ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆయన ఉపమానG3850 రీతిగాG1722 వారికిG846 బోధింపG3004 నారం భించెనుG756 ; ఎట్లనగాఒక మనుష్యుడుG444 ద్రాక్షతోటG290 నాటించిG5452 , దానిచుట్టుG4060 కంచె వేయించిG5418 , ద్రాక్షలతొట్టిG5276 తొలిపించిG3736 గోపురముG4444 కట్టించిG3618 , కాపులకుG1092 దానినిG846 గుత్తకిచ్చిG1554 దేశాంతరముపోయెనుG589 .
2
పంటకాలG2540 మందుG3588 ఆG3588 కాపులG1092 నుండిG3844 ద్రాక్షతోటG290 పండ్లG2590 లోG తన భాగము తీసికొని వచ్చుటకుG2983 , కాపులG1092 యొద్దకుG4314 అతడు ఒక దాసునిG1401 పంపగాG649
3
వారుG3588 వానిG846 పట్టుకొనిG2983 కొట్టిG1194 , వట్టిచేతులతోG2756 పంపివేసిరిG649 .
4
మరలG3825 అతడు మరియొకG243 దాసునిG1401 వారిG846 యొద్దకుG4314 పంపగాG649 , వారు వాని తల గాయముచేసిG2775 అవమానపరచిరిG821 .
5
అతడు మరియొకనిG243 పంపగాG649 వానినిG2548 చంపిరిG615 . అతడింక అనేకులనుG4183 పంపగాG649 , వారు కొందరినిG3588 కొట్టిరిG1194 , కొందరినిG3588 చంపిరిG615 .
6
ఇంకనుG2089 అతనికి ప్రియG27 కుమారుడుG5207 ఒకG1520 డుండెనుG2192 గనుకG3767 వారు తనG848 కుమారునిG5207 సన్మానించెదరనుకొనిG1788 తుదకుG2078 వారిG846 యొద్దకుG4314 అతనినిG846 పంపెనుG649 .
7
అయితేG1161 ఆG1565 కాపులుG1092 ఇతడు వారసుడుG2818 ; ఇతనిG846 చంపుదముG615 రండిG1205 , అప్పుడు స్వాస్థ్యముG2817 మనG2257 దగుననిG2071 తమలోG4314 తాముG1438 చెప్పుకొనిG2036
8
అతనినిG846 పట్టుకొనిG2983 చంపిG615 , ద్రాక్షతోటG290 వెలుపలG1854 పారవేసిరిG1544 .
9
కావునG3767 ఆG3588 ద్రాక్షతోటG290 యజమానుG2962 డేమిG5101 చేయునుG4160 ? అతడు వచ్చిG2064 , ఆG3588 కాపులనుG1092 సంహరించిG622 , యితరులకుG243 ఆG3588 ద్రాక్షతోటG290 ఇచ్చును గదాG1325 . మరియుG2532
10
ఇల్లు కట్టువారుG3618 నిరాకరించినG593 రాయిG3037 మూలకుG1137 తలG2776 రాయిG3037 ఆయెనుG1096
11
ఇదిG3778 ప్రభువుG2962 వలననేG3844 కలిగెనుG1096 ఇదిG2076 మనG2254 కన్నులG3788 కుG1722 ఆశ్చర్యముG2298 అను లేఖనముG1124 మీరు చదువG314 లేదాG3761 ? అని అడుగగా
12
తమ్మునుG846 గూర్చిG4314 ఆG3588 ఉపమానముG3850 చెప్పెననిG2036 వారు గ్రహించిG1097 ఆయననుG846 పట్టుకొనుటకుG2902 సమయము చూచుచుండిరిG2212 గానిG2532 జన సమూహముG3793 నకుG3588 భయపడిG5399 ఆయననుG846 విడిచిపోయిరిG863 .
13
వారు మాటలలోG3056 ఆయననుG846 చిక్కుపరచG64 వలెననిG2443 , పరిసయ్యులనుG5330 హేరోదీయులనుG2265 కొందరినిG5100 ఆయనG846 యొద్దకుG4314 పంపిరిG649 .
14
వారుG3588 వచ్చిG2064 బోధకుడాG1320 , నీవుG1488 సత్యవంతుడవుG227 ; నీవుG4671 ఎవనినిG3762 లక్ష్యG3199 పెట్టనివాడG3756 వనిG3754 మే మెరుగుదుముG1492 ; నీవు మోమోటముG991 లేనిG3756 వాడవైG4012 దేవునిG2316 మార్గముG3598 సత్యముG225 గాG1909 బోధించువాడవుG1321 . కైసరుకుG2541 పన్నిG2778 చ్చుటG1325 న్యాయమాG1832 కాదాG3756 ?
15
ఇచ్చెదమాG1325 ఇయ్యకుందుమాG3361 ? అని ఆయన నడిగిరి. ఆయన వారిG846 వేషధారణనుG5272 ఎరిగిG1492 మీరు నన్నుG3165 ఎందుకుG5101 శోధించుచున్నారుG3985 ? ఒక దేనారముG1220 1 నాG3427 యొద్దకు తెచ్చిG5342 చూపుG1492 డనిG2443 వారితోG846 చెప్పెనుG2036 .
