బైబిల్

  • దానియేలు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 బంగారుH1722 ప్రతిమయొకటిH6755 చేయించిH5648 , బబులోనుH895 దేశములోనిH4083 దూరాయనుH1757 మైదానములోH1236 దాని నిలువబెట్టించెనుH6966 . అది అరువదిH8361 మూరలH521 ఎత్తునుH7314 ఆరుH8353 మూరలH521 వెడల్పునైH6613 యుండెను.

2

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 అధిపతులనుH324 సేనాధిపతులనుH5460 సంస్థానాధిపతులనుH5460 మంత్రులనుH6347 ఖజానాదారులనుH1411 ధర్మశాస్త్రవిధాయకులనుH8614 న్యాయాధిపతులనుH148 సంస్థానములలోH4083 ఆధిక్యముH7984 వహించినవారినందరినిH3606 సమకూర్చుటకునుH3673 , రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 ప్రతిమయొక్కH6755 ప్రతిష్ఠకుH2597 రప్పించుటకునుH858 దూతలను పంపించగాH7972

3

ఆ యధిపతులునుH324 సేనాధిపతులునుH5460 సంస్థానాధిపతులునుH1884 మంత్రులునుH6347 ఖజానాదారులునుH1411 ధర్మశాస్త్రవిధాయకులునుH8614 న్యాయాధిపతులునుH148 సంస్థానములలోH4083 ఆధిక్యముH7984 వహించినవారందరునుH3606 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 ప్రతిమయొక్కH6755 ప్రతిష్ఠకుH2597 కూడివచ్చిH3673 , రాజగు నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 ప్రతిమH6755 యెదుటH6903 నిలుచుండిరిH6966 .

4

ఇట్లుండగా ఒక దూతH3744 చాటించినదిH7123 ఏమనగా-జనులారాH5972 , దేశస్థులారాH524 , ఆ యా భాషలుH3961 మాటలాడువారలారా, మీకాజ్ఞH560 ఇచ్చుచున్నాను.

5

ఏమనగాH1768 , బాకాH7162 పిల్లంగ్రోవిH4953 పెద్ద వీణH7030 సుంఫోనీయH5443 వీణH6460 విపంచికH5481 సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులుH7032 మీకు వినబడుH8086 నప్పుడుH5732 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమయెదుటH6755 సాగిలపడిH5308 నమస్కరించుడిH5457 .

6

సాగిలపడిH5308 నమస్కరింపనిH5457 వాడెవడోH4479 వాడు మండుచున్నH3345 అగ్నిH5135 గుండముH861 లోH1459 తక్షణమేH8160 వేయబడునుH7412 .

7

సకలH3606 జనులకుH5972 బాకాH7162 పిల్లంగ్రోవిH4953 పెద్దవీణH7030 వీణH5443 సుంఫోనీయH6460 విపంచిక సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులుH7032 వినబడగాH8086 ఆ జనులునుH5972 దేశస్థులునుH524 ఆ యా భాషలుH3961 మాటలాడువారును సాగిలపడిH5308 , రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కారముH5457 చేసిరి.

8

ఆ సమయమందుH2166 కల్దీయులలోH3779 కొందరుH1400 ముఖ్యులు వచ్చిH7127 యూదులపైనిH3062 కొండెములుచెప్పిH7170

9

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 నొద్ద ఈలాగు మనవిచేసిరిH6032 రాజుH4430 చిరకాలముH5957 జీవించునుH2418 గాక.

10

రాజాH4430 , తాము ఒక కట్టడH2942 నియమించితిరిH7761 ; ఏదనగా బాకానుH7162 పిల్లంగ్రోవినిH4953 పెద్దవీణనుH7030 వీణనుH5443 విపంచికనుH6460 సుంఫోనీయనుH5481 సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులనుH7032 వినుH8086 ప్రతిH3606 వాడుH606 సాగిలపడిH5308 ఆ బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కారముH5457 చేయవలెను.

11

సాగిలపడిH5308 నమస్కరింపనిH5457 వాడెవడోH4479 వాడు మండుచున్నH3345 అగ్నిH5135 గుండముH861 లోH1459 వేయబడునుH7412 .

12

రాజాH4430 , తాము షద్రకుH7715 , మేషాకుH4336 , అబేద్నగోH5665 అను ముగ్గురు యూదులనుH3062 బబులోనుH895 దేశములోనిH4083 రాచకార్యములుH5673 విచారించుటకు నియమించితిరిH4483 ; ఆH479 మనుష్యులుH1400 తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టH7761 లేదుH3809 , తమరి దేవతలనుH426 పూజించుటH6399 లేదుH3809 , తమరు నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కరించుటయేH5457 లేదుH3809 అనిరి.

