ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
రెండుG1417 దినముG2250 లైనG2258 పిమ్మటG3326 పస్కాపండుగG3957 , అనగా పులియని రొట్టెలపండుగG106 వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులునుG749 శాస్త్రులునుG1122 మాయోపాయముG1388 చేతG1722 ఆయనG846 నేలాగుG4459 పట్టుకొనిG2902 చంపుదుమాG615 యని ఆలోచించుకొనుచుండిరిG2212 గాని
2
ప్రజలG2992 లోG3588 అల్లరిG2351 కలుగుG2071 నేమోG3379 అని పండుగG1859 లోG1722 వద్దని G3361 చెప్పుకొనిరిG3004 .
3
ఆయన బేతనియG963 లోG1722 కుష్ఠరోగియైనG3015 సీమోనుG4613 ఇంటG3614 భోజనమునకు కూర్చుండిG2621 యున్నప్పుడుG5607 ఒక స్త్రీG1135 మిక్కిలి విలువగలG4185 అచ్చG3487 జటామాంసిG4101 అత్తరుబుడ్డిG211 తీసికొనిG2192 వచ్చిG2064 , ఆG3588 అత్తరుబుడ్డిG211 పగులగొట్టిG4937 ఆ అత్తరుG3464 ఆయనG846 తలG2776 మీదG2596 పోసెనుG2708 .
4
అయితేG1161 కొందరుG5100 కోపపడిG23 ఈG3588 అత్తరుG3464 ఈలాగుG3778 నష్టG684 పరచG1096 నేలG5101 ?
5
ఈG3588 అత్తరుG3464 మున్నూరుG5145 దేనారములG1220 1 కంటె ఎక్కువG1883 వెలకమ్మిG4097 , బీదలG4434 కియ్యవచ్చుననిG1325 చెప్పి ఆమెనుG846 గూర్చి సణుగుకొనిరిG1690 .
6
అందుకుG1161 యేసుG2424 ఇట్లనెనుG2036 ఈమెG846 జోలికిపోకుడిG863 ; ఈమెనుG846 ఎందుకుG5101 తొందరపెట్టుచున్నారుG3930 ? ఈమె నాG1691 యెడలG1519 మంచిG2570 కార్యముG2041 చేసెనుG2038 .
7
బీదలుG4434 ఎల్లప్పుడునుG3842 మీG1438 తోనేG3326 యున్నారుG2192 , మీకిష్టG2309 మైనప్పుడెల్లG3752 వారికిG846 మేలుG2095 చేయ వచ్చునుG4160 ; నేను ఎల్లప్పుడునుG3842 మీతోG1691 నుంG2192 డనుG3756 .
8
ఈమెG3778 తన శక్తికొలదిG2192 చేసిG4160 , నాG3450 భూస్థాపనG1780 నిమిత్తముG1519 నాG3450 శరీరమునుG4983 ముందుగాG4301 అభిషేకించెనుG3462 .
9
సర్వG3650 లోకముG2889 లో ఎక్కడG3699 ఈG5124 సువార్తG2098 ప్రకటింపబడునోG2784 అక్కడ ఈమెG3778 చేసినదియుG4160 జ్ఞాపకార్థముగాG3422 ప్రశంసింపబడునని మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004 .
10
పండ్రెండుG1427 మందిలోG3588 నొకడగుG1520 ఇస్కరియోతుG2469 యూదాG2455 , ప్రధానయాజకులG749 చేతికిG4314 ఆయననుG846 అప్పగింపG3860 వలెననిG2443 వారియొద్దకుG846 పోగాG565
11
వారు వినిG191 , సంతోషించిG5463 వానికిG846 ద్రవ్యG694 మిత్తుమనిG1325 వాగ్దానము చేసిరిG1861 గనుక వాడు ఆయననుG846 అప్పగించుటకుG3860 తగిన సమయముG2122 కనిపెట్టు చుండెనుG2212 .