16
వారుG3588 తెచ్చిరిG5342 , ఆయనఈG3778 రూపమునుG1504 , పై వ్రాతయుG1923 , ఎవరివనిG5101 వారిG846 నడుగగాG3004 వారుకైసరువిG2541 అనిరి.
17
అందుకుG2532 యేసుG2424 కైసరుG2541 విG3588 కైసరునకునుG2541 దేవునిG2316 విG3588 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పగాG3004 వారాయననుG846 గూర్చిG1909 బహుగా ఆశ్చర్యపడిరిG2296 .
18
పునరుత్థానముG386 లేదనిG3361 చెప్పెడిG3004 సద్దూకయ్యులుG4523 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిG2064
19
బోధకుడాG1320 , తనభార్యG1135 బ్రదికియుండగాG2641 ఒకడుG5100 పిల్లలుG5043 లేకG3361 చనిపోయినG599 యెడలG1437 వానిG848 సహోదరుడుG80 వానిG846 భార్యనుG1135 పెండ్లిచేసికొనిG2983 తనG846 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయG1817 వలెననిG2443 మోషేG3475 మాకుG2254 వ్రాసియిచ్చెనుG1125 .
20
ఏడుగురుG2033 సహోదరుG80 లుండిరిG2258 . మొదటివాడుG4413 ఒక స్త్రీనిG1135 పెండ్లిచేసికొనిG2983 సంతానముG4690 లేకG3756 చనిపోయెనుG599
21
గనుక రెండవవాడుG1208 ఆమెనుG846 పెండ్లి చేసికొనెనుG2983 , వాడునుG846 సంతానముG4690 లేకG3761 చనిపోయెనుG599 ; అటువలెనేG5615 మూడవవాడునుG5154 చనిపోయెనుG599 .
22
ఇట్లు ఏడుగురునుG2033 సంతానముG4690 లేకయేG3756 చనిపోయిరిG599 . అందరిG3956 వెనుకG2078 ఆG3588 స్త్రీG1135 యుG2532 చనిపోయెనుG599 .
23
పునరుత్థానG386 మందుG1722 వారిలోG846 ఎవనికిG5101 ఆమె భార్యగాG1135 ఉండునుG2071 ? ఆమెG846 ఆG3588 యేడుగురిG2033 కినిG1063 భార్యG1135 ఆయెను గదాG2192 అని అడిగిరి.
24
అందుకుG2532 యేసుG2424 మీరు లేఖనములనుG1124 గానిG3366 దేవునిG2316 శక్తిG1411 నిగానిG3366 యెరుG1492 గకG3361 పోవుటG3756 వలననేG1223 పొరబడు చున్నారుG4105 .
25
వారు మృతులG3498 లోనుండిG1537 లేచుG450 నప్పుడుG3752 పెండ్లిచేసిG1060 కొనరుG3777 , పెండ్లికియ్యG1061 బడరుG3777 గానిG235 పరలోకG3772 మందున్నG1722 దూతలG32 వలెG5613 నుందురుG1526 .
26
వారు లేచెదరనిG1453 మృతులనుG3498 గూర్చిన సంగతిG4012 మోషేG3475 గ్రంథG976 మందలిG1722 పొదనుG942 గురించిన భాగములోG1909 మీరు చదువG314 లేదాG3756 ? ఆ భాగములో దేవుడుG2316 నేనుG1473 అబ్రాహాముG11 దేవుడనుG2316 ఇస్సాకుG2464 దేవుడనుG2316 యాకోబుG2384 దేవుడననిG2316 అతనితోG846 చెప్పెనుG2036 .
27
ఆయన సజీవులG2198 దేవుడుG2316 గానిG235 మృతులG3498 దేవుడుG2316 కాడుG3756 . కావునG3767 మీరుG5210 బహుగాG4183 పొరబడు చున్నారనిG4105 వారితో చెప్పెను.
28
శాస్త్రులG1122 లోG3588 ఒకడుG1520 వచ్చిG4334 , వారుG846 తర్కించుటG4802 వినిG191 , ఆయన వారికిG846 బాగుగాG2573 ఉత్తరమిచ్చెననిG611 గ్రహించిG1492 ఆజ్ఞG1785 లన్నిటిలోG3956 ప్రధానG4413 మైనG2076 దేదనిG4169 ఆయనG846 నడిగెనుG1905 .
29
అందుకుG1161 యేసుG2424 ప్రధానమైనదిG4413 ఏదనగాఓ ఇశ్రాయేలూG2474 , వినుముG191 ; మనG2257 దేవుడైనG2316 ప్రభువుG2962 అద్వితీయG1520 ప్రభువుG2962 .
30
నీవు నీG4675 పూర్ణG3650 హృదయముG2588 తోనుG1537 , నీG4675 పూర్ణాG3650 త్మG5590 తోనుG1537 , నీG4675 పూర్ణG3650 వివేకముG1271 తోనుG1537 , నీG4675 పూర్ణG3650 బలముG2479 తోనుG1537 , నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 ప్రేమింపవలెG25 ననునది ప్రధానమైనG4413 ఆజ్ఞG1785 .
31
రెండవదిG1208 , నీవు నిన్నుG4572 వలెG5613 నీG4675 పొరుగువానినిG4139 ప్రేమింపవలెG25 ననునదిG3778 రెండవG1208 ఆజ్ఞG1785 ; వీటికంటెG5130 ముఖ్యమైనG3187 ఆజ్ఞG1785 మరే దియుG243 లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG2036
32
ఆG3588 శాస్త్రిG1122 బోధకుడాG1320 , బాగుగాG2573 చెప్పితివిG2036 ; ఆయన అద్వితీయుG1520 డనియుG2076 , ఆయనG846 తప్పG4133 వేరొకడుG243 లేడనియుG3756 నీవు చెప్పిన మాటG2036 సత్యమేG225 .
33
పూర్ణG3650 హృదయముG2588 తోనుG1537 , పూర్ణG3650 వివేకముG4907 తోనుG1537 , పూర్ణG3650 బలముG2479 తోనుG1537 , ఆయనను ప్రేమించుటయుG25 ఒకడు తన్నుG1438 వలెG5613 తన పొరుగువానిG4139 ప్రేమించుటయుG25 సర్వాంగ హోమముG2378 లన్నిటికంటెనుG3956 బలులకంటెనుG3646 అధికమనిG4119 ఆయనతోG846 చెప్పెనుG2036 .
34
అతడు వివేకముగాG3562 నుత్తరమిచ్చెననిG611 యేసుG2424 గ్రహించినీవు దేవునిG2316 రాజ్యముG932 నకుG575 దూరముగG3112 లేవనిG3756 అతనితోG846 చెప్పెనుG2036 . ఆ తరువాతG3765 ఎవడునుG3762 ఆయననుG846 ఏ ప్రశ్నయు అడుగG1905 తెగింపలేదు.
35
ఒకప్పుడు యేసుG2424 దేవాలయముG2411 లోG1722 బోధించుచుండగాG1321 క్రీస్తుG5547 , దావీదుG1138 కుమారుడనిG5207 శాస్త్రులుG1122 చెప్పుచున్నాG3004 రేమిG4459 ?
36
నేను నీG4675 శత్రువులనుG2190 నీకుG4675 పాదపీఠముగాG5286 ఉంచుG5087 వరకుG2193 నీవు నాG3450 కుడివైపుG1188 నG1537 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 అని దావీదేG1138 పరిశుG40 ద్ధాత్మG4151 వలనG1722 చెప్పెనుG2036 .
37
దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పుచున్నాడేG3004 , ఆయన ఏలాగుG4159 అతనిG846 కుమారుG5207 డగుననిG2076 అడిగెను. సామాన్యG4183 జనులుG3793 ఆయనG846 మాటలు సంతోషముతోG2234 వినుచుండిరిG191 .
38
మరియుG2532 ఆయన వారికిG846 బోధించుచుG1322 నిట్లనెనుG3004 శాస్త్రులనుG1122 గూర్చిG575 జాగ్రత్తపడుడిG991 . వారు నిలువు టంగీలు ధరించుకొనిG4749 తిరుగుటనుG4043 , సంతవీధులG58 లోG1722 వందనములనుG783
39
సమాజమందిరములG4864 లోG1722 అగ్రపీఠములనుG4410 , విందులG1173 లోG1722 అగ్ర స్థానములనుG4411 కోరుచు
40
విధవరాండ్రG5503 యిండ్లుG3614 దిగమింగుచుG2719 , మాయవేషముగాG4392 దీర్ఘప్రార్థనలుG4336 చేయుదురుG3117 . వీరుG3778 మరి విశేషముగాG4055 శిక్షG2917 పొందుదురనెనుG2983 .
41
ఆయన కానుకపెట్టెG1049 యెదుటG2713 కూర్చుండిG2523 , జనసమూహముG3793 ఆG3588 కానుకపెట్టెG1049 లోG1519 డబ్బులుG5475 వేయుటG906 చూచు చుండెనుG2334 . ధనవంతులైనG4145 వారనేకులుG4183 అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరిG906 .
42
ఒక బీదG4434 విధవరాలుG5503 వచ్చిG2064 రెండుG1417 కాసులుG3016 వేయగాG906
43
ఆయన తనG848 శిష్యులనుG3101 పిలిచిG4341 కానుకపెట్టెG1049 లోG1519 డబ్బులు వేసినG906 వారందరికంటెG3956 ఈG3778 బీదG4434 విధవరాలుG5503 ఎక్కువG4119 వేసెG906 ననిG3754 మీతోG5213 నిశ్చయ ముగాG281 చెప్పుచున్నానుG3004 .
44
వారందరుG3956 తమకుG846 కలిగిన సమృద్ధిG4052 లోనుండిG1537 వేసిరిG906 గానిG1161 , యీమెG3778 తనG848 లేమిG5304 లోG1537 తనకు కలిగినG2192 దంతయుG3650 , అనగా తనG848 జీవనG979 మంతయుG3956 వేసెననిG906 చెప్పెను.