13

అందుకుH116 నెబుకద్నెజరుH5020 అత్యాగ్రహమునుH7266 రౌద్రమునుH2528 గలవాడై షద్రకునుH7715 మేషాకునుH4336 అబేద్నెగోనుH5665 పట్టుకొని రండనిH858 ఆజ్ఞH560 ఇయ్యగా వారు ఆH479 మనుష్యులనుH1400 పట్టుకొని రాజH4430 సన్నిధికిH6925 తీసికొనిH858 వచ్చిరి.

14

అంతట నెబుకద్నెజరుH5020 వారితో ఇట్లనెనుH6032 -షద్రకూH7715 , మేషాకూH4336 , అబేద్నెగోH5665 మీరు నా దేవతనుH426 పూజించుటH6399 లేదనియుH3809 , నేను నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కరించుటH5457 లేదనియుH3809 నాకు వినబడినది. అది నిజమాH6656 ?

15

బాకానుH7162 పిల్లంగ్రోవినిH4953 పెద్దవీణనుH7030 వీణనుH5443 సుంఫోనీయనుH6460 విపంచికనుH5481 సకలH3606 విధములగుH2178 వాద్యH2170 ధ్వనులనుH7032 మీరు వినుH8086 సమయములోH5732 సాగిలపడిH5308 , నేను చేయించినH5648 ప్రతిమకుH6755 నమస్కరించుటకుH5457 సిద్ధముగాH6263 ఉండినH383 యెడలH2006 సరే మీరు నమస్కH5457 రింపనిH3809 యెడలH2006 తక్షణమేH8160 మండుచున్నH3345 వేడిమిగల అగ్నిH5135 గుండముH861 లోH1459 మీరు వేయబడుదురుH7412 ; నా చేతిలోH3028 నుండిH4481 మిమ్మును విడిపింపగలH7804 దేవుడెక్కడH426 నున్నాడు?

16

షద్రకునుH7715 , మేషాకునుH4336 , అబేద్నెగోయుH5665 రాజుతోH4430 ఈలాగు చెప్పిరిH6032 -నెబుకద్నెజరూH5020 ,యిందునుH1836 గురించిH6600 నీకు ప్రత్యుత్తరH8421 మియ్యవలెనన్న చింతH మాకుH586 లేదుH3809 .

17

మేముH586 సేవించుచున్నH6399 దేవుడుH426 మండుచున్నH3345 వేడిమిగల యీ అగ్నిH5135 గుండముH861 లోనుండిH4481 మమ్మును తప్పించి రక్షించుటకుH7804 సమర్థుడుH3202 ;మరియు నీ వశమునH3028 పడకుండ ఆయన మమ్మును రక్షించునుH7804 ; ఒక వేళH2006 ఆయన రక్షింపకపోయినను

18

రాజాH4430 , నీ దేవతలనుH426 మేముH383 పూజింH6399 పమనియుH3809 , నీవు నిలువబెట్టించినH6966 బంగారుH1722 ప్రతిమకుH6755 నమస్కరింH5457 పమనియుH3809 తెలిసికొనుముH3046 .

19

అందుకుH116 నెబుకద్నెజరుH5020 అత్యాH4391 గ్రహముH2528 నొందినందున షద్రకుH7715 , మేషాకుH4336 , అబేద్నెగోయనుH5665 వారి విషయములోH5922 ఆయన ముఖముH600 వికారమాయెనుH8133 గనుక గుండముH861 ఎప్పటికన్నH2370 ఏడంతలుH7655 వేడిమిగాH228 చేయుమనిH6032 యాజ్ఞH560 ఇచ్చెను.

20

మరియు తన సైన్యములోనుండుH2429 బలిష్ఠులలోH1401 కొందరినిH1400 పిలువనంపించి షద్రకునుH7715, మేషాకునుH4336, అబేద్నెగోనుH5665 బంధించిH3729 వేడిమిగలిగిH5135 మండుచున్నH3345 ఆ గుండములోH861 వేయుడనిH7412 ఆజ్ఞH560 ఇయ్యగా

21

వారుH479 వారి అంగీలనుH5622 నిలువుటంగీలనుH6361 పైవస్త్రములనుH3737 తక్కిన వస్త్రములనుH3831 తియ్యకయే, యున్నపాటునH116 ముగ్గురిని వేడిమిH5135 గలిగి మండుచున్నH3345 ఆ గుండముH861నడుమH1459 పడవేసిరిH7412.

22

రాజాH4430జ్ఞH4406 తీవ్రమైH2685నందుననుH4481 గుండముH861 మిక్కిలిH3493 వేడిమిగలH228దైనందుననుH6903 షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోలనుH5665 విసిరివేసినH5267H479 మనుష్యులుH1400 అగ్నిH5135జ్వాలలచేతH7361 కాల్చబడి చనిపోయిరిH6992.