12
పులియని రొట్టెలG106 పండుగలో మొదటిG4413 దినమునG2250 వారు పస్కాపశువునుG3957 వధించుG2380 నప్పుడుG3753 , ఆయనG846 శిష్యులుG3101 నీవు పస్కానుG3957 భుజించుటకుG5315 మేమెక్కడికిG4226 వెళ్లిG565 సిద్ధపరచG2090 వలెననిG2443 కోరుచున్నావనిG2309 ఆయనG846 నడుగగాG3004 ,
13
ఆయన మీరు పట్టణముG4172 లోG1519 నికిG3588 వెళ్లుడిG5217 ; అక్కడ నీళ్లG5204 కుండG2765 మోయుచున్నG941 యొక మనుష్యుడుG444 మీకెG5213 దురుపడునుG528 ;
14
వానిG846 వెంటబోయిG190 వాడు ఎక్కడG3699 ప్రవేశించునోG1525 ఆ యింటి యజమానునిG3617 చూచినేను నాG3450 శిష్యులG3101 తో కూడG3326 పస్కానుG3957 భుజించుటకుG5315 నా విడిది గదిG2646 యెక్కడననిG4226 బోధకుడడుగుG1320 చున్నాడని చెప్పుడిG3004 .
15
అతడు సామగ్రితోG4766 సిద్ధపరచబడినG2092 గొప్పG3173 మేడగదిG508 మీకుG5213 చూపించునుG1166 ; అక్కడG1563 మనకొరకుG2254 సిద్ధపరచు డనిG2090 చెప్పి తనG846 శిష్యులలోG3101 ఇద్దరిని పంపెను.
16
శిష్యులుG3101 వెళ్లిG1831 పట్టణముG4172 లోG1519 నికిG3588 వచ్చిG2064 ఆయన వారితోG846 చెప్పిG2036 నట్టుG2531 కనుగొనిG2147 పస్కాG3957 నుG3588 సిద్ధ పరచిరిG2090 .
17
సాయంకాలమైనప్పుడుG3798 ఆయన తన పండ్రెండుమందిG1427 శిష్యులతో కూడG3326 వచ్చెనుG2064 .
18
వారుG846 కూర్చుండిG345 భోజనము చేయుచుండగాG2068 యేసుG2424 మీG5216 లోG1537 ఒకడుG1520 , అనగా నాG1700 తోG3326 భుజించుచున్నవాడుG2068 నన్నుG3165 అప్పగించుననిG3860 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితో చెప్పగాG2036
19
వారుG3588 దుఃఖపడిG3076 నేనాG1473 అనిG3385 యొకనిG1527 తరువాత ఒకడుG243 ఆయనG846 నడుగG3004 సాగిరిG756 .
20
అందుG1161 కాయనG3588 పండ్రెండుG1427 మందిలోG1537 ఒకడేG1520 , అనగా నాG1700 తోకూడG3326 పాత్రG5165 లోG1519 (చెయ్యి) ముంచు వాడేG1686 .
21
నిజముగాG3303 మనుష్యG444 కుమారుడుG5207 ఆయననుG846 గూర్చిG4012 వ్రాయబడిG1125 నట్టుG2531 పోవుచున్నాడుG5217 ; అయితేG1161 ఎవనిG3739 చేతG1223 మనుష్యG444 కుమారుడుG5207 అప్పగింపబడుచున్నాడోG3860 , ఆG1565 మను ష్యునికిG444 శ్రమG3759 ; ఆG1565 మనుష్యుడుG444 పుట్టిG1080 యుండనిG3756 యెడలG1487 వానికిG846 మేలనెనుG2570 .
22
వారుG846 భోజనము చేయుచుండగాG2068 , ఆయన యొక రొట్టెనుG740 పట్టుకొనిG2983 , ఆశీర్వదించిG2127 విరిచిG2806 , వారిG846 కిచ్చిG1325 మీరు తీసికొనుడిG2983 ; ఇదిG5124 నాG3450 శరీరG4983 మనెనుG2036 .
