ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలీయులనుH3478 గూర్చిH413 మలాకీH4401 ద్వారాH3027 పలుకబడినH4853 యెహోవాH3068 వాక్కుH1697 .
2
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నేను మీయెడల ప్రేమ చూపియున్నానుH157 , అయితే మీరు ఏ విషయమందుH4100 నీవు మాయెడల ప్రేమ చూపితివందురుH157 . ఏశావుH6215 యాకోబునకుH3290 అన్నH251 కాడాH3808 ? అయితే నేను యాకోబునుH3290 ప్రేమించితినిH157 ; ఇదే యెహోవాH3068 వాక్కు.
3
ఏశావుH6215 ను ద్వేషించిH8130 అతని పర్వతములనుH2022 పాడుచేసిH8077 అతని స్వాస్థ్యమునుH5159 అరణ్యH4057 మందున్న నక్కలH8568 పాలు చేసితినిH7760 .
4
మనము నాశనమైతివిుH7567 , పాడైన మన స్థలములనుH2723 మరలH7725 కట్టుకొందముH1129 రండని ఎదోమీయులుH123 అనుకొందురుH559 ; అయితేH3541 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 వారుH1992 కట్టుకొన్ననుH1129 నేనుH589 వాటిని క్రింద పడద్రోయుదునుH2040 ; లోకులు వారి దేశముH1366 భక్తిహీనులH7564 ప్రదేశమనియు, వారుH5971 యెహోవాH3068 నిత్యH5704 కోపాగ్నికిH2194 పాత్రులనియు పేరు పెట్టుదురుH7121 .
5
కన్నులారH5869 దానిని చూచిH7200 ఇశ్రాయేలీయులH3478 సరిహద్దులలోH1366 యెహోవాH3068 బహు ఘనుడుగాH1431 ఉన్నాడని మీH859 రందురుH559 .
6
కుమారుడుH1121 తన తండ్రినిH1 ఘనపరచునుH3513 గదా, దాసుడుH5650 తన యజమానునిH113 ఘనపరచును గదా; నా నామమునుH8034 నిర్లక్ష్యపెట్టుH959 యాజకులారాH3548 , నేనుH589 తండ్రిH1 నైతేH518 నాకు రావలసిన ఘనతH3519 ఏమాయెనుH346 ? నేనుH589 యజమానుడH113 నైతేH518 నాకు భయపడుH4172 వాడెక్కడH346 ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 మిమ్మునడుగగాH559 ఏమి చేసి నీ నామమునుH8034 నిర్లక్ష్యపెట్టితిమనిH959 మీరందురుH559 .
7
నా బలి పీఠముH4196 మీదH5921 అపవిత్రమైనH1351 భోజనమును మీరు అర్పించుచుH5066 , ఏమిH4100 చేసి నిన్ను అపవిత్రపరచితిమనిH1351 మీరందురుH559 . యెహోవాH3068 భోజనపుబల్లనుH7979 నీచపరచినందుచేతనేH959 గదా
8
గ్రుడ్డిదానినిH5787 తీసికొని బలిగాH2076 అర్పించినH5066 యెడలH3588 అది దోషముH7451 కాదాH369 ? కుంటిదానినైననుH6455 రోగముగలదానినైననుH2470 అర్పించినH5066 యెడలH3588 అది దోషముH7451 కాదాH369 ? అట్టివాటినిH4994 నీ యధికారికిH6346 నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునాH7521 ? నిన్నుH6440 అంగీకరించునాH5375 ? అని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 అడుగుచున్నాడుH559 .
9
దేవుడుH410 మనకు కటాక్షముH2470 చూపునట్లు ఆయనను శాంతిపరచుడిH2603 ; మీ చేతనేH3027 గదా అదిH2063 జరిగెనుH1961 . ఆయన మిమ్మునుH4480 బట్టి యెవరినైనH6440 అంగీకరించునాH5375 ? అని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 అడుగుచున్నాడుH559 .
10
మీలో ఒకడు నా బలిపీఠముమీదH4196 నిరర్థకముగాH2600 అగ్ని రాజబెట్టH215 కుండునట్లుH3808 నా మందిరపు వాకిండ్లనుH1817 మూయుH5462 వాడొకడుH4310 మీలో ఉండినH1571 యెడల మేలు; మీయందు నాకిష్టముH2656 లేదుH369 , మీచేతH3027 నేను నైవేద్యమునుH4503 అంగీకరింపననిH7521 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
11
తూర్పుదిశH4217 మొదలుకొని పడమటి దిశH3996 వరకుH5704 అన్యజనులలోH1471 నా నామముH8034 ఘనముగాH1419 ఎంచ బడును, సకలH3605 స్థలములలోH4725 ధూపమునుH6999 పవిత్రమైనH2889 యర్పణయునుH4503 అర్పింపబడునుH5066 , అన్యజనులలోH1471 నా నామముH8034 ఘనముగాH1419 ఎంచబడునని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
12
అయితే యెహోవాH136 భోజనపుబల్లH7979 అపవిత్రమనియుH1351 , దానిమీద ఉంచియున్న భోజనముH400 నీచమనియుH959 మీరుH859 చెప్పుచుH559 దానిని దూషింతురుH2490
13
అయ్యో, యెంత ప్రయాసమనిH4972 చెప్పిH559 ఆ బల్లను తృణీకరించుచున్నారనిH5301 ఆయన సెలవిచ్చుచున్నాడుH559 ; ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కు. మరియు దోచబడినదానినిH1497 కుంటిదానినిH6455 తెగులుదానినిH2470 మీరు తెచ్చుచున్నారుH935 ; ఈలాగుననే మీరు నైవేద్యములుH4503 చేయుచున్నారుH935 ; మీచేతH3027 నేనిట్టిదానిని అంగీకరింతునాH7521 ? అని యెహోవాH3068 అడుగుచున్నాడుH559 .
14
నేనుH589 ఘనమైనH1419 మహారాజునైయున్నానుH4428 ; అన్యజనులలోH1471 నా నామముH8034 భయంకరమైనదిగాH3372 ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 . కాబట్టి తన మందలోH5739 మగదిH2145 యుండగాH3426 యెహోవాకుH136 మ్రొక్కుబడిచేసిH5087 చెడిపోయినదానినిH7843 అర్పించుH2076 వంచకుడుH5230 శాపగ్రస్తుడుH779 .