ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
2
ఒకడు యెహోవాకుH3068 విరోధముగా ద్రోహముH4604 చేసిH4603 పాపిH2398 యైనH4603 యెడలH518 , అనగా తనకు అప్పగింపబడినదానిH8667 గూర్చియేగాని తాకట్టు ఉంచినదానిH6487 గూర్చియేగాని, దోచుకొనినదానిH1498 గూర్చియేగాని, తన పొరుగువానితోH5997 బొంకినయెడలనేమిH3584 , తన పొరుగువానిH5997 బలాత్కరించినH6213 యెడలనేమి
3
పోయినదిH9 తనకు దొరికినప్పుడుH4672 దానిగూర్చి బొంకినయెడలనేమిH3584 , మనుష్యులుH120 వేటిని చేసిH6213 పాపులగుదురోH2398 వాటన్నిటిH3605 లోH4480 దేనివిషయమైననుH259 అబద్ధH8267 ప్రమాణముH7650 చేసినయెడల నేమి,
4
అతడు పాపముచేసిH2398 అపరాధిH816 యగునుH1961 గనుక అతడు తాను దోచుకొనినH1497 సొమ్మునుగూర్చి గాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగానిH6231 తనకు అప్పగింపబడినదానిగూర్చిగానిH6485 , పోయిH9 తనకు దొరికినదానిగూర్చిగానిH4672 , దేనిగూర్చియైతే తాను అబద్ధH8267 ప్రమాణముH7650 చేసెనో దానినంతయుH3605 మరల ఇచ్చుకొనవలెనుH7999 .
5
ఆ మూలధనముH7218 నిచ్చుకొనిH3254 , దానితోH5921 దానిలో అయిదవవంతునుH2549 తాను అపరాధపరిహారార్థబలిH819 అర్పించు దినమునH3119 సొత్తుదారునికి ఇచ్చుకొనవలెనుH5414 .
6
అతడు యెహోవాకుH3068 తన అపరాధH817 విషయములో నీవు ఏర్పరచు వెలకుH6187 మందH6629 లోనుండిH4480 నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 యాజకునిH3548 యొద్దకుH413 తీసికొనిరావలెనుH935 .
7
ఆ యాజకుడుH3548 యెహోవాH3068 సన్నిధినిH6440 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతడు అపరాధియగునట్లుH819 తాను చేసినH6213 వాటన్నిటిH3605 లోH4480 ప్రతిదానిH259 విషయమైH5921 అతనికి క్షమాపణH5545 కలుగును.
8
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
9
నీవు అహరోనుతోనుH175 అతని కుమారులతోనుH1121 ఇట్లనుముH559 ఇది దహనబలినిగూర్చినH5930 విధిH8451 . దహనబలిద్రవ్యముH5930 ఉదయముH1242 వరకుH5704 రాత్రిH3915 అంతయుH3605 బలిపీఠముమీదH4196 దహించుచుండునుH3344 ; బలిపీఠముH4196 మీదిH5921 అగ్నిH784 దానిని దహించుచుండునుH3344 .
10
యాజకుడుH3548 తన సన్ననారH906 నిలువుటంగీనిH4055 తొడుగుకొనిH3847 తన మానముH1320 నకుH5921 తన నారలాగును తొడుగుకొనిH7760 బలిపీఠముH4196 మీదH5921 అగ్నిH784 దహించు దహనబలిద్రవ్యపుH5930 బూడిదెనుH1880 ఎత్తిH7311 బలిపీఠముH4196 నొద్దH681 దానిని పోసిH7760
11
తన వస్త్రములనుH899 తీసిH6584 వేరుH312 వస్త్రములనుH899 ధరించుకొనిH3847 పాళెముH4264 వెలుపలనున్నH2351 పవిత్రH2889 స్థలముH4725 నకుH413 ఆ బూడిదెనుH1880 తీసికొనిపోవలెనుH3318 .
12
బలిపీఠముH4196 మీదH5921 అగ్నిH784 మండుచుండవలెనుH3344 , అది ఆరిH3518 పోకూడదుH3808 . ప్రతి ఉదయమునH1242 యాజకుడుH3548 దాని మీదH5921 కట్టెలువేసిH6086 , దానిమీదH5921 దహనబలిద్రవ్యమునుH5930 ఉంచిH6186 , సమాధానబలియగుH8002 పశువు క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999 .
13
బలిపీఠముH4196 మీదH5921 అగ్నిH784 నిత్యముH8548 మండుచుండవలెనుH3344 , అది ఆరిH3518 పోకూడదుH3808 .
14
నైవేద్యమునుగూర్చినH4503 విధిH8451 యేదనగా, అహరోనుH175 కుమారులుH1121 యెహోవాH3068 సన్నిధినిH6440 బలిపీఠముH4196 నెదుటH6440 దానిని నర్పించవలెనుH7126 .
15
అతడు నైవేద్యతైలముH4503 నుండియుH4480 దాని గోధుమపిండిH5560 నుండియుH4480 చేరెడుH7062 పిండినిH5560 నూనెనుH8081 , దాని సాంబ్రాణిH3828 యావత్తునుH3605 దానిలోనుండిH4480 తీసిH7311 జ్ఞాపకసూచనగానుH234 వాటిని బలిపీఠముH4196 మీదH5921 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగానుH7381 దహింపవలెనుH6999 .
