బైబిల్

  • మార్కు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆయన సముద్రతీరముG2281G3844 మరలG3825 బోధింపG1321 నారంభింపగాG756, బహుG4183 జనులాG3793యనG846యొద్దకుG4314 కూడివచ్చి యున్నందునG4863 ఆయనG846 సముద్రముG2281లోG1722 ఒక దోనెG4143యెక్కిG1684 కూర్చుండెనుG2521. జనుG3793లందరుG3956 సముద్రG2281తీరమునG4314 నేలG1093మీదG1909 నుండిరిG2258.

2

ఆయన ఉపమానG3850రీతిగాG1722 చాల సంగతులుG4183 వారికిG846 బోధించుచుG1321 తనG848 బోధG1322లోG1722 వారితోG846 ఇట్లనెనుG3004

3

వినుడిG191; ఇదిగోG2400 విత్తువాడుG4687 విత్తుటకుG4687 బయలువెళ్లెనుG1831.

4

వాడు విత్తు చుండగాG4687 కొన్నిG3739 విత్తనములుG3303 త్రోవప్రక్కG3598నుG3844 పడెనుG4098. పక్షులుG4071వచ్చిG2064 వాటినిG846 మింగివేసెనుG2719.

5

కొన్నిG243 చాలG4183 మన్నుG1093 లేనిG3756 రాతినేలG4075నుG1909 పడెనుG4098; అక్కడ మన్నుG1093 లోతుగాG899 ఉంG2192డనందునG3361 అవి వెంటనేG2112 మొలిచెనుG1816 గాని

6

సూర్యుడుG2246 ఉదయింపగానేG393 అవి మాడిG2739, వేరుG4491లేనందునG3361 ఎండిపోయెనుG3583.

7

కొన్నిG243 ముండ్లపొదలG173లోG1519 పడెనుG4098; ముండ్లపొదలుG173 ఎదిగిG305 వాటినిG846 అణచివేసెనుG4846 గనుక అవి ఫలింపG2590లేదుG3756.

8

కొన్నిG243 మంచిG2570నేలG1093నుG1519 పడెనుG4098; అవి మొలిచిG305 పెరిగి పైరైG837 ముప్పG5144దం తలుగానుG1520 అరువG1835దంతలుగానుG1520 నూరంG1540తలుగానుG1520 ఫలింG2590చెనుG1325.

9

వినుటకుG191 చెవులుG3775గలవాడుG2192 వినునుగాకG191 అని చెప్పెనుG3004.

10

ఆయన ఒంటరిగాG2651 ఉన్నప్పుడుG1096 పండ్రెండుమందిG1427 శిష్యులతో కూడG4862 ఆయనG846చుట్టు ఉండినవారుG4012G3588 ఉపమానమునుG3850 గూర్చి ఆయనG846 నడిగిరిG2065.

11

అందుకాయనదేవునిG2316 రాజ్యG932 మర్మముG3466 (తెలిసికొనుటG1097) మీకుG5213 అనుగ్రహింపబడియున్నదిG1325 గానిG1161

12

వెలుపలనుండువారు ఒకవేళG3379 దేవునిG2316వైపు తిరిగి పాపG265 క్షమాపణ పొందుదురనిG863, వారు చూచుటకైతేG991 చూచియుG991 కనుగొనకను, వినుటకైతేG191 వినియుG191 గ్రహింG1492పకయుG3361 నుండుటకును అన్నియుG3956 ఉపమానరీతిG3850గాG1722 వారికిG846 బోధింపబడుచున్నవనిG1321 వారితోG846 చెప్పెనుG3004

13

మరియుG2532G5026 ఉపమానముG3850 మీకు తెలియG1492లేదాG3756? ఆలాగైతే ఉపమానముG3850లన్నియుG3956 మీకేలాగుG4459 తెలియుననెనుG1097.

14

విత్తువాడుG4687 వాక్యముG3056 విత్తు చున్నాడుG4687.

