ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 మోషేనుH4872 పిలిచిH7121 ప్రత్యక్షపుH4150 గుడారముH168 లోనుండిH4480 అతనికీలాగుH413 సెలవిచ్చెనుH1696 .
2
నీవు ఇశ్రాయేలీయుH3478 లతోH413 ఇట్లనుముH559 మీలో ఎవరైననుH120 యెహోవాకుH3068 బలిH7133 అర్పించునప్పుడుH7126 , గోవులH929 మందలోనుండిగానిH4480 గొఱ్ఱలH1241 మందలోనుండిH4480 గాని మేకలH6629 మందలోనుండిH4480 గాని దానిని తీసికొనిరావలెనుH7126 .
3
అతడు దహనబలిరూపముగాH5930 అర్పించునదిH7133 గోవులలోH1241 నిదైనయెడలH518 నిర్దోషమైనH8549 మగదానినిH2145 తీసికొనిరావలెనుH7126 . తాను యెహోవాH3068 సన్నిధినిH6440 అంగీకరింపబడునట్లుH7522 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 నకుH413 దానిని తీసికొనిరావలెనుH7126 .
4
అతడు దహనబలిగాఅర్పించుH5930 పశువుతలH7218 మీదH5921 తన చెయ్యిH3027 నుంచవలెనుH5564 ; అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము కలుగునట్లుH3722 అది అతని పక్షముగా అంగీకరింపబడునుH7521 .
5
అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడె దూడనుH1241 వధించినH7819 తరువాత యాజకులైనH3548 అహరోనుH175 కుమారులుH1121 దాని రక్తమునుH1818 తెచ్చిH7126 ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటనున్న బలిపీఠముH4196 చుట్టుH5439 ఆ రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236 .
6
అప్పుడతడు దహనబలిరూపమైనH5930 ఆ పశుచర్మమును ఒలిచిH6584 , దాని అవయవములనుH5409 విడదీసినH5408 తరువాత
7
యాజకుడైనH3548 అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196 మీదH5921 అగ్నిH784 యుంచిH5414 ఆ అగ్నిH784 మీదH5921 కట్టెలనుH6086 చక్కగా పేర్చవలెనుH6186 .
8
అప్పుడు యాజకులైనH3548 అహరోనుH175 కుమారులుH1121 ఆ అవయవములనుH5409 తలనుH7218 క్రొవ్వునుH6309 బలిపీఠముH4196 మీదనున్నH5921 అగ్నిH784 మీదిH5921 కట్టెలH6086 పైనిH5921 చక్కగా పేర్చవలెనుH6186 . దాని ఆంత్రములనుH7130 కాళ్లనుH3767 నీళ్లతోH4325 కడుగవలెనుH7364 .
9
అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 దహనబలియగునట్లుH801 యాజకుడుH3548 దానినంతయుH3605 బలిపీఠముమీదH4196 దహింపవలెనుH5930 .
10
దహనబలిగాH5930 అతడు అర్పించునదిH7133 గొఱ్ఱలయొక్కగానిH3775 మేకలయొక్కH5795 గాని మందH6629 లోనిదైనH4480 యెడలH518 అతడు నిర్దోషమైనH8549 మగదానిH2145 తీసికొనివచ్చిH7126
11
బలిపీఠపుH4196 ఉత్తరH6828 దిక్కునH3409 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిని వధింపవలెనుH7819 . యాజకులగుH3548 అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196 చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236 .
12
దాని అవయవములనుH5409 దాని తలనుH7218 క్రొవ్వునుH6309 విడదీసినH5408 తరువాత యాజకుడుH3548 బలిపీఠముH4196 మీదH5921 నున్న అగ్నిH784 మీదిH5921 కట్టెలH6086 పైనిH5921 చక్కగా పేర్చవలెనుH6186 .
13
దాని ఆంత్రములనుH7130 కాళ్లనుH3767 నీళ్లతోH4325 కడుగవలెనుH7364 . అప్పుడు యాజకుడుH3548 దానినంతయుH3605 తెచ్చిH7126 బలిపీఠముమీదH4196 దానిని దహింపవలెనుH6999 . అది దహనబలిH5930 , అనగా యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమము.
14
అతడు యెహోవాకుH3068 దహనబలిగాH5930 అర్పించునదిH7133 పక్షిజాతిH5775 లోనిదైనH4480 యెడలH518 తెల్ల గువ్వలలోH8449 నుండిగానిH4480 పావురపుH3123 పిల్లలH1121 లోనుండిగానిH4480 తేవలెనుH7126 .
15
యాజకుడుH3548 బలిపీఠముH4196 దగ్గరకుH413 దాని తీసికొనివచ్చిH7126 దాని తలనుH7218 త్రుంచిH4454 బలిపీఠముమీదH4196 దాని దహింపవలెనుH6999 , దాని రక్తమునుH1818 బలిపీఠముH4196 ప్రక్కH7023 నుH5921 పిండవలెనుH4680 .
16
మరియు దాని మలముతోH5133 దాని పొట్టనుH4760 ఊడదీసిH5493 బలిపీఠముH4196 తూర్పుదిక్కునH6924 బూడిదెనుH1880 వేయుచోటH4725 దానిని పారవేయవలెనుH7993 .
17
అతడు దాని రెక్కలసందునH3671 దాని చీల్చవలెనుH8156 గాని అవయవ విభాగములను విడదీయH914 కూడదుH3808 . యాజకుడుH3548 బలిపీఠముమీదH4196 , అనగా అగ్నిH784 మీదిH5921 కట్టెలH6086 పైనిH5921 దానిని దహింపవలెనుH6999 . అది దహనబలిH5930 , అనగా యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమము.