బైబిల్

  • మీకా అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంత్యH319 దినములలోH3117 యెహోవాH3068 మందిరH1004 పర్వతముH2022 పర్వతములH2022 శిఖరమునH7218 స్థిరపరచH3559 బడిH1961 కొండలకంటెH1389 ఎత్తుగా ఎత్తబడగాH5375 ప్రవాహముH5102 వచ్చినట్లు జనులుH5971 దానిలోనికిH5921 వత్తురు.

2

కాబట్టి ఆ కాలమున అన్యజనుH1471 లనేకులుH7227 వచ్చిH1980 సీయోనులోనుండిH6726 ధర్మశాస్త్రమునుH8451 , యెరూషలేములోH3389 నుండి యెహోవాH3068 వాక్కునుH1697 బయలువెళ్లునుH3318 ; యాకోబుH3290 దేవునిH430 మందిరముH1004 నకుH413 యెహోవాH3068 పర్వతముH2022 నకుH413 మనము వెళ్లుదముH5927 రండిH1980 , ఆయన తనమార్గములవిషయమైH1870 మనకు బోధించునుH3384 , మనము ఆయన త్రోవలలోH734 నడుచుకొందముH1980 అని చెప్పుకొందురుH559 .

3

ఆయన మధ్యవర్తియైH996 అనేకH7227 జనములకుH5971 న్యాయముH8199 తీర్చును, దూరమునH5704 నివసించు బలముగలH6099 అన్యజనులకుH1471 తీర్పుH3198 తీర్చును. వారు తమ ఖడ్గములనుH2719 నాగటి నక్కులుగానుH855 తమ యీటెలనుH2595 మచ్చుకత్తులుగానుH4211 సాగకొట్టుదురుH3807 , జనముH1471 మీదికిH413 జనముH1471 ఖడ్గముH2719 ఎత్తకH5375 యుండునుH3808 , యుధ్దముచేయH4421 నేర్చుకొనుటH3925 జనులు ఇకH5750 మానివేతురుH3808 .

4

ఎవరి భయముH2729 లేకుండH369 ప్రతివాడునుH376 తన ద్రాక్షచెట్టుH1612 క్రిందనుH8478 తన అంజూరపుH8384 చెట్టుక్రిందనుH8478 కూర్చుండునుH3427 ; సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 మాటH6310 యిచ్చియున్నాడుH1696 .

5

సకలH3605 జనములుH5971 తమ తమ దేవతలH430 నామముH8034 స్మరించుచు నడుచుకొందురుH1980 , మనమైతేH587 మన దేవుడైనH430 యెహోవాH3068 నామముH8034 నెల్లప్పుడునుH5769 స్మరించుకొందుముH1980 .

6

H1931 దినమునH3117 నేను కుంటివారినిH6760 పోగుచేయుదునుH622 , అవతలకు వెళ్లగొట్టబడినవారినిH5080 బాధింపబడినవారినిH7489 సమకూర్చుదునుH6908 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

7

కుంటివారినిH6760 శేషముగానుH7611 దూరమునకు వెళ్లగొట్టబడినవారినిH1972 బలమైనH6099 జనముగానుH1471 నేను చేతునుH7760 , యెహోవాH3068 సీయోనుH6726 కొండH2022 యందుH5921 ఇప్పటినుండిH6258 శాశ్వతకాలమువరకుH5769 వారికి రాజుగాH4427 ఉండును.

8

మందలH5739 గోపురమాH4026 , సీయోనుH6726 కుమార్తెH1323 పర్వతమాH6076 , మునుపటిలాగునH7223 యెరూషలేముH3389 కుమార్తెమీదH1323 నీకుH859 ప్రభుత్వముH4475 కలుగునుH935 ;

9

నీవెందుకుH4100 కేకలువేయుచున్నావుH7321 ? నీకు రాజుH4428 లేకపోవుటచేతనేH369 నీ ఆలోచనకర్తలుH3289 నశించిపోవుటచేతనేH6 ప్రసూతిH3205 స్త్రీకి వచ్చిన వేదనలుH2427 నీకు వచ్చినవా?

10

సీయోనుH6726 కుమారీH1323 , ప్రమాతిH3205 స్త్రీవలెనే నీవు వేదనపడిH2342 ప్రసవించుముH1518 , నీవు పట్టణముH7151 విడిచిH3318 బయటH7704 వాసముH7931 చేతువు, బబులోనుH894 పురమువరకు నీవు వెళ్లుదువుH935 , అక్కడనేH8033 నీవు రక్షణH5337 నొందుదువు, అక్కడనేH8033 యెహోవాH3068 నీ శత్రువులH341 చేతిలోనుండిH3709 నిన్ను విమోచించునుH1350 .

11

మనము చూచుచుండగాH2372 -సీయోనుH6726 అపవిత్రపరచబడునుH2610 గాక అని చెప్పుకొనుచుH559 అన్యజనుH1471 లనేకులుH7227 నీమీదికిH5921 కూడివచ్చిH622 యున్నారు.

12

కళ్లములోH1637 ఒకడు పనలుH5995 కూర్చునట్టు యెహోవాH3068 వారిని సమకూర్చునుH6908 , అయితే వారుH1992 ఆయన తలంపులుH4284 తెలిసిH3045 కొనకున్నారుH3808 , ఆయన ఆలోచనH6098 వారు గ్రహింH995 పకున్నారుH3808 .

13

సీయోనుH6726 కుమారీH1323 , నీ శృంగముH7161 ఇనుపదిగానుH1270 నీ డెక్కలుH6541 ఇత్తడివిగానుH5154 నేను చేయుచున్నానుH7760 , లేచి కళ్లము త్రొక్కుము, అనేకH7227 జనములనుH5971 నీవు అణగ ద్రొక్కుదువుH1854 , వారికి దొరికిన లాభమునుH1215 నేను యెహోవాకుH3068 ప్రతిష్టించుదునుH2763 , వారి ఆస్తినిH2428 సర్వH3605 లోకH776 నాధునికిH113 ప్రతిష్టించుదును.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.