ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోతాముH3147 ఆహాజుH271 హిజ్కియాH3169 అను యూదాH3063 రాజులH4428 దినములలోH3117 షోమ్రోనునుH8111 గూర్చియుH5921 యెరూషలేమునుH3389 గూర్చియుH5921 దర్శనరీతిగాH2372 మోరష్తీయుడైనH4183 మీకాH4318 కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697 .
2
సకలH3605 జనులారాH5971 , ఆలకించుడిH8085 , భూమీH776 , నీవును నీలోనున్న సమస్తమునుH4393 చెవి యొగ్గిH7181 వినుడి; ప్రభువగుH136 యెహోవాH3069 మీమీద సాక్ష్యముH5707 పలుకబోవుచున్నాడుH1961 , పరిశుద్దాH6944 లయములోనుండిH1964 ప్రభువుH136 మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.
3
ఇదిగోH2009 యెహోవాH3068 తన స్థలముH4725 విడిచి బయలుదేరుచున్నాడుH3318 , ఆయన దిగిH3381 భూమియొక్కH776 ఉన్నతస్థలములH1116 మీదH5921 నడువబోవుచున్నాడుH1869 .
4
ఆయన నడువగా అగ్నికిH784 మైనముH1749 కరుగునట్లు పర్వతములుH2022 కరిగిపోవునుH4549 , లోయలుH6010 విడిపోవునుH1234 , వాటముమీదH4174 పోసినH5064 నీరుH4325 పారునట్లు అవి కరిగి పారును,
5
యాకోబుH3290 సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియుH6588 , ఇశ్రాయేలుH3478 సంతతివారిH1004 పాపములనుబట్టియుH2403 ఇదంతయు సంభవించును. యాకోబుH3290 సంతతివారు తిరుగుబాటుH6588 చేయుటకు మూలమేదిH4310 ? అది షోమ్రోనేH8111 గదాH3808 ; యూదావారిH3063 ఉన్నతస్థలములుH1116 ఎక్కడివిH4310 ? యెరూషలేములోనివేH3389 కావాH3808 ?
6
కాబట్టి నేను షోమ్రోనునుH8111 చేనిలోనున్నH7704 రాళ్లకుప్పవలెH5856 చేసెదనుH7760 , ద్రాక్షచెట్లుH3754 నాటదగినH4302 స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులుH3247 బయలుపడునట్లుH1540 దాని కట్టుడు రాళ్లనుH68 లోయలోH1516 పారబోసెదనుH5064 ;
7
దాని చెక్కుడు ప్రతిమలుH6456 పగులగొట్టబడునుH3807 , దాని కానుకలుH868 అగ్నిచేతH784 కాల్చబడునుH8313 , అది పెట్టుకొనినH7760 విగ్రహములనుH6091 నేను పాడుచేతునుH8077 , అది వేశ్యయైH2181 సంపాదించుకొనినH6908 జీతముH868 పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదానిH2181 జీతముగాH868 మరలH7725 ఇయ్యబడును.
8
దీని చూచి నేను కేకలుH3213 వేయుచు ప్రలాపించుచున్నానుH5594 , ఏమియు లేకుండH7758 దిగంబరినైH6174 నక్కలుH8568 అరచునట్లుH6213 అరచుచున్నానుH4553 . నిప్పుకోడిH3284 మూల్గునట్లు మూల్గుచున్నానుH60 .
9
దానికి తగిలిన గాయములుH4347 మరణకరములుH605 , అవి యూదాH3063 కుH5704 తగిలియున్నవి, నా జనులH5971 గుమ్మములH8179 వరకుH5704 యెరూషలేముH3389 వరకుH5704 అవి వచ్చియున్నవిH5060 .
10
గాతుH1661 పట్టణములో దీనిని తెలియజెప్పH5046 వద్దుH408 ; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దుH1058 ; బేత్లెయప్రలోH1036 నేను ధూళిలోH6083 పడి పొర్లితినిH6428 .
11
షాఫీరుH8208 నివాసీH3427 , దిగంబరివైH6181 అవమానమునొందిH1322 వెళ్లిపొమ్ముH5674 ; జయనానుH6630 వారుH3427 బయలుదేరకH3318 నిలిచిరిH5979 , ప్రలాపముH4553 బేతేజెలులోH1018 మొదలుపెట్టిH3947 జరుగుచున్నది.
12
మారోతుH4796 వారుH3427 తాము పోగొట్టుకొనిన మేలునుబట్టిH2896 బాధH2470 నొందుచున్నారు ఏలయనగాH3588 యెహోవాH3068 యొద్దనుండిH854 కీడుH7451 దిగిH3381 యెరూషలేముH3389 పట్టణద్వారముH8179 మట్టుకువచ్చెను.
13
లాకీషుH3923 నివాసులారాH3427 , రథములకుH4818 యుద్ధపు గుఱ్ఱములనుH7409 కట్టుడిH7573 ; ఇశ్రాయేలుH3478 వారు చేసిన తిరుగుబాటుH6588 క్రియలు నీయందు కనబడినవిH4672 అదిH1931 సీయోనుH6726 కుమార్తెH1323 పాపమునకుH2403 ప్రథమకారణముగాH7225 ఉండును.
14
మోరెషెత్గతుH4182 విషయములోH3651 మీరు విడుదలకైకోలుH7964 ఇయ్యవలసివచ్చునుH5414 , అక్జీబుH392 ఇండ్లుH1004 ఇశ్రాయేలుH3478 రాజునుH4428 మోసపుచ్చునవైH391 యుండును.
15
మారేషాH4762 నివాసీH3427 , నీకు హక్కుదారుడగుH3423 ఒకని నీయొద్దకు తోడుకొనిH935 వత్తురు, ఇశ్రాయేలీయులలోనిH3478 ఘనులుH3519 అదుల్లాముH5725 నకుH5704 పోవుదురుH935 .
16
సీయోనూ, నీకు ప్రియులగువారుH8588 నీయొద్దH4480 నుండకుండ పట్టబడియున్నారుH1540 ; నీ తలH1494 బోడిచేసికొనుముH7139 , బోరుచగద్దవలెH5404 నీ బోడితనముH7144 కనుపరచుకొనుముH7337 .