ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ముష్కరమైనదియుH4784 భ్రష్టమైనదియుH1351 అన్యాయము చేయునదియునగుH3238 పట్టణమునకుH5892 శ్రమH1945 .
2
అది దేవుని మాటH6963 ఆలకింH3947 చదుH3808 , శిక్షకుH4148 లోబH8085 డదుH3808 , యెహోవాయందుH3068 విశ్వాసH982 ముంచదుH3808 , దాని దేవునిH430 యొద్దకుH413 రాH7126 దుH3808 .
3
దాని మధ్యH7130 దాని అధిపతులుH8269 గర్జనచేయుH7580 సింహములుH738 , దాని న్యాయాధి పతులుH8199 రాత్రియందుH6153 తిరుగులాడుచు తెల్లవారువరకుH1242 ఎరలో ఏమియు మిగులకుండH3808 భక్షించుH1633 తోడేళ్లుH2061 .
4
దాని ప్రవక్తలుH5030 గప్పాలు కొట్టుH900 వారుH376 , విశ్వాసఘాతకులుH6348 ; దాని యాజకులుH3548 ధర్మశాస్త్రమునుH8451 నిరాకరించిH2554 ప్రతిష్ఠిత వస్తువులనుH6944 అపవిత్రపరతురుH2490 .
5
అయితే న్యాయము తీర్చుH6662 యెహోవాH3068 దాని మధ్యనున్నాడుH7130 ; ఆయన అక్రమముH5766 చేయువాడుH6213 కాడుH3808 , అనుదినముH1242 తప్పకుండ ఆయన న్యాయ విధులనుH4941 బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియుH5737 లేదుH3808 ; అయినను నీతిహీనులుH5767 సిగ్గెH1322 రుH3045 గరుH3808
6
నేను అన్య జనులనుH1471 నిర్మూలము చేయగాH3772 వారి కోటలునుH6438 పాడగునుH8074 , ఒకడైన సంచH1097 రించకుండH4480 వారి వీధులనుH2351 పాడుచేసి యున్నానుH2717 , జనముH376 లేకుండనుH4480 వాటియందెవరునుH369 కాపురH3427 ముండకుండనుH4480 వారి పట్టణములనుH5892 లయపరచినవాడనుH6658 నేనే.
7
దాని విషయమై నా నిర్ణయమంతటిH4148 చొప్పున మీ నివాసస్థలముH4583 సర్వనాశముH3772 కాకుండునట్లుH3808 , నాయందుH5921 భయభక్తులు కలిగి శిక్షకులోబడుH6485 దురనిH559 నేననుకొంటిని గానిH403 వారు దుష్‌క్రియలుH7843 చేయుటయందుH5949 అత్యాశగలవా రైరిH3947 .
8
కాబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చు వాక్కుH5002 ఏదనగా నాకొరకు కనిపెట్టుడిH2442 , నేను లేచిH6965 యెరపట్టుకొనుH5706 దినము కొరకుH3117 కనిపెట్టియుండుడిH2442 , నా ఉగ్రతను నాకోపాగ్నిH2195 అంతటినిH3605 వారిమీదH5921 కుమ్మరించుటకైH8210 అన్యజనులనుH1471 పోగు చేయుటకునుH622 గుంపులు గుంపులుగా రాజ్యములనుH4467 సమ కూర్చుటకునుH6908 నేను నిశ్చయించుకొంటిని; నా రోషాH639 గ్నిH2740 చేత భూమిH776 యంతయుH3605 కాలిపోవునుH398 .
9
అప్పుడుH227 జనులందరుH3605 యెహోవాH3068 నామమునుబట్టిH8034 యేకH259 మనస్కులైH7926 ఆయనను సేవించునట్లుH5647 నేను వారికి పవిత్రమైనH1305 పెదవులH8193 నిచ్చెదనుH2015 .
10
చెదరిపోయినవారైH6327 నాకు ప్రార్థనచేయు నా జనులుH6282 కూషుదేశపుH3568 నదులH5104 అవతలనుండిH4480 నాకు నైవేద్యముగాH4503 తీసి కొని రాబడుదురుH2986 .
