ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మంచములH4904 మీదH5921 పరుండి మోసపుH205 క్రియలు యోచించుచుH2803 దుష్కార్యములుH7451 చేయువారికిH6466 శ్రమH1945 ; ఆలాగు చేయుట వారి స్వాధీనములోH3027 నున్నదిH3426 గనుకH3588 వారు ప్రొద్దుH1242 పొడవగానే చేయుదురుH6213 .
2
వారు భూములుH7704 ఆశించిH2530 పట్టుకొందురుH1497 , ఇండ్లుH1004 ఆశించి ఆక్రమించుకొందురుH5375 , ఒక మనిషినిH1397 వాని కుటుంబమునుH1004 ఇంటివానినిH376 వాని స్వాస్థ్యమునుH5159 అన్యాయముగా ఆక్రమింతురుH6231 .
3
కాబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 --గొప్ప అపాయH7451 కాలముH6256 వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలనుH6677 తప్పించుకొనH4185 లేకుండునంతగానుH3808 , గర్వముగాH7317 నడువH1980 లేకుండునంతగానుH3808 ఈH2063 వంశమునకుH4940 కీడుచేయH7451 నుద్దేశించుచున్నానుH2803 .
4
ఆH1931 దినమునH3117 జనులు మిమ్మునుగురించి బహుగాH5093 అంగలార్చుచుH5092 సామెతH4912 నెత్తుదురు. వారు చెప్పుH559 సామెత ఏదనగా-మనము బొత్తిగా చెడిపోయిH7703 యున్నామనియుH1961 , ఆయన నా జనులH5971 స్వాస్థ్యమునుH2506 అన్యుల కిచ్చియున్నాడనియుH4171 , మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియుH4185 ,మన భూములనుH7704 తిరుగబడినవారికిH7728 ఆయన విభజించియున్నాడనియుH2505 ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు.
5
చీట్లుH1486 వేయగా యెహోవాH3068 సమాజములోH6951 మీరు పాలుపొందునట్లు నూలుH2256 వేయువాH7993 డొకడునుH1961 ఉండడుH3808 .
6
మీరు దీని ప్రవచింపH5197 వద్దనిH408 వారు ప్రకటన చేయుదురు. ప్రవచింH5197 పనియెడలH3808 అవమానముH3639 కలుగకH5253 మానదుH3808 .
7
యాకోబుH3290 సంతతివారనిH1004 పేరుH559 పెట్టబడినవారలారా, యెహోవాH3068 దీర్ఘశాంతముH7307 తగ్గిపోయెనాH7114 ? యీH428 క్రియలుH4611 ఆయనచేత జరిగెనా? యథార్థముగాH3477 ప్రవర్తించువానికిH1980 నా మాటలుH1697 క్షేమసాధనములుH3190 కావాH3808 ?
8
ఇప్పుడేగదాH865 నా జనులుH5971 శత్రువులైరిH341 ; నిర్భయముగాH983 సంచరించువారినిH5674 చూచి వారు కట్టు పంచెలనుH145 మాత్రము విడిచి వారి పై వస్త్రములనుH8008 లాగుకొందురుH6584 .
9
వారికిష్టమైనH8588 యిండ్లలోనుండిH1004 నా జనులయొక్కH5971 స్త్రీలనుH802 మీరు వెళ్లగొట్టుదురుH1644 , వారి బిడ్డలH5768 యొద్దనుండిH4480 నేనిచ్చిన ఘనతనుH1926 ఎన్నడునుH5769 లేకుండ మీరు ఎత్తికొనిH3947 పోవుదురు.
10
ఈH2063 దేశము మీ విశ్రాంతిH4496 స్థలముకాదుH3808 ; మీరు లేచిH6945 వెళ్లిపోవుడిH1980 , మీకు నాశనముH2254 నిర్మూల నాశనముH2256 కలుగునంతగా మీరు అపవిత్రక్రియలుH2930 జరిగించితిరి.
11
వ్యర్థమైనH8267 మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియుH3196 మద్యమునుబట్టియుH7941 నేను మీకు ఉపన్యాసముH5197 చేయుదునని అబద్ధముH3576 చెప్పుచు ఒకడుH376 వచ్చినH1980 యెడలH3863 వాడే ఈH2088 జనులకుH5971 ప్రవక్తH5197 యగునుH1961 .
12
యాకోబుH3290 సంతతీ, తప్పక నేను మిమ్మునందరినిH3605 పోగుచేయుదునుH622 , ఇశ్రాయేలీయులలోH3478 శేషించినH7611 వారిని తప్పక సమకూర్చుదునుH6908 . బొస్రాH1223 గొఱ్ఱలుH6629 కూడునట్లు వారిని సమకూర్చుదునుH3162 , తమ మేతస్థలములలోH1699 వారిని పోగుచేతునుH7760 , గొప్ప ధ్వనిH1949 పుట్టునట్లుగా మనుష్యులుH120 విస్తారముగా కూడుదురు.
13
ప్రాకారములు పడగొట్టువాడుH6555 వారికి ముందుగాH6440 పోవునుH5927 , వారు గుమ్మమునుH8179 పడగొట్టిH6555 దాని ద్వారాH5674 దాటిపోవుదురుH3318 , వారి రాజుH4428 వారికి ముందుగాH6440 నడుచునుH5674 , యెహోవాH3068 వారికి నాయకుడుగాH7218 ఉండును.