బైబిల్

  • హొషేయ అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఎఫ్రాయిముH669 మాటలాడినప్పుడుH1696 భయముH7578 కలిగెను; అతడుH1931 ఇశ్రాయేలువారిలోH3478 తన్ను గొప్పH5375 చేసికొనెను; తరువాత బయలుH1168 దేవతనుబట్టి అపరాధియైH816 అతడు నాశనమొందెనుH4191 .

2

ఇప్పుడుH6258 వారు పాపముH2398 పెంపుచేయుదురుH3254 , తమకు తోచినట్టుH8394 వెండితోH3701 విగ్రహములనుH6091 పోతపోయుదురుH4541 , అదంతయుH3605 పనివారుH2796 చేయు పనియేH4639 , వాటికి బలులను అర్పించుH2076 వారుH120 దూడలనుH5695 ముద్దుH5401 పెట్టుకొనుడని చెప్పుదురుH559 .

3

కాబట్టిH3651 వారు ఉదయమునH1242 కనబడు మేఘమువలెనుH6051 పెందలకడ గతించుH1980 ప్రాతఃకాలపుH7925 మంచువలెH2919 నుందురుH1961 ; కళ్లములోనుండిH1637 గాలిH5590 యెగురగొట్టు పొట్టువలెనుH4671 , కిటకీలోగుండH699 పోవు పొగవలెH6227 నుందురు.

4

మీరు ఐగుప్తుH4714 దేశములోనుండిH776 వచ్చినది మొదలుకొని యెహోవాH3068 నగు నేనేH595 మీ దేవుడనుH430 ; నన్ను తప్పH2108 నీవు ఏ దేవునినిH430 ఎరుH3045గవుH3808 , నేను తప్పH1115 రక్షకుడునుH3468 లేడుH369 .

5

మహా యెండకుH8514 కాలిన అరణ్యములోH4057 నిన్ను స్నేహించినవాడనుH3045 నేనేH589 .

6

తరువాత వారికి మేతH4830 దొరకగా వారు తిని తృప్తిపొందిరిH7646 ; తృప్తిపొందిH7646 గర్వించిH7311 నన్ను మరచిరిH7911 .

7

కాబట్టి నేను వారికి సింహముH7826 వంటిH3644 వాడనైతినిH1961 ; చిరుతపులిH5246 మార్గమునH1870 పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొనH7789 పొంచియుందును.

8

పిల్లలుH7909 పోయిన యెలుగుబంటిH1677 యొకనిమీద పడు నట్టు నేను వారిమీద పడిH6298 వారి రొమ్మునుH5458 చీల్చివేయుదునుH7167 ; ఆడుసింహముH3833 ఒకని మింగివేయు నట్లు వారిని మింగివేతునుH398 ; దుష్టH7704 మృగములుH2416 వారిని చీల్చివేయునుH1234 .

9

ఇశ్రాయేలూH3478 , నీ సహాయకర్తనగుH5828 నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలముH7843 చేసికొనుచున్నావు.

10

నీ పట్టణములలోH5892 దేనియందునుH3605 నీకు సహాయముH3467 చేయకుండ నీ రాజుH4428 ఏమాయెనుH645 ? రాజునుH4428 అధిపతులనుH8269 నామీద నియమించుమనిH5414 నీవు మనవిH559 చేసికొంటివిగదా; నీ అధిపతులుH8199 ఏమైరిH834 ?

11

కాగా కోపముH639 తెచ్చుకొని నీకు రాజునుH4428 నియమించితినిH5414 ; క్రోధముకలిగిH5678 అతని కొట్టివేయుచున్నానుH3947 .

12

ఎఫ్రాయిముH669 దోషముH5771 నాయొద్ద ఉంచబడియున్నదిH6887 , అతని పాపముH2403 భద్రముH6845 చేయబడియున్నది.

13

ప్రసూతిH3205 వేదనలుH2256 కలిగినట్టుగా అతనికి వేదనపుట్టునుH935 , పిల్లH1121 పుట్టుH4866 సమయమునH6256 బయటికిH5975 రానిH3808 శిశువైనట్టుగా అతడు బుద్ధిH2450లేనివాడైH3808 వృద్ధికి రాడు.

14

అయినను పాతాళH7585 వశములోనుండిH3027 నేను వారిని విమోచింతునుH6299 ; మృత్యువుH4194 నుండి వారిని రక్షింతునుH1350 . ఓ మరణమాH4194 , నీ విజయ మెక్కడ? ఓ మరణమాH7585 , నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపముH5164 నాకు పుట్టదుH5641 .

15

నిజముగాH3588 ఎఫ్రాయిము తన సహోదరుH251 లలోH996 ఫలాభివృద్ధినొందునుH6500 . అయితే తూర్పుగాలిH6921 వచ్చునుH935 , యెహోవాH3068 పుట్టించు గాలిH7307 అరణ్యములోనుండిH4057 లేచునుH5927 ; అది రాగా అతని నీటిబుగ్గలుH4726 ఎండిపోవునుH954 , అతని ఊటలుH4599 ఇంకిపోవునుH2717 , అతనిH1931 ధననిధులనుH214 అతనికి ప్రియమైనH2532 వస్తువుH3627 లన్నిటినిH3605 శత్రువు కొల్లపెట్టునుH8154 .

16

షోమ్రోనుH8111 తన దేవునిH430 మీద తిరుగుబాటుచేసెనుH4784 గనుకH3588 అది శిక్షనొందునుH816 , జనులు కత్తిH2719 పాలగుదురుH5307 , వారి పిల్లలుH5768 రాళ్లకువేసి కొట్టబడుదురుH7376 , గర్భిణిస్త్రీలH2030 కడుపులు చీల్చబడునుH1234 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.