15

త్రోవప్రక్కG3598 నుండువారెవరనగా, వాక్యముG3056 వారిలోG3778 విత్తబడునుG4687 గాని వారు వినినG191 వెంటనేG2112 సాతానుG4567 వచ్చిG2064 వారిలో విత్తబడినG4687 వాక్యG3056 మెత్తికొనిపోవునుG142.

16

అటువలెG3668 రాతినేలG4075నుG1909 విత్తబడినG4687వారెవరనగాG3739, వాక్యముG3056 వినిG191 సంతోషముగాG5479 అంగీకరించువారుG2983;

17

అయితే వారిలో వేరుG4491 లేనందునG3756, కొంతకాలముG1534 వారు నిలుతురుG4340 గాని వాక్యముG3056 నిమిత్తముG1223 శ్రమయైననుG2347 హింసయైననుG1375 కలుగ గానేG1096 వారు అభ్యంతరపడుదురుG4624.

18

ఇతరులుG1526 ముండ్లపొదలG173లోG1519 విత్తబడినవారుG4687;

19

వీరుG3778 వాక్యముG3056 విందురుG191 గాని ఐహిక విచారములునుG1939, ధనG4149మోసమునుG539 మరి ఇతరమైన అపేక్షలునుG3062 లోపలG1531 చొచ్చిG4846, వాక్యముG3056నుG3588 అణచివేయుటవలనG4012 అది నిష్ఫలG175మగునుG1096.

20

మంచిG2570 నేలG1093నుG1909 విత్తబడినవారెవ రనగాG4687, వాక్యముG3056 వినిG191, దానిని అంగీకరించిG3858 ముప్పదంG5144తలుగానుG1520 అరువG1835దంతలుగానుG1520 నూరంG1540తలుగానుG1520 ఫలించువారనిG2592 చెప్పెను.

21

మరియుG2532 ఆయన వారితోG846 ఇట్లనెనుG3004దీపముG3088 దీప స్తంభముG3087మీదG1909 నుంచబడుG2007టకేG2443 గాని కుంచముG3426 క్రిందనైననుG5259 మంచముG2825క్రిందనైనG5259 నుంచబడుG5087టకుG2443 తేబG2064డదుG3756 గదా

22

రహస్య మేదైననుG614 తేటపరచG5319బడకపోదుG3362; బయలుపరచ బడుటకేG5318 గానిG235 యేదియు మరుగుG2927చేయG2076బడలేదుG3756

23

వినుటకుG191 చెవులెG3775వనికైనG1536 నుండినG2192యెడల వాడు వినునుగాకనెనుG191.

24

మరియుG2532 ఆయనమీరేమిG5101 వినుచున్నారోG191 జాగ్రత్తగా చూచుకొనుడిG991. మీరెట్టిG3739 కొలతతోG3358 కొలుతురోG3354 మీకునుG5213 అట్టి కొలతతోనేG3354 కొలువబడునుG3354, మరి ఎక్కువగా మీG5213 కియ్యబడునుG4369.

25

కలిగినG2192వానికిG846 ఇయ్యబడునుG1325, లేనిG3756వానికిG3739 కలిగినదియుG2192 వానియొద్దG846నుండిG575 తీసివేయబడుననిG142 వారితోG846 చెప్పెను.

26

మరియుG2532 ఆయనఒక మనుష్యుడుG444 భూమిG1093లోG1909 విత్తనముG4703 చల్లిG906,

27

రాత్రింG3571బగళ్లుG2250 నిద్రపోవుచుG2518, మేల్కొనుచుG1453 నుండగా, వానికిG846 తెలిG1492యనిG3756 రీతిగా ఆ విత్తనముG4703 మొలిచిG985 పెరిగిG3373నట్లే దేవునిG2316 రాజ్యG932మున్నదిG2076.

28

భూమిG1093 మొదటG4412 మొలకనుG5528 తరువాతG1534 వెన్నునుG4719 అటుతరువాతG1534 వెన్నుG4719లోG1722 ముదురుG4134 గింజలనుG4621 తనంతటతానేG844 పుట్టించునుG2592.