23
పిమ్మటG2532 ఆయన గిన్నెG4221 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని వారిG846 కిచ్చెనుG1325 ; వారందరుG3956 దానిG846 లోనిదిG1537 త్రాగిరిG4095 .
24
అప్పుడాయన ఇదిG5124 నిబంధనG1242 విషయమైG3588 2 అనేకులG4183 కొరకుG4012 చిందింపబడుచున్నG1632 నాG3450 రక్తముG129 .
25
నేను దేవునిG2316 రాజ్యముG932 లోG1722 ద్రాక్షా రసముG288 క్రొత్తదిగాG2537 త్రాగుG4095 దినముG2250 వరకుG2193 ఇకనుG3364 దానినిG846 త్రాG4095 గననిG3765 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004 .
26
అంతటG2532 వారు కీర్తన పాడిG5214 ఒలీవలG1636 కొండG3735 కుG1519 వెళ్లిరిG1831 .
27
అప్పుడుG2532 యేసుG2424 వారినిG846 చూచిమీరందరుG3956 అభ్యంతర పడెదరుG4624 ; గొఱ్ఱల కాపరినిG4166 కొట్టుదునుG3960 ; గొఱ్ఱలుG4263 చెదరి పోవునుG1287 అని వ్రాయబడియున్నదిG1125 గదాG3754 .
28
అయితేG235 నేనుG3165 లేచినG1453 తరువాతG3326 మీకంటెG5209 ముందుగా గలిలయG1056 లోనికిG1519 వెళ్లెదననెనుG4254 .
29
అందుకుG1161 పేతురుG4074 అందరుG3956 అభ్యంతరG4624 పడిననుG2532 నేనుG1473 అభ్యంతరG4624 పడననిG3756 ఆయనతోG846 చెప్పగాG5346
30
యేసుG2424 అతని చూచినేటిG5026 రాత్రిG3571 కోడిG220 రెండుమారులుG1364 కూయకG5455 మునుపేG4250 నీవు నన్నుG3165 ఎరుగననిG533 ముమ్మారుG5151 చెప్పెదవనిG3004 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నా ననెనుG3004 .
31
అతడుG3588 మరిG3123 ఖండితముగాG4053 నేను నీతోG4671 కూడ చావవలసిG4880 వచ్చినను నిన్నుG4571 ఎరుగననిG533 చెప్పనే చెప్పననెనుG3364 . అట్లుG5615 వారందరుG3956 ననిరిG3004 .
32
వారు గెత్సేమనేG1068 అనబడినG3686 చోటుG5564 నకుG1519 వచ్చినప్పుడుG2064 , ఆయన--నేను ప్రార్థనచేసిG4336 వచ్చువరకుG2193 మీరిక్కడG5602 కూర్చుండుడనిG2523 తనG848 శిష్యులతోG3101 చెప్పిG3004
33
పేతురునుG4074 యాకోబునుG2385 యోహానునుG2491 వెంటG3326 బెట్టు కొనిపోయిG3880 , మిగుల విభ్రాంతి నొందుటకునుG1568 చింతా క్రాంతుడగుటకునుG85 ఆరం భించెనుG756
34
అప్పుడాయననాG3450 ప్రాణముG5590 మరణమగుG2288 నంతగాG2193 దుఃఖములో మునిగియున్నదిG4036 ; మీరిక్కడG5602 ఉండిG3306 మెలకువగా నుండుడనిG1127 వారితోG846 చెప్పిG3004
35
కొంతదూరముG3397 సాగిపోయిG4281 నేలG1093 మీదG1909 పడిG4098 , సాధ్యG1415 మైG2076 తేG1487 ఆG3588 గడియG5610 తనG846 యొద్దనుండిG575 తొలగిపోG3928 వలెననిG2443 ప్రార్థించుచుG4336
36
నాయనాG5 తండ్రీG3962 , నీకుG4671 సమస్తముG3956 సాధ్యముG1415 ; ఈG5124 గిన్నెG4221 నాG1700 యొద్దనుండిG575 తొలగించుముG3911 ; అయిననుG235 నాG1473 యిష్ట ప్రకారముG2309 కాదుG3756 నీG4771 చిత్తప్రకారమేG2309 కానిమ్ము అనెనుG3004 .
