బైబిల్

  • మార్కు అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

వారు యెరూషలేముG2419నకుG1519 సమీపించిG1448 ఒలీవలG1636 కొండG3735 దగ్గరనున్నG4314 బేత్పగేG967 బేతనియG963 అను గ్రామములకు వచ్చినప్పుడుG649, ఆయన తనG848 శిష్యులలోG3101 ఇద్దరినిG1417 చూచి

2

మీG5216 యెదుటనున్నG2713 గ్రామముG2968నకుG1519 వెళ్లుడిG5217; అందుG846లోG1519 మీరు ప్రవేశింపG1531గానేG2112 కట్టబడియున్నG1210 యొక గాడిద పిల్లG4454 కన బడునుG2147; దానిమీదG1909 ఏ మనుష్యుడునుG444 ఎప్పుడునుG3739 కూర్చుండG2523 లేదుG3762; దానినిG846 విప్పిG3089, తోలుకొని రండిG71.

3

ఎవడైననుG5100మీరెందుకుG5101 ఈలాగుG5124 చేయుG4160 చున్నారనిG3754 మిమ్ము నడిగిన యెడలG1437అది ప్రభువుG2962నకుG3588 కావలసిG5532యున్నదనిG2192 చెప్పుడిG2036. తక్షణమేG2112 అతడు దానినిG846 ఇక్కడికిG5602తోలి పంపుననిG649 చెప్పిG2036 వారినిG846 పంపెనుG649.

4

వారు వెళ్లగాG565 వీధిలో ఇంటి బయటG2374 తలవాకిటG296 కట్టబడియున్నG1210 గాడిద పిల్లG4454 యొకటి వారికి కనబడెనుG2147; దానినిG846 విప్పుచుండగాG3089,

5

అక్కడG1563 నిలిచియున్నG2476 వారిలోG846 కొందరు మీరేమిG5101 చేయుచున్నారుG4160? గాడిద పిల్లG4454నుG3588 ఎందుకుG5101 విప్పుచున్నారనిG3089 వారిG846నడిగిరిG3004.

6

అందుకుG1161 శిష్యులుG3101, యేసుG2424 ఆజ్ఞాపించిG1781నట్టుG2531 వారితోG846 చెప్పగాG2036 వారుG846 పోనిచ్చిరిG863.

7

వారు ఆG3588 గాడిదపిల్లనుG4454 యేసుG2424నొద్దకుG4314 తోలుకొని వచ్చిG71, తమG848 బట్టలుG2440 దానిపైG1909 వేయగాG1911 ఆయనG846 దానిమీదG1909 కూర్చుండెనుG2523.

8

అనేకులుG4183 తమG848 బట్టలనుG2440 దారిG3598 పొడుగుననుG1519 పరచిరిG4766, కొందరుG243 తాము పొలములలోG4766 నరికినG2875 కొమ్మలనుG4746 పరచిరిG4766.

9

మరియుG2532 ముందు వెళ్లుచుండినవారునుG4254 వెనుక వచ్చుచుండిన వారునుG190 జయముG56141

10

ప్రభువుG2962 పేరG3686G1722 వచ్చువాడుG2064 స్తుతింపబడుగాకG2127 వచ్చుచున్నG2064 మనG2257 తండ్రియైనG3962 దావీదుG1138 రాజ్యముG932 స్తుతింపబడుగాకG2127 సర్వోన్నతమైనG5310 స్థలములలోG1722 జయముG56141 అని కేకలు వేయుచుండిరిG2896.

11

ఆయన యెరూషలేముG2414నకుG1519 వచ్చి దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1525, చుట్టుG4017 సమస్తమునుG3956 చూచి, సాయంకాలG5610 మైనందునG5607 పండ్రెండుమందిG1427తో కూడG3326 బేతనియG963కుG1519 వెళ్లెనుG1831.

12

మరునాడుG1887 వారుG846 బేతనియG963నుండిG575 వెళ్లుచుండగాG1831 ఆయన ఆకలిగొనిG3983

13

ఆకులుG5444గలG2192 ఒక అంజూరపు చెట్టునుG4808 దూరముG3113 నుండి చూచిG1492, దానిG846మీదG1722 ఏమైననుG5100 దొరకుG2147నేమోG686 అని వచ్చెనుG2064. దానియొద్దకుG1909 వచ్చి చూడగా, ఆకులుG5444 తప్పG1508 మరేమియు కనబడG2147లేదుG3762; ఏలయనగాG1063 అది అంజూరపుG4810 పండ్లకాలముG2540 కాG2258దుG3756.

14

అందుకాయనఇకమీదటG3371 ఎన్నటికిని నీG4675 పండ్లుG2590 ఎవరునుG3367 తినకుందురుG5315 గాక అని చెప్పెనుG2036 ; ఇది ఆయనG846 శిష్యులుG3101 వినిరిG191.

15

వారు యెరూషలేముG2414నకుG1519 వచ్చినప్పుడుG2064 ఆయన దేవా లయముG2411లోG1519 ప్రవేశించిG1525, దేవాలయముG2411లోG1722 క్రయG59 విక్రయ ములుG4453 చేయువారిని వెళ్లగొట్టG1544 నారంభించిG756, రూకలు మార్చువారిG2855 బల్లలనుG5132, గువ్వG4058లమ్మువారిG4453 పీటలనుG2515 పడద్రోసిG2690

16

దేవాలయముG2411 గుండG1223 ఏపాత్రయైననుG4632 ఎవనినిG5100 తేనిG1308య్య కుండెనుG3756.