29

పంటG2590 పండిG3860నప్పుడుG3752 కోతకాలముG2326 వచ్చినదనిG3936 సేద్యగాడు వెంటనేG2112 కొడవలిG1407 పెట్టి కోయుననిG649 చెప్పెను.

30

మరియుG2532 ఆయన ఇట్లనెనుG3004దేవునిG2316 రాజ్యమునుG932 ఎట్లుG5101 పోల్చెదముG3666? ఏG4169 ఉపమానముతోG3850 దానినిG846 ఉపమించెదముG3846?

31

అదిG3739 ఆవగింజనుG2848 పోలియున్నదిG5613. ఆవగింజG4690 భూమిG1093లోG1909 విత్తబడిG4687నప్పుడుG3752 భూమిG1093మీదG1909నున్నG2076 విత్తనములG4690న్నిటికంటెG3956 చిన్నదేG3398 గాని

32

విత్తబడినG4687 తరువాత అది మొలిచి యెదిగిG305 కూర మొక్కలG3001న్నిటికంటెG3956 పెద్దదైగొప్పG3173 కొమ్మలుG2798 వేయునుG1096 గనుక ఆకాశG3772 పక్షులుG4071 దానిG846 నీడనుG4639 నివసింపG2681గలవనెనుG1410.

33

వారికి వినుటకుG191 శక్తి కలిగినకొలదిG1410 యీలాటిG5108 అనేక మైనG4183 ఉపమానములనుG3850 చెప్పిG2980, ఆయన వారికిG846 వాక్యముG3056 బోధించెనుG2980.

34

ఉపమానముG3850 లేకG5565 వారికిG846 బోధింపG2980లేదుG3756 గాని ఒంటరిగాG2596 ఉన్నప్పుడుG2398 తనG848 శిష్యులకుG3101 అన్నిటినిG3956 విశదపరచెనుG1956.

35

G1565 దినమేG2250 సాయంకాలG3798మైనప్పుడుG1096 ఆయన అద్దరిG4008కిG1519 పోవుదమనిG1330 వారితోG846 చెప్పగాG3004,

36

వారు జనులను G3793పంపివేసిG863, ఆయననుG846 ఉన్నG2258పాటునG5613 చిన్నదోనెG4143లోG1722 తీసికొనిపోయిరిG3880; ఆయనG846వెంబడిG3326 మరికొన్నిG243 దోనెలుG4142 వచ్చెనుG2258.

37

అప్పుడు పెద్దG3173 తుపానుG2978 రేగిG1096 ఆయన యున్న దోనెG4143మీదG1519 అలలుG2949 కొట్టినందునG1911 దోనె నిండిG1072పోయెనుG2235.

38

ఆయన దోనె అమరముG4403G1909 తలగడG4344మీదG1909 (తల వాల్చుకొని) నిద్రించుచుండెనుG2518. వారాయననుG846 లేపిG1326--బోధకుడాG1320, మేము నశించిపోవు చున్నాముG622; నీకుG4671 చింతG3199లేదాG3756? అని ఆయనతోG846 అనిరిG3004.

39

అందుకాయన లేచిG1326 గాలిG417నిG3588 గద్దించిG2008నిశ్శబ్దమైG4623 ఊరకుండు మనిG5392 సముద్రముG2281తోG3588 చెప్పగాG2036, గాలిG417 అణగిG2869 మిక్కిలిG3173 నిమ్మళG1055 మాయెనుG1096.

40

అప్పుడాయనమీరెందుకుG5101 భయపడు చున్నారుG1169? మీరింకనుG3779 నమి్మకG4102లేకG3756 యున్నారాG2192? అని వారితోG846 చెప్పెనుG2036.

41

వారు మిక్కిలిG3173 భయపడిG5399ఈయనG686 ఎవరోG5101, గాలియుG417 సముద్రమునుG2281 ఈయనకుG846 లోబడు చున్నవనిG5219 యొకనితోG4314 ఒకడుG240 చెప్పుకొనిరిG3004.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.