బైబిల్

  • యోవేలు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H1992 దినములలోH3117, అనగా యూదావారినిH3063 యెరూషలేముH3389 కాపురస్థులను నేను చెరలోనుండిH7622 రప్పించుH7725 కాలమునH6256

2

అన్యజనులH1471నందరినిH3605 సమకూర్చిH6908, యెహోషాపాతుH3902 లోయH6010లోనికిH413 తోడుకొనిపోయిH3381, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగుH5159 ఇశ్రాయేలీయులనుH3478 చెదరగొట్టిH6340, నా దేశమునుH776 తాము పంచుకొనుటనుబట్టిH2505 నా జనులH5971 పక్షమునH5921 అక్కడH8033 నేను ఆ అన్యజనులతోH1471 వ్యాజ్యెమాడుదునుH8199.

3

వారు నా జనులమీదH5971 చీట్లుH1486వేసిH3032, వేశ్యకు బదులుగాH2181 ఒక బాలునిH3206 ఇచ్చిH5414 ద్రాక్షారసము కొనుటకైH3196 యొక చిన్నదానినిH3207 ఇచ్చిH4376 త్రాగుచు వచ్చిరి గదాH8354?

4

తూరు పట్టణమాH6865, సీదోనుపట్టణమాH6721, ఫిలిష్తీయH6429 ప్రాంత వాసులారాH1552, మీతోH859 నాకు పనియేమిH4100 ? నేను చేసినదానికి మీరుH859 నాకు ప్రతికారముH1576 చేయుదురాH7999 ? మీరుH859 నా కేమైన చేయుదురాH7999 ?

5

నా వెండినిH3701 నా బంగారమునుH2091 మీరు పట్టుకొనిపోతిరిH3947; నాకు ప్రియమైనH2896 మంచి వస్తువులనుH4261 పట్టుకొనిపోయిH935 మీ గుళ్లలోH1964 ఉంచుకొంటిరి

6

యూదాH3063వారినిH1121 యెరూషలేముH3389 పట్టణపువారినిH1121 తమ సరిహద్దులకుH1366 దూరముగాH7368 నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకుH3125 అమ్మివేసితిరిH4376; మీరు చేసినదానినిH1576 బహుత్వరగాH4120 మీ నెత్తిమీదికిH7218 రప్పించెదనుH7725.

7

ఇదిగోH2009 మీరు చేసినదానినిH1576 మీ నెత్తిమీదికిH7218 రాజేయుదునుH7725; మీరు వారిని అమ్మిH4376 పంపివేసిన ఆ యాH834 స్థలములH4725లోనుండిH4480 నేను వారిని రప్పింతునుH5782

8

మీ కుమారులనుH1121 కుమార్తెలనుH1323 యూదావారికిH3063 అమ్మివేయింతునుH4376 ; వారు దూరముగాH7350 నివసించు జనులైనH1471 షెబాయీయులకుH7615 వారిని అమ్మివేతురుH4376 ; యెహోవాH3068 సెలవిచ్చిన మాట యిదేH1696 .

9

అన్యజనులకుH1471 ఈ సమాచారముH2063 ప్రకటనచేయుడిH7121 యుద్ధముH4421 ప్రతిష్ఠించుడిH6942 , బలాఢ్యులనుH1368 రేపుడిH5782 , యోధుH4421 లందరుH3605 సిద్ధపడి రావలెనుH5066 .

10

మీ కఱ్ఱులుH855 చెడగొట్టిH3807 ఖడ్గములు చేయుడిH2719 , మీ పోటకత్తులుH4211 చెడగొట్టిH3807 ఈటెలు చేయుడిH7420 ; బలహీనుడుH2523 నేనుH589 బలాఢ్యుడనుH1368 అనుకొన వలెనుH559 .

