బైబిల్

  • మలాకీ అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఏలయనగాH3588 నియమింపబడిన దినముH3117 వచ్చుచున్నదిH935, కొలిమిH8574 కాలునట్లు అది కాలునుH1197;గర్విష్ఠులందరునుH2086 దుర్మార్గుH7564లందరునుH3605 కొయ్యకాలువలెH7179 ఉందురుH1961, వారిలో ఒకనికి వేరైననుH8328 చిగురైననుH6057 లేకుండH5800, రాబోవుH935 దినముH3117 అందరిని కాల్చివేయుననిH3857 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

2

అయితే నా నామమందుH8034 భయభక్తులుగలవారగుH3373 మీకు నీతిH6666 సూర్యుడుH8121 ఉదయించునుH2224; అతని రెక్కలుH3671 ఆరోగ్యముH4832 కలుగజేయును గనుక మీరు బయలుదేరిH3318 క్రొవ్విన దూడలుH5695 గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

3

నేనుH589 నియమింపబోవుH6213 దినమునH3117 దుర్మార్గులుH7563 మీ పాదములH7272క్రిందH8478 ధూళివలెH665 ఉందురుH1961, మీరు వారిని అణగద్రొక్కుదురనిH6072 సైన్యములకు అధిపతియగుH6632 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

4

హోరేబుH2722 కొండమీద ఇశ్రాయేలీయుH3478లందరిH3605కొరకైH5921 నేను నా సేవకుడైనH5650 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 ధర్మశాస్త్రమునుH8451 దాని కట్టడలనుH2706 విధులనుH4941 జ్ఞాపకముH2142 చేసికొనుడి.

5

యెహోవాH3068 నియమించిన భయంకరమైనH3372 ఆ మహాH1419దినముH3117 రాకH935మునుపుH6440 నేనుH595 ప్రవక్తయగుH5030 ఏలీయానుH452 మీH853యొద్దకు పంపుదునుH7971.

6

నేను వచ్చిH935, దేశమునుH776 శపించH2764కుండునట్లుH6435 అతడు తండ్రులH1 హృదయములనుH3820 పిల్లలH1121 తట్టునుH5921 పిల్లలH1121 హృదయములనుH3820 తండ్రులH1 తట్టునుH5921 త్రిప్పునుH7725.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.