17

మరియుG2532 ఆయన బోధించుచుG1321 నాG3450 మందిరముG3624 సమస్తమైనG3956 అన్యజనులకుG1484 ప్రార్థనG4335 మందిరG3624మనబడునుG2564 అని వ్రాయబడG1125లేదాG3756? అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసితిరనెనుG4160.

18

శాస్త్రులుG1122నుG3588 ప్రధానయాజకులుG749నుG3588 ఆ మాట వినిG191, జన సమూహG3793మంతయుG3956 ఆయనG846 బోధG1322కుG1909 బహుగా ఆశ్చర్యపడుటG1605 చూచి, ఆయనకుG846 భయపడిG5399, ఆయనG846 నేలాగుG4459 సంహరించుదమాG622 అని సమయము చూచుచుండిరిG2212.

19

సాయంకాలG3796మైనG1096ప్పుడుG3753 ఆయన పట్టణముG4172లోనుండిG1854 బయలుదేరెనుG1607.

20

ప్రొద్దునG4404 వారు మార్గమున పోవుచుండగాG3899G3588 అంజూరపుచెట్టుG408 వేళ్లుG4491 మొదలుకొనిG1537 యెండియుండుటG3583 చూచిరిG1492.

21

అప్పుడు పేతురుG4074 ఆ సంగతి జ్ఞాపకమునకుG363 తెచ్చుకొనిబోధకుడాG4461, యిదిగోG2396 నీవు శపించినG2672 అంజూరపుచెట్టుG4808 ఎండిపోయెననిG3583 ఆయనతోG846 చెప్పెనుG3004.

22

అందుకుG2532 యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG3004మీరు దేవునియందుG2316 విశ్వాసG4102ముంచుడిG2192.

23

ఎవడైననుG3739G5129 కొండనుG3735 చూచినీవు ఎత్తబడిG142 సముద్రముG2281లోG1519 పడవేయబడుమనిG906 చెప్పిG2036, తనG848 మనస్సుG2588లోG1722 సందేG1252హింపకG3361 తాను చెప్పినదిG3004 జరుగుననిG1096 నమి్మనG4100యెడలG1437 వాడు చెప్పినదిG2036 జరుగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

24

అందుG5124చేతG1223 ప్రార్థన చేయునప్పుడుG4336 మీరు అడుగుచున్నG154 వాటిG3745నెల్లనుG3956 పొందియున్నాG2983మనిG3754 నమ్ముడిG4100; అప్పుడు అవి మీకుG5213 కలుగుననిG2071 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

25

మీకు ఒకనిమీదG5100 విరోధG2596 మేమైననుG5100 కలిగియున్నG2192 యెడలG1487, మీరు నిలువబడిG4739 ప్రార్థన చేయునప్పుడెల్లనుG4336 వాని క్షమించుడిG863.

26

అప్పుడు పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రియుG3962 మీG5216 పాపములుG3900 క్షమించునుG863.

27

వారు యెరూషలేముG2414నకుG1519 తిరిగిG3825 వచ్చిరిG2064. ఆయనG846 దేవాలయముG2411లోG1722 తిరుగుచుండగాG4043 ప్రధానయాజకులుG749నుG3588 శాస్త్రులుG1122నుG3588 పెద్దలుG4245నుG3588 ఆయనG846యొద్దకుG4314వచ్చిG2064

28

నీవు ఏG4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నావుG4160? వీటినిG5023 చేయుG4160టకుG2443G5026 యధికారముG1849 నీకెG4671వడిG5101చ్చెననిG1325 అడిగిరి.

29

అందుకుG1161 యేసుG2424నేనునుG1905 మిమ్మునుG5209 ఒక మాటG1520 అడిగెదనుG2504, నాకుG3427త్తరమియ్యుడిG611, అప్పుడు నేను ఏG4169 అధికారముG1849వలనG1722 వీటినిG5023 చేయుచున్నానోG4160 అది మీతోG5213 చెప్పుదునుG2046.

30

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 పరలోకముG3772నుండిG1537 కలిగినదాG2258 మనుష్యులG444నుండిG1537 కలిగినదాG2258? నాకుG3427 ఉత్తరమియ్యుడనిG611 చెప్పెను.

31

అందుకు వారుమనముG1438 పరలోకముG3772నుండిG1537 కలిగినదని చెప్పినG2036యెడలG1437, ఆయనఆలాగైతేG3767 మీరు ఎందుG1302కతనిG846 నమ్మG4100లేదనిG3756 అడుగును;

32

మనుష్యులG444వలనG1537 కలిగినదని చెప్పుదుమాG444 అని తమలోతాముG1438 ఆలోచించుకొనిరిG3049 గానిG235, అందరుG537 యోహానుG2491 నిజముగాG3689 ప్రవక్తG4396 యనిG2258 యెంచిరిG2192

33

గనుకG1063 ప్రజలG2992కుG3588 భయపడిG5399ఆ సంగతి మాకు తెలిG1492యదనిG3756 యేసునకుG2424 ఉత్తరమిచ్చిరిG3004. అందుకు యేసుG2424G4169 అధికారముG1849 వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 అదియు నేనుG1473 మీతోG5213 చెG3004ప్పG3761ననెనుG611.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.