యాజకులారాH3548, గోనెపట్టH8242 కట్టుకొనిH2296 అంగలార్చుడిH5594. బలిపీఠమునొద్దH4196 పరిచర్య చేయువారలారాH8334, రోదనము చేయుడిH3213. నా దేవునిH430 పరిచారకులారాH8334, గోనెపట్టH8242 వేసికొనిH2296 రాత్రి అంతయుH3885 గడపుడి. నైవేద్యమునుH4503 పానార్పణమునుH5262 మీ దేవునిH430 మందిరమునకుH1004 రాకుండ నిలిచిపోయెనుH4513.
Gird yourselves, and lament, ye priests: howl, ye ministers of the altar: come, lie all night in sackcloth, ye ministers of my God: for the meat offering and the drink offering is withholden from the house of your God.