3762 .
20
వ్యభిచరింపG3431 వద్దుG3361 , నరహత్యచేయG5407 వద్దుG3361 , దొంగిలG2813 వద్దుG3361 , అబద్ధ సాక్ష్యముG5576 పలుకవద్దుG3361 , నీG4675 తలిG3384 దండ్రులనుG3962 సన్మానింపుమనుG5091 ఆజ్ఞలనుG1785 ఎరుగుదువుG1492 గదా అని అతనితోG846 చెప్పెనుG2036 .
21
అందుకతడుG3588 బాల్యముG3503 నుండిG1537 వీటిG5023 నన్నిటినిG3956 అనుసరించుచునేG5442 యున్నాననెనుG2036 .
22
యేసుG2424 వినిG191 నీకింకG4671 ఒకటిG1520 కొదువగాG3007 నున్నది; నీకు కలిగినG2192 వన్నియుG3956 అమ్మిG4453 బీదలG4434 కిమ్ముG1239 , అప్పుడు పరలోకమందుG3772 నీకు ధనముG2344 కలుగునుG2192 ; నీవు వచ్చిG1204 నన్నుG3427 వెంబడింపుమనిG190 అతనితోG846 చెప్పెనుG2036 .
23
అతడుG3588 మిక్కిలిG4970 ధనవంతుడుG4145 గనుకG1063 ఈ మాటలుG5023 వినిG191 మిక్కిలి వ్యసనపడగాG4036
24
యేసుG2424 అతని చూచిG1492 ఆస్తిG5536 గలవారుG2192 దేవునిG2316 రాజ్యములోG932 ప్రవేశించుటG1525 ఎంతోG4459 దుర్లభముG1423 .
25
ధనవంతుడుG4145 దేవునిG2316 రాజ్యములోG932 ప్రవేశించుటG1525 కంటెG2228 సూదిG4476 బెజ్జములోG5168 ఒంటెG2574 దూరుటG1525 సులభమనిG2123 చెప్పెనుG2036 .
26
ఇది వినినవారుG191 ఆలాగైతేG2532 ఎవడుG5101 రక్షణG4982 పొందగలడనిG1410 అడుగగాG2036
27
ఆయనG3588 మనుష్యులకుG444 అసాధ్యములైనవిG102 దేవునికిG2316 సాధ్యములనిG1415 చెప్పెనుG2036 .
28
పేతురుG4074 ఇదిగోG2400 మేముG2249 మాకు కలిగినవిG3956 విడిచిపెట్టిG863 నిన్నుG4671 వెంబడించితిG190 మనగాG2036
29
ఆయనG3588 దేవునిG2316 రాజ్యముG932 నిమిత్తమైG1752 యింటినైననుG3614 భార్యనైననుG1135 అన్నదమ్ములనైననుG80 తలిదండ్రులనైననుG1118 పిల్లలనైననుG503 విడిచిపెట్టినG863 వాడెవడునుG3762 ,
30
ఇహమందుG2540 చాలరెట్లునుG4179 పరమందుG165 నిత్యG166 జీవమునుG2222 పొందకG618 పోడనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2036 .
31
ఆయన తన పండ్రెండుమందిG1427 శిష్యులనుG3101 పిలిచిG3880 ఇదిగోG2400 యెరూషలేమునకుG2414 వెళ్లుచున్నాముG305 ; మనుష్యG444 కుమారునిG5207 గూర్చిG3588 ప్రవక్తలG4396 చేతG1223 వ్రాయబడినG1125 మాటలన్నియుG3956 నెరవేర్చబడునుG5055 .
32
ఆయన అన్యజనులG1484 కప్పగింపబడునుG3860 ; వారు ఆయనను అపహసించిG1702 , అవమానపరచిG5195 , ఆయనమీద ఉమ్మివేసిG1716 ,
33
ఆయననుG846 కొరడాలతో కొట్టిG3146 చంపుదురుG615 ; మూడవG5154 దినమునG2250 ఆయన మరల లేచుననిG450 చెప్పెనుG2036 .
34
వారుG846 ఈ మాటలలోG5130 ఒకటైననుG3762 గ్రహింపG4920 లేదుG3762 ; ఈG5124 సంగతిG4487 వారికిG846 మరుగుG2928 చేయబడెనుG2258 గనుక ఆయన చెప్పిన సంగతులుG3004 వారికి బోధG1097 పడలేదుG3756 .
35
ఆయనG846 యెరికోG2410 పట్టణమునకుG1519 సమీపించినప్పుడుG1448 ఒకG5100 గ్రుడ్డివాడుG5185 త్రోవప్రక్కనుG3598 కూర్చుండిG2521 భిక్షమడుగుకొనుచుండెనుG4319 .
36
జనసమూహముG3793 దాటిపోవుచున్నట్టుG1279 వాడు చప్పుడు వినిG191 ఇదిG5124 ఏమనిG5101 అడుగగాG4441
37
వారు నజరేయుడైనG3480 యేసుG2424 ఈ మార్గమున వెళ్లుచున్నాడనిG3928 వానితోG846 చెప్పిరిG518 .
38
అప్పుడు వాడు యేసూG2424 , దావీదుG1138 కుమారుడాG5207 , నన్నుG3165 కరుణించుమనిG1653 కేకలువేయగాG994
39
ఊరకుండుమనిG4623 ముందర నడుచుచుండినవారుG4254 వానినిG846 గద్దించిరిG2008 గానిG1161 , వాడుG846 మరి ఎక్కువగాG4183 దావీదుG1138 కుమారుడాG5207 , నన్నుG3165 కరుణించుమనిG1653 కేకలువేసెనుG2896 .
40
అంతట యేసుG2424 నిలిచిG2476 , వానినిG846 తనG846 యొద్దకుG4314 తీసికొనిG71 రమ్మనెనుG2753 .
41
వాడుG846 దగ్గరకు వచ్చినప్పుడుG1448 ఆయన నేను నీG4671 కేమిG5101 చేయ గోరుచున్నావనిG4160 అడుగగాG1905 , వాడుG3588 ప్రభువాG2962 , చూపు పొందగోరుచున్నాG308 ననెనుG2036 .
42
యేసుG2424 చూపుపొందుముG308 , నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెననిG4982 వానితోG846 చెప్పెనుG2036 ;
43
వెంటనేG3916 వాడు చూపుపొందిG308 దేవునిG2316 మహిమపరచుచుG1392 ఆయననుG846 వెంబడించెనుG190 . ప్రజG2992 లందరుG3956 అది చూచిG1492 దేవునిG2316 స్తోత్రముG136 చేసిరిG1325 .