11

చుట్టుపట్లనున్నH5439 అన్యజనులారాH1471 , త్వరపడి రండిH935 ; సమకూడి రండిH6098 . యెహోవాH3068 , నీ పరాక్రమ శాలురనుH1368 ఇక్కడికిH8033 తోడుకొని రమ్ముH5181 .

12

నలుదిక్కులనున్నH5439 అన్యజనులకుH1471 తీర్పు తీర్చుటకైH8199 నేను యెహోషాపాతుH3092 లోయలోH6010 ఆసీనుడనగుదునుH3427 ; అన్యజనులుH1471 లేచిH5782 అచ్చటికి రావలెనుH5927

13

పైరుH7105 ముదిరినదిH1310 , కొడవలిపెట్టిH4038 కోయుడిH7971 ; గానుగH1660 నిండియున్నదిH4390 ; తొట్లుH3342 పొర్లి పారుచున్నవిH7783 , జనుల దోషముH7451 అత్యధిక మాయెనుH7227 , మీరు దిగిH3381 రండిH935 .

14

తీర్పు తీర్చుH2742 లోయలోH6010 రావలసిన యెహోవాH3068 దినముH3117 వచ్చే యున్నదిH7138 ; తీర్పుకైH2742 జనులు గుంపులుH1995 గుంపులుగాH1995 కూడి యున్నారు.

15

సూర్యH8121 చంద్రులుH3394 తేజోహీనులైరిH6937 ; నక్షత్రములH3556 కాంతిH5051 తప్పిపోయెనుH622 .

16

యెహోవాH3068 సీయోనులోH6726 నుండిH4480 గర్జించుచున్నాడుH7580 ; యెరూషలేముH3389 లోనుండిH4480 తన స్వరముH6963 వినబడజేయుచున్నాడుH5414 ; భూమ్యాH776 కాశములుH8064 వణకుచున్నవిH7493 . అయితే యెహోవాH3068 తన జనులకుH5971 ఆశ్రయమగునుH4268 , ఇశ్రాయేలీయులకుH3478 దుర్గముగాH4581 ఉండును.

17

అన్యులికమీదటH2114 దానిలో సంచరింపH5674 కుండH3808 యెరూషలేముH3389 పరిశుద్ధH6944 పట్టణముగా ఉండునుH1961 ; మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589 , నాకు ప్రతిష్ఠితమగుH6944 సీయోనుH6726 పర్వతమందుH2022 నివసించుచున్నాననిH7931 మీరు తెలిసికొందురుH3045 .

18

H1931 దినమందుH3117 పర్వతములలోనుండిH2022 క్రొత్త ద్రాక్షారసముH6071 పారునుH5197 , కొండలలోనుండిH1389 పాలుH2461 ప్రవహించునుH1980 . యూదాH3063 నదుH650 లన్నిటిలోH3605 నీళ్లుH4325 పారునుH1980 , నీటి ఊటH8248 యెహోవాH3068 మందిరముH1004 లోనుండిH4480 ఉబికిH3318 షిత్తీముH7851 లోయనుH5158 తడుపునుH1961 .

19

ఐగుప్తీయులునుH4714 ఎదోమీయులునుH123 యూదాH3063 వారిమీదH1121 బలాత్కారము చేసిH2555 తమ తమ దేశములలోH776 నిర్దోషులగుH5355 వారికి ప్రాణహానిH1818 కలుగజేసిరిH8210 గనుక ఐగుప్తుదేశముH4714 పాడగునుH8077 , ఎదోముదేశముH123 నిర్జనమైనH8077 యెడారిగాH4057 ఉండునుH1961 .

20

ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారముH5352 చేయనిH3808 ప్రాణదోషమునకైH1818 ప్రతికారము చేయుదునుH5352 .

21

అయితే యూదాదేశములోH3063 నివాసులు నిత్యH5769 ముందురుH3427 , తరH1755 తరములకుH1755 యెరూషలేముH3389 నివాసముగా నుండునుH3427 , యెహోవాH3068 సీయోనులోH6726 నివాసిగా వసించునుH7931 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.