ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడియందు తొమి్మదవH8671 సంవత్సరముH8141 పదియవH6224 నెలలోH2320 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 తన సమస్తH3605 సైన్యముతోH2428 యెరూషలేముH3389 మీదికిH413 వచ్చిH2428 దాని ముట్టడివేయగాH6696
2
సిద్కియాH6667 యేలుబడియందు పదకొండవH6240 సంవత్సరముH8141 నాలుగవH7243 నెలH2320 తొమి్మదవH8672 దినమునH2320 పట్టణH5892 ప్రాకారములు పడగొట్టబడెనుH1234 .
3
యెరూషలేముH3389 పట్టబడగా అధిపతుH8269 లందరుH3605 , నేర్గల్‌షరేజరుH5371 సవ్గుర్నెబోH5562 షండుల కధిపతియగుH8269 శర్సెకీముH8310 , జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరుH5371 మొదలైన బబులోనుH894 రాజుH4428 అధిపతుH8269 లందరుH3605 లోపలికి వచ్చిH935 మధ్యH8432 గుమ్మములోH8179 కూర్చుండిరిH3427 .
4
యూదులH3063 రాజైనH4428 సిద్కియాయుH6667 అతని యోH4421 ధుH376 లందరునుH3605 వారినిచూచిH7200 పారిపోయిH1272 , రాజుH4428 తోటH1588 మార్గమునH1870 రెండు గోడలH2346 మధ్యనున్నH996 గుమ్మపుH8179 మార్గమునH1870 పోయిరిH3318 గాని రాజుH4428 మైదానపుH6160 మార్గమునH1870 వెళ్లిపోయెనుH3318 .
5
అయితే కల్దీయులH3778 సేనవారినిH2428 తరిమిH7291 యెరికోH3405 దగ్గరనున్న మైదానములలోH6160 సిద్కియానుH6667 కలిసికొని పట్టుకొనిH3947 , రాజుH4428 అతనికిH854 శిక్షH4941 విధింపవలెననిH1696 హమాతుH2574 దేశములోH776 రిబ్లాH7247 పట్టణముH5892 దగ్గరనున్న బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 నొద్దకుH413 వారు సిద్కియానుH6667 తీసికొనిపోయిరిH5927
6
బబులోనుH894 రాజుH4428 రిబ్లాH7247 పట్టణములోH5892 సిద్కియాH6667 కుమారులనుH1121 అతని కన్నులయెదుటH5869 చంపించెనుH7819 , మరియు బబులోనుH894 రాజుH4428 యూదాH3063 ప్రధానుH2715 లందరినిH3605 చంపించెనుH7819 .
7
అంతట అతడు సిద్కియాH6667 కన్నులుH5869 ఊడదీయించిH5786 అతని బబులోనునకుH894 తీసికొనిపోవుటకైH935 సంకెళ్లతోH5178 బంధించెనుH631 .
8
కల్దీయులుH3778 రాజH4428 నగరునుH1004 ప్రజలH5971 యిండ్లనుH1004 అగ్నిచేతH784 కాల్చివేసిH8313 యెరూషలేముH3389 ప్రాకారములనుH2346 పడగొట్టిరిH5422 .
9
అప్పుడుH227 రాజదేహ సంరక్షకులH2876 కధిపతియగుH7227 నెబూజరదానుH5018 శేషించిH3499 పట్టణములోH5892 నిలిచియున్నH7604 ప్రజలనుH5971 , ద్రోహులై తమ రాజునుH4428 విడిచిH5307 తనతోH5921 చేరినవారినిH5307 , శేషించినH3499 ప్రజలH5971 నందరినిH3605 బబులోనునకుH894 కొనిపోయెనుH1540 .
10
అయితే రాజదేహసంరక్షకులH2876 కధిపతియైనH7227 నెబూజరదానుH5018 లేమిగల దరిH1800 ద్రులనుH5971 యూదాH3063 దేశములోH776 నుండనిచ్చిH7604 , వారికి ద్రాక్షతోటలనుH3754 పొలములనుH3010 నియమించెనుH5414 .
11
మరియు యిర్మీయానుH3414 గూర్చిH5921 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 రాజదేహ సంరక్షకులకుH2876 అధిపతియగుH7227 నెబూజరదానుH5018 నకుH3027
12
ఈ ఆజ్ఞ ఇచ్చెనుH6680 నీవు ఇతనికిH5921 హానిH7451 చేయH6213 కH408 దగ్గరనుంచుకొనిH5869 పరామర్శించిH7760 , ఇతడు నీతోH413 చెప్పుH1696 నట్లుH834 చేయవలెనుH6213 .
13
కావున రాజదేహసంరక్షకులకుH2876 అధిపతియైనH7227 నెబూజరదానునుH5018 షండులకుH7249 అధిపతియగుH7227 నెబూషజ్బానునుH5021 జ్ఞానులకుH7248 అధిపతియగుH7227 నేర్గల్‌షరేజరునుH5371 బబులోనుH894 రాజుH4428 ప్రధానుH7227 లందరునుH3605 దూతలనుH2876 పంపిH7971
14
బందీH4307 గృహశాలలోH2691 నుండిH4480 యిర్మీయానుH3414 తెప్పించిH3947 , అతనిని యింటికిH1004 తోడుకొనిపోవుటకుH3318 షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముH296 కుమారుడగుH1121 గెదల్యాH1436 కుH413 అతని నప్పగించిరిH5414 , అప్పుడతడు ప్రజలH5971 మధ్యH8432 నివాసముచేసెనుH3427 .
15
యిర్మీయాH3414 బందీH4307 గృహశాలలోH2691 నుండగాH1961 యెహోవాH3068 మాటH1697 అతనికిH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
16
నీవు వెళ్లిH1980 కూషీయుడగుH3569 ఎబెద్మెలెకుతోH5663 ఇట్లనుముH559 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యముల కధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మేలు చేయుటకైH2896 కాకH3808 కీడుచేయుటకైH7451 నేను ఈH2063 పట్టణమునుH5892 గూర్చిH413 చెప్పిన మాటలుH1697 నెరవేర్చుచున్నానుH935 ; నీవు చూచుచుండగాH2009 ఆ మాటలుH1697 ఆH1931 దినమునH3117 నెరవేరునుH1961 .
17
ఆH1931 దినమునH3117 నేను నిన్ను విడిపించెదనుH5337 , నీవు భయపడుH3016 మనుష్యులH376 చేతికిH3027 నీవుH859 అప్పగింH5414 పబడవనిH3808 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 .
18
నీవు నన్ను నమ్ముకొంటివిH982 గనుకH3588 నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదనుH4422 , నీవు ఖడ్గముచేతH2719 పడH5307 వుH3808 , దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లుH7998 నీ ప్రాణమునుH5315 నీవు దక్కించుకొందువు; ఇదేయెహోవాH3068 వాక్కుH5002 .