ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోనాH3124 దీనిచూచి బహుH7451 చింతాక్రాంతుడైH7489 కోపగించుకొనిH2734
2
యెహోవాH3068 , నేను నా దేశH127 మందుంH5921 డగాH1961 ఇట్లుH2088 జరుగుననిH1961 నేననుకొంటిని గదా? అందువలననేH5921 నీవుH859 కటాక్షమునుH7349 జాలియునుH750 బహుH7227 శాంతమునుH2617 అత్యంత కృపయుగలH2587 దేవుడవైయుండిH410 , పశ్చాత్తాపపడిH5162 కీడుచేయకH7451 మానుదువనిH5921 నేను తెలిసికొనిH3045 దానికి ముందుగానేH6923 తర్షీషునకుH8659 పారిపోతినిH1272 .
3
నేనిక బ్రదుకుటH2416 కంటెH4480 చచ్చుట H4194 మేలుH2896 ; యెహోవాH3068 , నన్నిక బ్రదుకనియ్యకH4480 చంపుమనిH3947 యెహోవాకుH3068 మనవి చేసెనుH4994 .
4
అందుకు యెహోవాH3068 నీవు కోపించుటH2734 న్యాయమాH3190 ? అని యడిగెనుH59 .
5
అప్పుడు యోనాH3124 ఆ పట్టణముH5892 లోనుండిH4480 పోయిH3318 దాని తూర్పుH6924 తట్టునH4480 బసచేసిH3427 అచ్చటH8033 పందిలిH5521 యొకటి వేసికొనిH213 పట్టణమునకుH5892 ఏమిH4100 సంభవించునోH1961 చూచెదననిH7200 ఆ నీడనుH6738 కూర్చునియుండగాH3427
6
దేవుడైనH430 యెహోవాH3068 సొరచెట్టొకటిH7021 ఏర్పరచిH4487 అతనికి కలిగిన శ్రమH7451 పోగొట్టుటకైH5337 అది పెరిగిH5927 యోనాH3124 తలకుH7218 పైగాH5921 నీడH6738 యిచ్చునట్లుH1961 చేసెను; ఆ సొర చెట్టునుH7021 చూచిH5921 యోనాH3124 బహుH8057 సంతోషించెనుH1419 .
7
మరుసటిH4283 ఉదయమందుH7837 దేవుడుH430 ఒక పురుగునుH8438 ఏర్పరచగాH4487 అది ఆ చెట్టునుH7021 తొలిచినందునH5221 చెట్టు వాడిపోయెనుH3001 .
8
మరియు ఎండH8121 కాయగాH2224 దేవుడుH430 వేడిమిగలH2759 తూర్పుH6921 గాలినిH7307 రప్పించెనుH4487 . యోనాH3124 తలకుH7218 ఎండH8121 దెబ్బతగలగాH5221 అతడు సొమ్మసిల్లిH5968 బ్రదుకుటH2416 కంటెH4480 చచ్చుటH4194 నాకు మేలH2896 నుకొనెనుH7592 .
9
అప్పుడు దేవుడుH430 ఈ సొరచెట్టునుH7021 గురించిH5921 నీవు కోపించుటH2734 న్యాయమాH3190 ? అని యోనానుH3124 అడుగగాH559 యోనాH3124 ప్రాణము పోవుH4194 నంతగాH5704 కోపించుటH2734 న్యాయమేH3190 అనెనుH559 .
10
అందుకు యెహోవాH3068 నీవు కష్టH5998 పడకుండనుH3808 పెంచH1431 కుండనుH3808 ఒక రాత్రిH3915 లోనేH7945 పుట్టిH1121 పెరిగిH1961 ఒక రాత్రిH3915 లోగానేH1121 వాడిపోయినH6 యీ సొరచెట్టుH7021 విషయములోH5921 నీవుH859 విచారపడుచున్నావేH2347 ;
11
అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువైH7235 , కుడిH3225 యెడమలుH8040 ఎరుH3045 గనిH3808 జనమునుH120 బహుH7227 పశువులునుH929 గల నీనెవెH5210 మహాH1419 పురముH5892 విషయములో నేనుH589 విచారH2347 పడవద్దాH3808 ? అని యోనాతోH3124 సెలవిచ్చెనుH559 .