11
ఆH1931 దినమునH3117 నీ గర్వమునుబట్టిH1346 సంతో షించువారినిH5947 నీలోH7130 నుండిH4480 నేను వెళ్లగొట్టుదునుH5493 గనుక నా పరిశుద్ధమైనH6944 కొండయందుH2022 నీవికH3254 గర్వముH1361 చూపవుH3808 , నామీద తిరుగబడిH6586 నీవుచేసినH5949 క్రియలH3605 విషయమైH4480 నీకు సిగ్గు కలుH954 గదుH3808
12
దుఃఖితులగుH6041 దీనుH1800 లనుH5971 యెహోవాH3068 నామముH8034 నాశ్రయించు జనశేషముగాH2620 నీమధ్యH7130 నుండ నిత్తునుH7604 .
13
ఇశ్రాయేలీయులలోH3478 మిగిలినవారు పాపముH5766 చేయH6213 రుH3808 , అబద్ధH3577 మాH1696 డరుH3808 , కపటములాడుH8649 నాలుకH3956 వారి నోటH6310 నుంH4672 డదుH3808 ; వారు ఎవరి భయముH2729 లేకుండH369 విశ్రాంతిగల వారైH7257 అన్నపానములు పుచ్చుకొందురుH7462 ;
14
సీయోనుH6726 నివాసు లారాH1323 , ఉత్సాహధ్వని చేయుడిH8055 ; ఇశ్రాయేలీయులారాH3478 , జయధ్వని చేయుడిH7321 ; యెరూషలేముH3389 నివాసులారాH1323 , పూర్ణH3605 హృదయముతోH3820 సంతోషించిH5937 గంతులు వేయుడి.
15
తాను మీకు విధించిన శిక్షనుH4941 యెహోవాH3068 కొట్టివేసియున్నాడుH5493 ; మీ శత్రువులనుH341 ఆయన వెళ్లగొట్టి యున్నాడుH6437 ; ఇశ్రాయేలుకుH3478 రాజైనH4428 యెహోవాH3068 మీ మధ్య ఉన్నాడుH7130 , ఇక మీదటH5750 మీకు అపాయముH7451 సంభH7200 వింపదుH3808 .
16
ఆH1931 దినమునH3117 జనులు మీతో ఇట్లందురుH559 యెరూషలేమూH3389 , భయH3372 పడకుముH408 , సీయోనూH6726 , ధైర్యముH7503 తెచ్చుకొనుముH3027 ;
17
నీ దేవుడైనH430 యెహోవాH3068 నీమధ్య ఉన్నాడుH7130 ; ఆయన శక్తిమంతుడుH1368 , ఆయన మిమ్మును రక్షించునుH3467 , ఆయన బహుH5921 ఆనందముతోH8057 నీయందు సంతోషించునుH7797 , నీయందు తనకున్న ప్రేమను బట్టిH160 శాంతము వహించిH2790 నీయందలిH5921 సంతోషముచేతH1523 ఆయన హర్షించునుH7440 .
18
నీ నియామక కాలపు పండుగలకు రాలేకH4480 చింతపడుH3013 నీ సంబంధులనుH4150 నేను సమకూర్చెదనుH622 , వారు గొప్ప అవమానముH2781 పొందినవారుH4864 .
19
ఆH1931 కాలమునH6256 నిన్ను హింసపెట్టుH6031 వారినందరినిH3605 నేను శిక్షింతునుH6213 , కుంటుచు నడుచువారినిH6760 నేను రక్షింతునుH3467 , చెదరగొట్టబడినవారినిH6760 సమకూర్చుదునుH6908 , ఏ యేH3605 దేశములలోH776 వారు అవమానము నొందిరోH1322 అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతినిH8416 మంచి పేరునుH8034 కలుగజేసెదనుH7760 ,
20
ఆH1931 కాలమునH6256 మీరు చూచు చుండగాH5869 నేను మిమ్మును చెరలోనుండిH7622 రప్పించిH935 , మిమ్మును సమకూర్చినH6908 తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీదH776 నున్న జనుH5971 లందరిH3605 దృష్టికి నేను మీకు ఖ్యాతినిH8416 మంచి పేరునుH8034 తెప్పింతునుH5414 ; ఇదే యెహోవాH3068 వాక్కుH559 .