బైబిల్

  • ఆమోసు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఐగుప్తుH4714 దేశమునుండిH776 యెహోవాH3068 రప్పించినH5927 ఇశ్రాయేలీH3478 యులారాH1121 , మిమ్మునుగూర్చియుH5921 ఆయన రప్పించిన కుటుంబమువారిH4940 నందరినిH3605 గూర్చియుH5921 ఆయన సెలవిచ్చినH1696 మాటH1697 ఆలకించుడిH8085 .

2

అదేమనగా భూమిమీదిH127 సకలH3605 వంశములలోనుH4940 మిమ్మును మాత్రమేH7535 నేను ఎరిగియున్నానుH3045 గనుకH5921 మీరు చేసిన దోషక్రియH5771 లన్నిటినిబట్టిH3605 మిమ్మునుH853 శిక్షింతునుH6485 .

3
సమ్మతింH3259 పకుండH1115 ఇద్దరుH8147 కూడిH3162 నడుతురాH1980 ?ఎరH2964 దొరకకH369 సింహముH738 అడవిలోH3293 గర్జించునాH7580 ?
4
ఏమియుH1115 పట్టుకొనకుండనేH3920 కొదమ సింహముH3715 గుహలోనుండిH4585 బొబ్బH6963 పెట్టునా?
5
భూమిమీదH776 ఒకడును ఎరH4170 పెట్టకుండH369 పక్షిH6833 ఉరిH6341 లోH5921 చిక్కుపడునాH5307 ? ఏమియు పట్టుబడకుండH3920 ఉరిH6341 పెట్టువాడుH5927 వదలిలేచునా?
6
పట్టణమందుH5892 బాకానాదముH7782 వినబడగా జనులకుH5971 భయముH2729 పుట్టకుండునాH3808 ? యెహోవాH3068 చేయనిదిH3808 పట్టణములోH5892 ఉపద్రవముH7451 కలుగునాH1961 ?
7

తన సేవకులైనH5650 ప్రవక్తలకుH5030 తాను సంకల్పించినదానినిH5475 బయలుపరచకుండH1540 ప్రభువైనH136 యెహోవాH3069 యేమియుH3808 చేయడుH6213 .

8

సింహముH738 గర్జించెనుH7580 , భయH3372 పడనిH3808 వాడెవడుH4310 ? ప్రభువైనH136 యెహోవాH3069 ఆజ్ఞH1696 ఇచ్చియున్నాడు, ప్రవచింపH5012 కుండుH3808 వాడెవడుH4310 ?

9

అష్డోదుH795 నగరుH759 లలోH5921 ప్రకటనచేయుడిH8085 , ఐగుప్తుH4714 దేశపుH776 నగరుH759 లలోH5921 ప్రకటనచేయుడిH559 ; ఎట్లనగా--మీరు షోమ్రోనునకుH8111 ఎదురుగానున్న పర్వతములH2022 మీదికిH5921 కూడివచ్చిH622 అందులోH8432 జరుగుచున్న గొప్పH7227 అల్లరిH4103 చూడుడిH7200 ; అందులోH7130 జనులు పడుచున్న బాధH6217 కనుగొనుడి.

10

వారు నీతిH5229 క్రియలు చేయH6213 తెలిH3045 యకH3808 తమ నగరులలోH759 బలాత్కారముచేతనుH2555 దోపుడుచేతనుH7701 సొమ్ము సమకూర్చుకొందురుH686 .

11

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 శత్రువుH6862 వచ్చును, అతడు దేశH776 మంతటH5439 సంచరించి నీ ప్రభావమునుH5797 కొట్టివేయగాH3381 నీ నగరులుH759 పాడగునుH962 .

12

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -గొల్లవాడుH7462 సింహముH738 నోటనుండిH6310 రెండుH8147 కాళ్లనైననుH3767 చెవిH241 ముక్కనైననుH915 విడిపించు నట్లుగాH834 షోమ్రోనులోH8111 మంచములమీదనుH4296 బుట్టాలువేసినH1833 శయ్యలమీదనుH6210 కూర్చుండుH3427 ఇశ్రాయేలీయులుH3478 రక్షింపబడుదురుH5337 .

13

ప్రభువునుH136 దేవుడునుH3069 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH430 సెలవిచ్చునదేమనగాH5002 --నా మాట ఆలకించిH8085 యాకోబుH3290 ఇంటివారికిH1004 దానిని రూఢిగా తెలియజేయుడిH5749 .

14

ఇశ్రాయేలువారుH3478 చేసిన దోషములనుబట్టిH6588 నేను వారిని శిక్షించుH6485 దినమునH3117 బేతేలులోనిH1008 బలిపీఠములనుH4196 నేను శిక్షింతునుH6485 ; ఆ బలిపీఠపుH4196 కొమ్ములుH7161 తెగవేయబడిH1438 నేలH776 రాలునుH5307 .

15

చలికాలపుH2779 నగరునుH1004 వేసవికాలపుH7019 నగరునుH1004 నేను పడగొట్టెదనుH5221 , దంతపుH8127 నగరులునుH1004 లయమగునుH6 , బహుH7227 నగరులుH1004 పాడగునుH5486 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.