16
దానిలోH4480 మిగిలిన దానినిH3498 అహరోనునుH175 అతని సంతతివారునుH1121 తినవలెనుH398 . అది పులియనిదిగాH4682 పరిశుద్ధH6918 స్థలములోH4725 తినవలెనుH398 . వారు ప్రత్యక్షపుగుడారముయొక్కH168 ఆవరణములోH2691 దానిని తినవలెనుH398 ;
17
దాని పులియబెట్టిH2557 కాల్చH644 వలదుH3808 ; నా హోమ ద్రవ్యముH801 లలోH4480 వారికి పాలుH2506 గా దాని నిచ్చియున్నానుH5414 . పాపపరిహారార్థబలివలెనుH2403 అపరాధపరిహారార్థబలివలెనుH817 అది అతిపరిశుద్ధముH6944 .
18
అహరోనుH175 సంతతిలోH1121 ప్రతిH3605 వాడునుH2145 దానిని తినవలెనుH398 . ఇది యెహోవాH3068 హోమములH801 విషయములోH4480 మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2706 . వాటికి తగిలినH5060 ప్రతివస్తువుH3605 పరిశుద్ధమగునుH6942 .
19
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
20
అహరోనుకుH175 అభిషేకముచేసినH4886 దినమునH3117 , అతడును అతని సంతతివారునుH1121 అర్పింపవలసినH7126 అర్పణమేదనగాH7133 , ఉదయమునH1242 సగముH4276 సాయంకాలమునH6153 సగముH4276 నిత్యమైన నైవేద్యముగాH4503 తూమెడుH374 గోధుమపిండిలోH5560 పదియవవంతుH6224 .
21
పెనముH4227 మీదH5921 నూనెతోH8081 దానిని కాల్చవలెనుH6213 ; దానిని కాల్చినతరువాతH7246 దానిని తేవలెనుH935 . కాల్చినH8601 నైవేద్యH4503 భాగములనుH6595 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగాH7381 అర్పింపవలెనుH7126 .
22
అతని సంతతివారిH1121 లోH4480 అతనికి మారుగాH8478 అభిషేకముపొందినH4899 యాజకుడుH3548 ఆలాగుననే అర్పింపవలెనుH6213 . అది యెహోవాH3068 నియమించిన నిత్యమైనH5769 కట్టడH2706 , అదంతయుH3632 దహింపవలెనుH6999 .
23
యాజకుడుH3548 చేయు ప్రతిH3605 నైవేద్యముH4503 నిశ్శేషముగాH3632 ప్రేల్చబడవలెనుH1961 ; దాని తినH398 వలదుH3808 .
24
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
25
నీవు అహరోనుH175 కునుH413 అతని సంతతివారిH1121 కినిH413 ఈలాగు ఆజ్ఞాపించుముH1696 పాపపరిహారార్థబలినిH2403 గూర్చిన విధిH8451 యేదనగాH2063 , నీవు దహనబలిరూపమైనH5930 పశువులను వధించుH7819 చోటH4725 పాపపరిహారార్థబలిH2403 పశువులను యెహోవాH3068 సన్నిధినిH6440 వధింపవలెనుH7819 ; అదిH1931 అతి పరిశుద్ధముH6944 .
26
పాపపరిహారార్థబలిగాH2398 దాని నర్పించిన యాజకుడుH3548 దానిని తినవలెనుH398 ; పరిశుద్ధH6918 స్థలమందుH4725 , అనగా ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ఆవరణములోH2691 దానిని తినవలెనుH398 .
27
దాని మాంసమునకుH1320 తగులుH5060 ప్రతివస్తువుH3605 ప్రతిష్ఠితమగునుH6942 . దాని రక్తముH1818 లోనిదిH4480 కొంచెమైనను వస్త్రముH899 మీదH5921 ప్రోక్షించినయెడలH5137 అది దేనిమీదH5921 ప్రోక్షింపబడెనోH5137 దానిని పరిశుద్ధH6918 స్థలములోH4725 ఉదుకవలెనుH3526 .
28
దాని వండినH1310 మంటిH2789 కుండనుH3627 పగులగొట్టవలెనుH7665 ; దానిని ఇత్తడిH5178 పాత్రలోH3627 వండినH1310 యెడలH518 దాని తోమిH4838 నీళ్లతోH4325 కడుగవలెనుH7857 .
29
యాజకులలోH3548 ప్రతిH3605 మగవాడుH2145 దానినిH1931 తినవలెను;H398 అది అతిపరిశుద్ధముH6944 .
30
మరియు పాపపరిహారార్థబలిగాH2403 తేబడినH935 యే పశువు రక్తముH1818 లోH4480 కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములోH6944 ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 ప్రత్యక్షపుH4150 గుడారముH168 లోనికిH413 తేబడునోH935 ఆ బలిపశువును తినH398 వలదుH3808 , దానిని అగ్నిలోH784 కాల్చివేయవలెనుH8313 .