బైబిల్

  • ఆమోసు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 దినములలోనుH3117 , ఇశ్రాయేలుH3478 రాజగుH4428 యెహోయాషుH3101 కుమారుడైనH1121 యరొబాముH3379 దినములలోనుH3117 , భూకంపముH7494 కలుగుటకు రెండు సంవత్సరములుH8141 ముందుH6440 , ఇశ్రాయేలీయుH3478 లనుగూర్చిH5921 తెకోవలోనిH8620 పసుల కాపరులలోH5349 ఆమోసునకుH5986 కనబడినH2372 దర్శన వివరముH1697 .

The words of Amos, who was among the herdmen of Tekoa, which he saw concerning Israel in the days of Uzziah king of Judah, and in the days of Jeroboam the son of Joash king of Israel, two years before the earthquake.
2

అతడు ప్రకటించినదేమనగాH559 యెహోవాH3068 సీయోనులోH6726 నుండి గర్జించుచున్నాడుH7580 , యెరూషలేములోనుండిH3389 తన స్వరముH6963 వినబడజేయుచున్నాడుH5414 ; కాపరులుH7462 సంచరించు మేతభూములుH4999 దుఃఖించుచున్నవిH56 , కర్మెలుH3760 శిఖరముH7218 ఎండిపోవుచున్నదిH3001 .

And he said, The LORD will roar from Zion, and utter his voice from Jerusalem; and the habitations of the shepherds shall mourn, and the top of Carmel shall wither.
3

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 దమస్కుH1834 మూడుH7963 సార్లు నాలుగుH702 సార్లు చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్ప కుండH3808 దాని శిక్షింతును; ఏలయనగాH5921 దాని జనులు పంట దుళ్లగొట్టుH1758 ఇనుపH1270 పనిముట్లతోH2742 గిలాదునుH1568 నూర్చిరి.

Thus saith the LORD; For three transgressions of Damascus, and for four, I will not turn away the punishment thereof; because they have threshed Gilead with threshing instruments of iron:
4

నేను హజాయేలుH2371 మందిరములోH1004 అగ్నిH784 వేసెదనుH7971 ; అది బెన్హదదుH1130 యొక్క నగరులనుH759 దహించివేయునుH398 ;

But I will send a fire into the house of Hazael, which shall devour the palaces of Benhadad.
5

దమస్కుయొక్కH1834 అడ్డగడియలనుH1280 విరిచెదనుH7665 , ఆవెనుH206 లోయలోనున్నH1237 నివాసులనుH3427 నిర్మూలముH3772 చేతును, బెతేదేనులోH1040 ఉండకుండ రాజ దండముH7626 వహించినవానినిH8551 నిర్మూలము చేతును, సిరియనులుH758 చెరపట్టబడిH1540 కీరుH7024 దేశమునకు కొనిపోబడుదురని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

I will break also the bar of Damascus, and cut off the inhabitant from the plain of Aven, and him that holdeth the sceptre from the house of Eden: and the people of Syria shall go into captivity unto Kir, saith the LORD.
6

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 గాజాH5804 మూడుసార్లుH7969 నాలుగుH702 సార్లు చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగాH5921 ఎదోముH123 వారి కప్పగింపవలెననిH5462 తాము చెరపట్టినH1546 వారినందరినిH8003 కొనిపోయిరిH1540 .

Thus saith the LORD; For three transgressions of Gaza, and for four, I will not turn away the punishment thereof; because they carried away captive the whole captivity, to deliver them up to Edom:
7

గాజాH5804 యొక్క ప్రాకారముమీదH2346 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది వారి నగరులనుH759 దహించివేయునుH398 ;

But I will send a fire on the wall of Gaza, which shall devour the palaces thereof:
8

అష్డోదులోH795 నివాసులనుH3427 నిర్మూలముH3772 చేతును, అష్కెలోనులోH831 రాజదండముH7626 వహించినH8551 వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్నH7611 ఫిలిష్తీయులునుH6430 క్షయమగునట్లు నేను ఎక్రోనునుH6138 మొత్తెదననిH6 ప్రభువగుH3069 యెహోవాH136 సెలవిచ్చుచున్నాడుH559 .

And I will cut off the inhabitant from Ashdod, and him that holdeth the sceptre from Ashkelon, and I will turn mine hand against Ekron: and the remnant of the Philistines shall perish, saith the Lord GOD.
9

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 తూరుH6865 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండH3808 దానిని శిక్షింతును; ఏలయనగాH5921 దాని జనులు సహోదరH251 నిబంధననుH1285 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనకH3808 పట్టబడినవారిH1546 నందరినిH8003 ఎదోమీయులకు అప్పగించిరిH5462 .

Thus saith the LORD; For three transgressions of Tyrus, and for four, I will not turn away the punishment thereof; because they delivered up the whole captivity to Edom, and remembered not the brotherly covenant:
10

నేను తూరుH6865 ప్రాకారములమీద అగ్నిH784 వేసెదనుH7971 , అది దాని నగరులనుH759 దహించివేయునుH398 .

But I will send a fire on the wall of Tyrus, which shall devour the palaces thereof.
11

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఎదోముH123 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగాH5921 వాడు కనికరముH7356 చాలించుకొనిH7843 ఖడ్గముH2719 పట్టుకొని యెడతెగనిH5703 కోపముతోH639 తనకు సహోదరులగువారినిH251 మానక చీల్చుచుH2963 వచ్చెను.

Thus saith the LORD; For three transgressions of Edom, and for four, I will not turn away the punishment thereof; because he did pursue his brother with the sword, and did cast off all pity, and his anger did tear perpetually, and he kept his wrath for ever:
12

తేమానుమీదH8487 అగ్నిH784 వేసెదనుH7971 , అది బొస్రాయొక్కH1224 నగరులనుH759 దహించివేయునుH398 .

But I will send a fire upon Teman, which shall devour the palaces of Bozrah.
13

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అమ్మోనీH5983 యులుH1121 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగాH5921 తమ సరిహద్దులనుH1366 మరి విశాలముH7337 చేయదలచి, గిలాదులోనిH1568 గర్భిణిH2030 స్త్రీల కడుపులను చీల్చిరిH1234 .

Thus saith the LORD; For three transgressions of the children of Ammon, and for four, I will not turn away the punishment thereof; because they have ripped up the women with child of Gilead, that they might enlarge their border:
14

రబ్బాయొక్కH7237 ప్రాకారముH2346 మీద నేను అగ్నిH784 రాజబెట్టుదునుH3341 ; రణH4421 కేకలతోనుH8643 , సుడిగాలిH5492 వీచునప్పుడు కలుగు ప్రళయమువలెనుH5591 అది దాని నగరులH759 మీదికి వచ్చి వాటిని దహించివేయునుH398 .

But I will kindle a fire in the wall of Rabbah, and it shall devour the palaces thereof, with shouting in the day of battle, with a tempest in the day of the whirlwind:
15

వారి రాజునుH4428 అతని అధిపతులునుH8269 అందరునుH3162 చెరలోనికిH1473 కొనిపోబడుదురనిH1980 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

And their king shall go into captivity, he and his princes together, saith the LORD.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.