ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంతట యెహోవాH3068 వాక్కుH1697 రెండవ మారుH8145 యోనాH3124 కుH413 ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559
2
నీవు లేచిH6965 నీనెవెH5210 మహాH1419 పురముH5892 నకుH413 పోయిH1980 నేనుH595 నీకుH413 తెలియజేయుH1696 సమాచారముH7150 దానికిH413 ప్రకటనచేయుముH7121 .
3
కాబట్టి యోనాH3124 లేచిH6965 యెహోవాH3068 సెలవిచ్చినH1697 ఆజ్ఞప్రకారము నీనెవెH5210 పట్టణముH5892 నకుH413 పోయెనుH1980 . నీనెవెH5210 పట్టణముH5892 దేవుని దృష్టికి గొప్పదైH1419 మూడుH7969 దినములH3117 ప్రయాణమంతH4109 పరిమాణముగలH430 పట్టణముH1961 .
4
యోనాH3124 ఆ పట్టణములోH5892 ఒకH259 దినH3117 ప్రయాణమంతదూరముH4109 సంచరించుచుH935 ఇకH5750 నలువదిH705 దినములకుH3117 నీనెవెH5210 పట్టణము నాశనమగుననిH2015 ప్రకటనచేయగాH559
5
నీనెవెH5210 పట్టణపువారుH376 దేవునియందుH430 విశ్వాసముంచిH539 ఉపవాసదినముH6685 చాటించిH7121 , ఘనులేమిH1419 అల్పులేమిH6996 అందరును గోనెపట్టH8242 కట్టుకొనిరిH3847 .
6
ఆ సంగతిH1697 నీనెవెH5210 రాజుH4428 నకుH413 వినబడినప్పుడుH5060 అతడును తన సింహాసనముH3678 మీదనుండిH4480 దిగిH6965 ,తన రాజవస్త్రములుH155 తీసివేసిH5674 గోనెపట్టH8242 కట్టుకొనిH3680 బూడిదెH665 లోH5921 కూర్చుండెనుH3427 .
7
మరియు రాజైనH4428 తానును ఆయన మంత్రులునుH1419 ఆజ్ఞఇయ్యగాH559
8
ఒకవేళ దేవుడుH430 మనస్సు త్రిప్పుకొనిH7725 పశ్చాత్తప్తుడైH5162 మనము లయముH6 కాకుండH3808 తన కోపాH639 గ్నిH చల్లార్చుకొనునుH7725 గనుక మనుష్యులుH120 ఏదియుH3972 పుచ్చుకొనH7462 కూడదుH408 , పశువులుH929 గాని యెద్దులుH1241 గాని గొఱ్ఱలుH6629 గాని మేతH7462 మేయకూడదుH408 , నీళ్లుH4325 త్రాగH8354 కూడదుH408 ,
9
మనుష్యులందరుH120 తమ దుర్మార్గములనుH7451 విడిచిH7725 తాము చేయుH3709 బలాత్కారమునుH2555 మానివేయవలెనుH4480 , మనుష్యులేమిH120 పశువులేమిH929 సమస్తమును గోనెపట్టH8242 కట్టుకొనవలెనుH3680 , జనులు మనఃపూర్వకముగాH2394 దేవునిH430 వేడుకొనవలెనుH7121 అని దూతలు నీనెవె పట్టణములోH5210 చాటించిH559 ప్రకటనచేసిరిH2199 .
10
ఈ నీనెవెవారు తమ చెడుH7451 నడతలనుH1870 మానుకొనగాH7725 వారు చేయుచున్న క్రియలనుH4639 దేవుడుH430 చూచిH7200 పశ్చాత్తప్తుడైH5162 వారికి చేయుదుననిH6213 తాను మాటH1696 యిచ్చిన కీడుచేయకH6213 మానెనుH3808 .