23

షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోయనుH5665H479 ముగ్గరుH8532 మనుష్యులుH1400 బంధింపబడినవారైH3729 వేడిమిగలిగిH5135 మండుచున్నH3345 ఆ గుండముH861లోH1459 పడగాH5308

24

రాజగుH4430 నెబుకద్నెజరుH5020 ఆశ్చర్యపడిH8429 తీవరముగH927 లేచిH6966-మేము ముగ్గురుH8532 మనుష్యులనుH1400 బంధించిH3729 యీ అగ్నిH5135లోH1459 వేసితివిుH7412గదాH3809 యనిH560 తన మంత్రులH1907 నడిగెనుH6032. వారురాజాH4430, సత్యమేH3330 అనిH560 రాజుతోH4430 ప్రత్యుత్తరమిచ్చిరిH6032.

25

అందుకుH1888 రాజు-నేనుH576 నలుగురుH703 మనుష్యులుH1400 బంధకములులేకH8271 అగ్నిH5135లోH1459 సంచరించుటH1981 చూచుచున్నానుH2370; వారికి హానిH2257 యేమియు కలుగH383లేదుH3809; నాల్గవవానిH7244 రూపముH7299 దేవతలH426 రూపమును బోలినH1821దనిH560 వారికి ప్రత్యుత్తరమిచ్చెనుH6032.

26

అంతటH116 నెబుకద్నెజరుH5020 వేడిమిH5135 గలిగి మండుచున్నH3345 ఆ గుండముH861 వాకిలిH8651 దగ్గరకుH7127 వచ్చి-షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోH5665 యనువారలారా, మహోన్నతుడగుH5943 దేవునిH426 సేవకులారాH5649, బయటికివచ్చిH5312 నాయొద్దకు రండనిH858 పిలువగా, షద్రకుH7715, మేషాకుH4336, అబేద్నెగోH5665 ఆ అగ్నిH5135లోనుండిH1459 బయటికిH5312 వచ్చిరి.

27

అధిపతులునుH324 సేనాధిపతులునుH5460 సంస్థానాధిపతులునుH6347 రాజుయొక్కH4430 ప్రధాన మంత్రులునుH1907 కూడిH3673 వచ్చి ఆH479 మనుష్యులనుH1400 పరీక్షించిH2370, వారి శరీరములకుH1655 అగ్నిH5135 యేహాని చేయకుండుటయుH3809, వారి తలH7217వెండ్రుకలలోH8177 ఒకటైనను కాలిH2761పోకుండుటయుH3809, వారి వస్త్రములుH5622 చెడిH8133పోకుండుటయుH3809, అగ్నిH5135 వాసనయైననుH7382 వారి దేహములకు తగలH5709కుండుటయుH3809 చూచిరి.

28

నెబుకద్నెజరుH5020 -షద్రకుH7715 , మేషాకుH4336 , అబేద్నెగోయనుH5665 వీరి దేవుడుH426 పూజార్హుడుH1289 ; ఆయన తన దూతH4398 నంపిH7972 తన్నాశ్రయించినH7365 దాసులనుH5649 రక్షించెనుH7804 . వారు తమ దేవునికిH426 గాకH3861 మరి ఏH3606 దేవునికిH426 నమస్కH5457 రింపకయుH3809 , ఏ దేవుని సేవింH6399 పకయుH3809 ఉందుమని తమ దేహములనుH1655 అప్పగించిH3052 రాజుయొక్కH4430 ఆజ్ఞనుH4406 వ్యర్థ పరచిరిH8133 .

29

కాగా నేనొక శాసనముH2942 నియమించుచున్నానుH7761 ; ఏదనగాH1768 , ఇవి్వధముగH1836 రక్షించుటకుH5338 సమర్థుడగుH3202 దేవుడు గాక మరి ఏH321 దేవుడునుH426 లేడుH3809 . కాగా ఏ జనులలోగానిH5972 రాష్ట్రములోH524 గాని యేభాషH3961 మాటలాడువారిలోH560 గాని షద్రకుH7715 , మేషాకుH4336 , అబేద్నెగోH5665 యనువారి దేవునిH426 ఎవడు దూషించునోH7955 వాడు తుత్తునియలుగాH1917 చేయబడునుH5648 ; వాని యిల్లుH1005 ఎప్పుడును పెంటకుప్పగాH5122 ఉండుH7739 ననెనుH560 .

30

అంతటH116 నుండి రాజుH4430 షద్రకుH7715 , మేషాకుH4336 , అబేద్నెగోయనుH5665 వారిని బబులోనుH895 సంస్థానములోH4083 హెచ్చించెనుH6744 .

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.