37
మరలG3825 ఆయన వచ్చిG2064 వారు నిద్రించుచుండుటG2518 చూచిసీమోనూG4613 , నీవు నిద్రించుచున్నావాG2518 ? ఒక్కG3391 గడియ యైననుG5610 మేలుకొనిG1127 యుండG2480 లేవాG3756 ?
38
మీరు శోధనG3986 లోG1519 ప్రవేశించG1525 కుండునట్లుG3363 మెలకువగానుండిG1127 ప్రార్థన చేయుడిG4336 ; ఆత్మG4151 సిద్ధమేG4289 గానిG1161 శరీరముG4561 బలహీనమనిG772 పేతురుతోG4074 చెప్పిG3004
39
తిరిగిG3825 పోయిG565 , యింతకుముందుG846 పలికిన మాటలనేG3056 పలుకుచుG2036 ప్రార్థించెనుG4336 .
40
ఆయన తిరిగివచ్చిG5290 చూడగాG2147 , వారుG846 నిద్రించుచుండిరిG2518 ; ఏలయనగాG1063 వారిG846 కన్నులుG3788 భారముగాG916 ఉండెనుG2258 , ఆయనG846 కేమిG5101 ఉత్తరమియ్యవలెనోG611 వారికి తోచG1492 లేదుG3756 .
41
ఆయన మూడవ సారిG5154 వచ్చిG2064 మీరికG3063 నిద్రపోయిG2518 అలసట తీర్చుకొనుడిG373 . ఇక చాలునుG566 , గడియG5610 వచ్చినదిG2064 ; ఇదిగోG2400 మనుష్యG444 కుమారుడుG5207 పాపులG268 చేతికిG5495 అప్పగింపబడు చున్నాడుG3860 ;
42
లెండిG1453 వెళ్లుదముG71 ; ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించు వాడుG3860 సమీపించియున్నాడనిG1448 చెప్పెను.
43
వెంటనేG2112 , ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 పండ్రెండుమందిG1427 శిష్యులలోG3588 ఒకడైనG1520 ఇస్కరియోతు యూదాG2455 వచ్చెనుG3854 . వానిG846 తోకూడG3326 బహుG4183 జనులుG3793 కత్తులుG3162 గుదియలుG3586 పట్టుకొని, ప్రధానయాజకులG749 యొద్దనుండియుG3844 శాస్త్రులG1122 యొద్దనుండియుG3844 పెద్దలG4245 యొద్దనుండియుG3844 వచ్చిరిG3854 .
44
ఆయననుG846 అప్పగించువాడుG3860 నేనెవరినిG3739 ముద్దుపెట్టు కొందునోG5368 ఆయనేG846 (యేసుG2424 ); ఆయననుG846 పట్టుకొనిG2902 భద్రముగాG806 కొనిపోవుడనిG520 వారికి గురుతుG4953 చెప్పియుండెనుG3004 .
45
వాడు వచ్చిG2064 వెంటనేG2112 ఆయనయొద్దకుG846 పోయిG4334 బోధకుడాG4461 అని చెప్పిG3004 , ఆయననుG846 ముద్దుపెట్టుకొనగాG2705
46
వారుG3588 ఆయనG846 మీదG1909 పడిG1911 ఆయననుG846 పట్టుకొనిరిG2902 .
47
దగ్గర నిలిచి యున్నవారిలోG3936 ఒకడుG1520 కత్తిG3162 దూసిG4685 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3817 వానిG846 చెవిG5621 తెగనరికెనుG851 .
48
అందుకుG2532 యేసుG2424 మీరు బందిపోటు దొంగG3027 మీదికిG1909 వచ్చినట్టుG5613 కత్తులG3162 తోనుG3326 గుదియలతోనుG3586 నన్నుG3165 పట్టుకొనG4815 వచ్చితిరాG1831 ?
