బైబిల్

  • జెఫన్యా అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

సిగ్గుH3700మాలినH3808 జనులారాH1471, కూడి రండిH7197, పొట్టుH4671 గాలికి ఎగురునట్లుH5674 సమయము గతించుచున్నది.

Gather yourselves together, yea, gather together, O nation not desired;
2

విధి నిర్ణయముH2706 కాకమునుపేH2962 యెహోవాH3068 కోపాH639గ్నిH2740 మీ మీదికిH5921 రాకH935 మునుపేH2962, మిమ్మును శిక్షించుటకై యెహోవాH3068 ఉగ్రతH639దినముH3117 రాకH935మునుపేH2962 కూడిరండిH7197.

Before the decree bring forth, before the day pass as the chaff, before the fierce anger of the LORD come upon you, before the day of the LORD'S anger come upon you.
3

దేశములోH776 సాత్వికులైH6035 ఆయన న్యాయవిధులH4941 ననుసరించుH6466 సమస్తH3605 దీనులారా, యెహో వానుH3068 వెదకుడిH1245; మీరు వెదకిH1245 వినయముగలవారైH6038 నీతినిH6664 అనుసరించినయెడలH1245 ఒకవేళH194 ఆయన ఉగ్రతH639 దినమునH3117 మీరు దాచబడుదురుH5641.

Seek ye the LORD, all ye meek of the earth, which have wrought his judgment; seek righteousness, seek meekness: it may be ye shall be hid in the day of the LORD'S anger.
4

గాజాపట్టణముH5804 నిర్జనH5800మగునుH1961, అష్కెలోనుH831 పాడై పోవునుH8077, మధ్యాహ్నకాలమందుH6672 అష్డోదుH795వారు బయటికి పారదోలబడుదురుH1644, ఎక్రోనుH6138 పట్టణము దున్నబడునుH6131.

For Gaza shall be forsaken, and Ashkelon a desolation: they shall drive out Ashdod at the noon day, and Ekron shall be rooted up.
5

సముద్రH3220ప్రాంతమందుH2256 నివసించుH3427 కెరేతీయులారాH3774, మీకు శ్రమH1945; ఫిలిష్తీయులH6430 దేశమైనH776 కనానూH3667, నిన్ను గూర్చిH5921 యెహోవాH3068 సెలవిచ్చునH1697దేమనగానీయందు ఒక కాపురస్థుడైననుH3427 లేకుండH369 నేను నిన్ను లయముచేతునుH6.

Woe unto the inhabitants of the sea coast, the nation of the Cherethites! the word of the LORD is against you; O Canaan, the land of the Philistines, I will even destroy thee, that there shall be no inhabitant.
6

సముద్రH3220ప్రాంతముH2256 గొఱ్ఱల కాపరులుH5116 దిగు మేతస్థలH3741మగునుH1961, మందలకుH6629 దొడ్లుH1448 అచ్చట నుండునుH1961.

And the sea coast shall be dwellings and cottages for shepherds, and folds for flocks.
7

తమ దేవుడైనH430 యెహోవాH3068 యూదావారినిH3063 కటాక్షించిH6485 వారిని చెరలోనుండిH7622 రప్పించగాH7725 అచ్చటవారిలో శేషించినH7611 వారికి ఒక స్థలముంH2256డునుH1961; వారు అచ్చట తమ మందలనుH5921 మేపుదురుH7462, అస్తమయమునH6153 వారు అష్కెలోనుH831 ఇండ్లలోH1004 పండుకొందురుH7257.

And the coast shall be for the remnant of the house of Judah; they shall feed thereupon: in the houses of Ashkelon shall they lie down in the evening: for the LORD their God shall visit them, and turn away their captivity.
8

మోయాబువారుH4124 చేసిన నిందయుH2781, అమ్మోనువారుH5983 పలికిన దూషణ మాటలునుH1421 నాకు వినబడెనుH8085; వారు నా జనులH5971 సరిహద్దులలోH1366 ప్రవేశించి అతిశయపడిH1431 వారిని దూషించిరిH5921.

