ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
వేసవికాలపు పండ్లనుH7019 ఏరుకొనినH625 తరువాతను, ద్రాక్షపండ్లH1210 పరిగెH5955 ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్ల గెలH811 యొకటియు లేకపోయెనుH369 , నా ప్రాణమునH5315 కిష్టమైనH183 యొక క్రొత్త అంజూరపుపండైననుH1063 లేకపోయెను.
2
భక్తుడుH2623 దేశములోH776 లేకపోయెనుH6 , జనులలోH120 యథార్థపరుడుH3477 ఒకడును లేడుH369 , అందరునుH3605 ప్రాణహానిH1818 చేయుటకై పొంచియుండువారేH693 ; ప్రతిమనుష్యుడునుH376 కిరాతుడై తన సహోదరునికొరకుH251 వలలనుH2764 ఒగ్గును.
3
రెండు చేతులతోనుH3709 కీడుH7451 చేయ పూనుకొందురుH3190 , అధిపతులుH8269 బహుమానముH7966 కోరుదురు, న్యాయాధిపతులుH8199 లంచము పుచ్చుకొందురు, గొప్పవారుH1419 తమ మోసపుH1942 కోరికనుH5315 తెలియజేయుదురుH1696 . ఆలాగున వారు ఏకపట్టుగానుండిH5686 దాని ముగింతురు.
4
వారిలో మంచివారుH2896 ముండ్లచెట్టువంటివారుH2312 , వారిలో యథార్థవంతులుH3477 ముండ్లకంచెకంటెనుH4534 ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరులH6822 దినముH3117 నీవు శిక్షనొందుH6486 దినము వచ్చుచున్నదిH935 . ఇప్పుడేH6258 జనులు కలవరH3998 పడుచున్నారుH1961 .
5
స్నేహితునియందుH7453 నమ్మికH539 యుంచవద్దుH408 ,ముఖ్యస్నేహితునిH441 నమ్ముకొనవద్దుH982 , నీ కౌగిటిలోH2436 పండుకొనియున్నH7901 దానియెదుట నీ పెదవులH6310 ద్వారమునకుH6607 కాపుపెట్టుముH8104 .
6
కుమారుడుH1121 తండ్రినిH1 నిర్లక్ష్యH5034 పెట్టుచున్నాడు, కుమార్తెH1323 తల్లిమీదికినిH517 కోడలుH3618 అత్తమీదికినిH2545 లేచెదరుH6965 , ఎవరి ఇంటివారుH1004 వారికే విరోధుH341 లగుదురు.
7
అయినను యెహోవాకొరకుH3068 నేనుH589 ఎదురు చూచెదనుH6822 , రక్షణకర్తయగుH3468 నా దేవునికొరకుH430 నేను కనిపెట్టియుందునుH3176 , నా దేవుడుH430 నా ప్రార్థన నాలకించునుH8085 .
8
నా శత్రువాH341 , నామీద అతిశయింపH8055 వద్దుH408 , నేను క్రిందపడిననుH5307 , తిరిగి లేతునుH6965 ; నేను అంధకారమందుH2822 కూర్చున్ననుH3427 యెహోవాH3068 నాకు వెలుగుగాH216 నుండును.
9
నేను యెహోవాH3068 దృష్టికి పాపముH2398 చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెH7378 మాడి నా పక్షమున న్యాయముH4941 తీర్చుH6213 వరకుH5704 నేను ఆయన కోపాగ్నినిH2197 సహింతునుH5375 ; ఆయన నన్ను వెలుగులోనికిH216 రప్పించునుH3318 , ఆయన నీతినిH6666 నేను చూచెదనుH7200 .
10
నా శత్రువుH341 దాని చూచునుH7200 . నీ దేవుడైనH430 యెహోవాH3068 యెక్కడననిH346 నాతో అనినదిH559 అవమానముH955 నొందునుH3680 , అది నా కండ్లకుH5869 అగపడునుH7200 , ఇప్పుడుH6258 అది వీధిలోనున్నH2351 బురదH2916 వలె త్రొక్కబడునుH4823 .
11
నీ గోడలుH1447 మరల కట్టించుH1129 దినముH3117 వచ్చుచున్నది, అప్పుడుH1931 నీ సరిహద్దుH2706 విశాలపరచబడునుH7368 .
12
ఆH1931 దినమందుH3117 అష్షూరుదేశముH804 నుండియుH4480 , ఐగుప్తుదేశపుH4693 పట్టణములనుండియుH5892 , ఐగుప్తుH4693 మొదలుకొని యూఫ్రటీసునదిH5104 వరకుH5704 ఉన్న ప్రదేశమునుండియు, ఆ యా సముద్రములH3220 మధ్యదేశములనుండియు, ఆ యా పర్వతములH2022 మధ్యదేశములనుండియు జనులు నీయొద్దకు వత్తురుH935 .
13
అయితే దేశనివాసులుH3427 చేసినH4611 క్రియలనుబట్టిH6529 దేశముH776 పాడH8077 గునుH1961 .
14
నీ చేతికఱ్ఱH7626 తీసికొని నీ జనులనుH5971 కర్మెలునకుH3760 చేరిన అడవిలోH3293 ప్రత్యేకముగాH910 నివసించుH7931 నీ స్వాస్థ్యపుH5159 వారినిH6629 మేపుముH7462 . బాషానులోనుH1316 గిలాదులోనుH1568 వారు పూర్వH5769 కాలమునH3117 మేసినట్టు మేయుదురుH7462 .
15
ఐగుప్తుH4714 దేశములోH776 నుండి నీవు వచ్చినప్పుడుH3318 జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములనుH6381 కనుపరతును.
16
అన్యజనులుH1471 అది చూచిH7200 తమకు కలిగిన బలH1369 మంతH3605 కొంచెమని సిగ్గుపడిH954 నోరుH6310 మూసి కొందురుH7760 . వారి చెవులుH241 చెవుడెక్కిపోవునుH2790 .
17
సర్పములాగునH5175 వారు మన్నుH6083 నాకుదురుH3897 , భూమిమీదH776 ప్రాకు పురుగులవలెH2119 తమ యిరవులలోనుండిH4526 వణకుచుH7264 ప్రాకి వత్తురు, మన దేవుడైనH430 యెహోవాయొద్దకుH3068 భయపడుచుH6342 వత్తురు, నిన్ను బట్టిH4480 భయముH3372 నొందుదురు.
18
తన స్వాస్థ్యములోH5159 శేషించినవారిH7611 దోషమునుH6588 పరిహరించిH5674 , వారు చేసిన అతిక్రమములH5771 విషయమై వారిని క్షమించుH5375 దేవుడవైనH410 నీతోసముడైనH3644 దేవుడున్నాడా? ఆయనH1931 కనికరముH2617 చూపుటయందు సంతోషించువాడుH2654 గనుకH3588 నిరంతరముH5703 కోపH639 ముంచడుH3808 .
19
ఆయన మరలH7725 మనయందు జాలిపడునుH7355 , మన దోషములనుH5771 అణచివేయునుH3533 , వారి పాపముH2403 లన్నిటినిH3605 సముద్రపుH3220 అగాధములలోH4688 నీవు పడవేతువుH7993 .
20
పూర్వH6924 కాలమునH3117 నీవు మా పితరులైనH1 అబ్రాహాముH85 యాకోబులకుH3290 ప్రమాణముH7650 చేసిన సత్యమునుH571 కనికరమునుH2617 నీవు అనుగ్రహింతువుH5414 .