49
నేను ప్రతిG2596 దినముG2250 దేవాలయముG2411 లోG1722 మీG5209 యొద్ద ఉండిG4314 బోధించు చుండగాG1321 , మీరు నన్నుG3165 పట్టుకొనG2902 లేదుG3756 , అయితేG235 లేఖనములుG1124 నెరవేరునట్లుG4137 (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).
50
అప్పుడుG2532 వారందరుG3956 ఆయననుG846 విడిచిG863 పారిపోయిరిG5343 .
51
తన దిగంబరG1131 శరీరముమీదG1909 నారబట్ట వేసికొనియున్నG4616 యొక G5100 పడుచువాడుG3495 ఆయనG846 వెంట వెళ్లుచుండగాG190 , వారతనినిG846 పట్టుకొనిరిG2902 .
52
అతడుG3588 నారబట్టG4616 విడిచిG2641 , దిగం బరుడైG1131 పారిపోయెనుG5343 .
53
వారు యేసునుG2424 ప్రధానయాజకునిG749 యొద్దకుG4314 తీసికొని పోయిరిG520 . ప్రధానయాజకులుG749 పెద్దలుG4245 శాస్త్రులుG1122 అందరునుG3956 అతనితోకూడG846 వచ్చిరిG4905 .
54
పేతురుG4074 ప్రధానయాజకునిG749 యింటిG833 ముంగిటిG1519 వరకుG2193 దూరముG3113 నుండిG575 ఆయనG846 వెంటపోయిG190 బంట్రౌతులG5257 తోకూడG3326 కూర్చుండిG2258 , మంటG5457 యొద్దG4314 చలి కాచు కొనుచుండెనుG2328 .
55
ప్రధానయాజకులుG749 నుG3588 మహాసభG4892 వారందరుG3650 నుG3588 యేసునుG2424 చంపింపవలెననిG2289 ఆయనG846 మీదG2596 సాక్ష్యముG3141 వెదకిరిగానిG2212 , యేమియు వారికిG846 దొరకG2147 లేదుG3756 .
56
అనేకులుG4183 ఆయనG846 మీదG2596 అబద్ధసాక్ష్యముG5576 పలికినను వారిG846 సాక్ష్యములుG3141 ఒకదానికి ఒకటిG2470 సరిపడG2258 లేదుG3756 .
57
అప్పుడుG2532 కొందరుG5100 లేచిG450 చేతిపనియైనG5499 ఈG5126 దేవాలయమునుG3485 పడగొట్టిG2647 , మూడుG5140 దినములG2250 లోG1223 చేతిపనికానిG886 మరియొకG243 దేవాలయమునుG3485 నేను కట్టుదుననిG3618 వీడుG846 చెప్పుచుండగాG3004 వింటిమనిG191
58
ఆయనG846 మీదG2596 అబద్ధసాక్ష్యముG5576 చెప్పిరిG3004
59
గానిG2532 ఆలాగైననుG3779 వీరిG846 సాక్ష్యమునుG3141 సరిపడG2470 లేదుG3761 .
60
ప్రధానయాజకుడుG749 వారి మధ్యనుG3319 లేచి నిలిచిG450 ఉత్తరG611 మేమియుG3762 చెప్పవాG3004 ? వీరుG3778 నీG4675 మీద పలుకుచున్న సాక్ష్యG2649 మేమనిG5101 యేసుG2424 నడిగెనుG1905 .
61
అయితేG1161 ఆయనG3588 ఉత్తరమేమియుG611 చెప్పకG3762 ఊరకుండెనుG4623 . తిరిగిG3825 ప్రధాన యాజకుడుG749 పరమాత్ముని కుమారుడవైనG5207 క్రీస్తువుG5547 నీవేG4771 నాG1488 ? అని ఆయనG846 నడుగగాG1905
62
యేసుG2424 అవును నేనేG1473 ; మీరు మనుష్యG444 కుమారుడుG5207 సర్వశక్తిమంతునిG1411 కుడిపార్శ్వముG1188 నG1537 కూర్చుండుటయుG2521 , ఆకాశG3772 మేఘారూఢుడైG3507 వచ్చుటయుG2064 చూచెదరనిG3700 చెప్పెనుG2036 .