I have heard the reproach of Moab, and the revilings of the children of Ammon, whereby they have reproached my people, and magnified themselves against their border.
9

నాH589 జీవముH2416తోడు మోయాబుదేశముH4124 సొదొమ పట్టణమువలెనుH5467, అమ్మోనుదేశముH5983 గొమొఱ్ఱా పట్టణమువలెనుH6017 అగునుH1961. అవి ముండ్లH2738చెట్లకునుH4476 ఉప్పుH4379 గోతులకునుH4417 స్థానమై నిత్యముH5704 పాడుగాH8077 ఉండును; నా జనులలోH5971 శేషించువారుH3499 ఆ దేశములను దోచుకొందురుH962; నా జనులలోH1471 శేషించువారుH3499 వాటిని స్వతంత్రించు కొందురుH5157. కాబట్టిH3651 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 సైన్య ములకుH6635 అధిపతియగు యెహోవాH3068వాక్కుH5002 ఇదే.

Therefore as I live, saith the LORD of hosts, the God of Israel, Surely Moab shall be as Sodom, and the children of Ammon as Gomorrah, even the breeding of nettles, and saltpits, and a perpetual desolation: the residue of my people shall spoil them, and the remnant of my people shall possess them.
10

వారు అతిశయపడి సైన్యములకుH6635 అధిపతియగుH3068 యెహోవాH3068 జనులనుH5971 దూషించిరిH2778 గనుకH3588 వారి గర్వమునుH1347బట్టిH8478 యిదిH2063 వారికి సంభవించునుH1431.

This shall they have for their pride, because they have reproached and magnified themselves against the people of the LORD of hosts.
11

జనములH1471 ద్వీపములలోH339 నివసించు వారందరునుH3605 తమతమ స్థానములH4725నుండిH4480 తనకే నమస్కారము చేయునట్లుH7812 భూమిలోనున్నH776 దేవతలనుH430 ఆయన నిర్మూలము చేయునుH7329, యెహోవాH3068 వారికిH5921 భయంకరుడుగాH3372 ఉండును.

The LORD will be terrible unto them: for he will famish all the gods of the earth; and men shall worship him, every one from his place, even all the isles of the heathen.
12

కూషీయులారాH3569,మీరుH859నుH1571 నా ఖడ్గముచేతH2719 హతులవుదురుH2491.

Ye Ethiopians also, ye shall be slain by my sword.
13

ఆయన ఉత్తరదేశముH6828మీదH5921 తన హస్తమునుH3027 చాపిH5186 అష్షూరుH804 దేశమును నాశనముచేయునుH6; నీనెవెH5210 పట్టణమును పాడుH8077 చేసిH7760 దానిని ఆరిపోయినH6723 యెడారివలెH4057 చేయునుH7760.

And he will stretch out his hand against the north, and destroy Assyria; and will make Nineveh a desolation, and dry like a wilderness.
14

దానిలో పసుల మందలుH5739 పండుకొనునుH7257; సకలH3605జాతిH1471 జంతువులునుH2416 గంపులుగా కూడును; గూడ బాతులునుH6893 తుంబోళ్లునుH7090 వారి ద్వారముల పైకమ్ములమీదH3730 నిలుచునుH3885; పక్షుల శబ్దములునుH7891 కిటికీలలోH2474 వినబడును; గడపలమీదH5592 నాశనము కను పించునుH2721. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటినిH731 యెహోవా నాశనము చేయునుH6168.

And flocks shall lie down in the midst of her, all the beasts of the nations: both the cormorant and the bittern shall lodge in the upper lintels of it; their voice shall sing in the windows; desolation shall be in the thresholds: for he shall uncover the cedar work.
15

నాH589వంటిH5750 పట్టణముH5892 మరి యొకటి లేదనిH657 మురియుచు ఉత్సాహపడుచుH5947 నిర్విచార ముగాH983 ఉండినH3427 పట్టణముH5892 ఇదేH2063. అది పాడైపోయెనేH8047, మృగములుH2416 పండుకొనుH4769 స్థలమాయెనే అని దాని మార్గ మున పోవుH5674వారందరుH3605 చెప్పుకొనుచుH559, ఈసడించుచుH8319 పోపొమ్మని చేH3027సైగ చేయుదురుH5128.

This is the rejoicing city that dwelt carelessly, that said in her heart, I am, and there is none beside me: how is she become a desolation, a place for beasts to lie down in! every one that passeth by her shall hiss, and wag his hand.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.