63
ప్రధానయాజకుడుG749 తనG848 వస్త్రములుG5509 చింపుకొనిG1284 మనకు ఇకG2089 సాక్షులతోG3144 పనిG2192 యేమిG5101 ?
64
ఈG3588 దేవదూషణG988 మీరు విన్నారు కారాG191 ; మీG5213 కేమిG5101 తోచు చున్నదనిG5316 అడుగగా వారంG3588 దరుG3956 మరణమునకుG2288 పాత్రుడనిG2632 ఆయనG846 మీద నేరస్థాపనG1777 చేసిరిG1511 .
65
కొందరుG5100 ఆయనG846 మీద ఉమి్మవేసిG1716 ఆయనG846 ముఖమునకుG4383 ముసుకువేసిG4028 , ఆయననుG846 గుద్దుచుG2852 ప్రవచింపుమనిG4395 ఆయనతోG846 చెప్పG3004 సాగిరిG756 . బంట్రౌతులుG5257 నుG3588 ఆయననుG846 అరచేతులతోG4475 కొట్టి పట్టుకొనిరిG906 .
66
పేతురుG4074 ముంగిటి క్రిందిభాగముG2736 లోG1722 ఉండగాG5607 ప్రధాన యాజకునిG749 పనికత్తెలG3814 లోG3588 ఒకతెG3391 వచ్చిG2064
67
పేతురుG4074 చలి కాచుకొనుచుండుటG2328 చూచెనుG1492 ; అతనినిG846 నిదానించి చూచిG1689 నీవును నజరేయుడగుG3479 ఆ యేసుG2424 తో కూడG3326 ఉండినవాడవు కావాG2258 ? అనెనుG3004 .
68
అందుG1161 కతడుG3588 ఆయన ఎవడో నేనెరుG1492 గనుG3756 ; నీవుG4771 చెప్పిG3004 నదిG5101 నాకు బోధపడG1987 లేదనిG3761 చెప్పిG3004 నడవG4259 లోG1519 నికిG3588 వెళ్లెనుG1831 ; అంతటG2532 కోడిG220 కూసెనుG5455 .
69
ఆ పనికత్తెG3814 అతనినిG846 చూచిG1492 వీడు వారిG846 లో ఒకడనిG1537 దగ్గర నిలిచియున్నG3936 వారితో మరలG3825 చెప్పG3004 సాగెనుG756 .
70
అతడుG3588 మరలG3825 నేను కాననెనుG720 . కొంతసేపైనG3397 తరువాతG3326 దగ్గర నిలిచియున్నవారుG3936 మరలG3825 పేతురునుG4074 చూచినిజముగాG230 నీవుG1488 వారిG846 లో ఒకడవుG1537 ; నీవుG1488 గలిలయుడవుG1057 గదా అనిరి.
71
అందుG1161 కతడుG3588 మీరు చెప్పుచున్నG3004 మనుష్యునిG444 నేనెరుG1492 గననిG3756 చెప్పి, శపించుకొనుటకుG332 నుG2532 ఒట్టు బెట్టుకొనుటకునుG3660 మొదలు పెట్టెనుG756 .
72
వెంటనే రెండవమారుG1208 కోడిG220 కూసెనుG5455 గనుకకోడిG220 రెండు మారులుG1364 కూయకG5455 మునుపుG4250 నీవు నన్నుG3165 ఎరుగననిG533 ముమ్మారు చెప్పెదవని యేసుG2424 తనతోG846 చెప్పినG2036 మాటG4487 పేతురుG4074 జ్ఞాపకమునకు తెచ్చుకొనిG363 తలపోయుచుG1911 ఏడ్చెనుG2799 .