ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరునుH5019 అతని సమస్తH3605 సేనయుH2428 అతని అధికారముH4475 క్రిందనున్నH4480 భూH776 రాజ్యముH4467 లన్నియుH3605 జనముH5971 లన్నియుH3605 కూడి యెరూషలేముH3389 మీదనుH5921 దాని పురముH5892 లన్నిటిH3605 మీదనుH5921 యుద్ధము చేయుచుండగాH3898 యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 యిర్మీయాH3414 కుH413 దర్శనమైనH1961 వాక్కుH1697 .
2
ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 ఆజ్ఞ ఇచ్చు చున్నాడుH559 నీవు వెళ్లిH1980 యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667 తోH413 ఈలాగుH3541 చెప్పుముH559 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నేను ఈH2063 పట్టణమునుH5892 బబులోనుH894 రాజుH4428 చేతికిH3027 అప్పగించుచున్నానుH5414 , అతడు మంటపెట్టిH784 దాని కాల్చివేయునుH8313 .
3
నీవుH859 అతని చేతిH3027 లోనుండిH4480 తప్పించుకొనH4422 జాలకH3808 నిశ్చయముగా పట్టబడిH8610 అతనిచేతిH3027 కప్పగింపబడెదవుH5414 . బబులోనుH894 రాజునుH4428 నీవు కన్నులారH5869 చూచెదవుH7200 , అతడు నీతోH854 ముఖాH6310 ముఖిగాH6310 మాటలాడునుH1696 , నీవు బబులోనునకుH894 పోవుదువుH935 .
4
యూదాH3063 రాజవైనH4428 సిద్కియాH6667 , యెహోవాH3068 మాట వినుముH8085 నిన్నుగూర్చి యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నీవు ఖడ్గమువలనH2719 మృతిH4191 బొందకH3808 నెమ్మదిగానేH7965 మృతి బొందెదవుH4191 .
5
నీకంటె ముందుగాH6440 నుండినH4191 పూర్వH7223 రాజులైనH4428 నీ పితరులకొరకుH1 ధూపద్రవ్యములు కాల్చిH8313 నట్లుH3651 -- అయ్యోH1945 నా యేలినవాడాH113 , అని నిన్ను గూర్చిH3588 అంగలార్చుచుH5594 జనులు నీకొరకునుH3588 ధూపద్రవ్యము కాల్చుదురుH4955 ; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడనుH1696 నేనేH589 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 .
6
యూదాH3063 పట్టణములలోH5892 లాకీషునుH3923 అజేకాయునుH5825 ప్రాకారములుగలH4013 పట్టణములుగాH5892 మిగిలి యున్నవిH7604 ,
7
బబులోనుH894 రాజుH4428 దండుH2428 యెరూషలేముH3389 మీదనుH5921 మిగిలినH7604 యూదాH3063 పట్టణముH5892 లన్నిటిH3605 మీదనుH5921 యుద్ధము చేయుచుండగాH3898 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 యెరూషలేములోH3389 యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667 కుH413 ఈH428 మాటH1697 లన్నిటినిH3605 ప్రకటించుచుH1696 వచ్చెను.
8
యూదులచేతH3063 యూదులుH3063 కొలువు చేయించుH5647 కొనకH1115 తమ దాస్యములోనున్నH8198 హెబ్రీయులనుగానిH5680 హెబ్రీయురాండ్రనుగానిH5680 అందరినిH3605 విడిపించునట్లు విడుదలH1865 చాటింపH7121
9
వలెనని రాజైనH4428 సిద్కియాH6667 యెరూషలేములోనున్నH3389 సమస్తH3605 ప్రజలతోH5971 నిబంధనH1285 చేసినH3772 తరువాత యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697
10
ఆ నిబంధననుబట్టిH1285 అందరునుH376 తమకు దాస దాసీH8198 జనముగాH2670 నున్న వారిని విడిపించుదుమనియుH853 , ఇకమీదటH5750 ఎవరునుH834 వారిచేత కొలువు చేయించుH5647 కొనమనియుH1115 , ఒప్పుకొని, ఆ నిబంధనలోH1285 చేరినH935 ప్రధానుH8269 లందరునుH3605 ప్రజH5971 లందరునుH3605 విధేయులైH8085 వారిని విడిపించిరిH7971 .
11
అయితేH3651 పిమ్మటH310 వారు మనస్సు మార్చుకొనిH7725 , తాము స్వతంత్రులుగాH2670 పోనిచ్చినH7971 దాస దాసీజనులనుH8198 మరలH7725 దాసులుగానుH5650 దాసీలుగానుH8198 లోపరచు కొనిరిH3533 .
12
కావున యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 వాక్కుH1697 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .
13
ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559 దేమనగాH3541 దాసులH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 నేనుH595 మీ పితరులనుH1 రప్పించినH3318 దినమునH3117 వారితోH854 ఈ నిబంధనH1285 చేసితినిH3772 .
14
నీకు అమ్మబడిH4376 ఆరుH8337 సంవత్సరములుH8141 కొలువుచేసినH5647 హెబ్రీయులగుH5680 మీ సహోదరులనుH251 ఏడుH7651 సంవత్సరములుH8141 తీరినH7093 తరువాత మీరు విడిపింపవలెనుH7971 ; అయితే మీ పితరులుH1 తమ చెవియొH241 గ్గకH3808 నా మాట అంగీకరింH8085 పక పోయిరిH3808 .
15
మీరైH859 తే ఇప్పుడుH3117 మనస్సు మార్చుకొనిH7725 యొక్కొక్కడుH376 తన పొరుగు వానికిH7453 విడుదలH1865 చాటింతమని చెప్పిH7121 , నా పేరుH8034 పెట్టబడిH7121 నH5921 యీ మందిరమందుH1001 నా సన్నిధినిH6440 నిబంధనH1285 చేసితిరిH3772 , నా దృష్టికిH5869 యుక్తమైనదిH3477 చేసితిరిH6213 .
16
పిమ్మట మీరు మనస్సు మార్చుకొనిH7725 నా నామమునుH8034 అపవిత్రపరచితిరిH2490 వారి ఇచ్ఛానుసారముగాH2670 తిరుగునట్లుH7725 వారిని స్వతంత్రులుగాH5315 పోనిచ్చినH7971 తరువాత, అందరునుH376 తమ దాసదాసీలనుH8198 మరల పట్టుకొని తమకు దాసులుగానుH5650 దాసీలుగానుH8198 ఉండుటకైH1961 వారిని లోపరచుకొంటిరిH3533
17
కాబట్టిH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఒక్కొక్కడుH376 తన సహోదరులకునుH251 తన పొరుగువారికినిH7453 విడుదలH1865 ప్రకటింపవలెననిH7121 నేను చెప్పిన మాట మీరుH859 వినకH8085 పోతిరేH3808 ; ఆలోచించుడిH2009 , విడుదల కావలెననిH1865 నేనే చాటించుచున్నానుH7121 , అది ఖడ్గH2719 క్షామH7458 సంకటములH1698 పాలగుటకైనH413 విడుదలయే; భూH776 రాజ్యముH4467 లన్నిటిలోనుH3605 ఇటు అటు చెదరగొట్టుటకుH2189 మిమ్ము నప్పగించుచున్నానుH5414 .
18
మరియు నా సన్నిధినిH6440 తాము చేసినH3772 నిబంధనH1285 మాటలుH1697 నెరవేH6965 ర్చకH3808 దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగాH8147 కోసిH3772 వాటిమధ్యH996 నడిచినH5674 దూడతోH5695 సమానులుగాH1335 చేయుచున్నాను;
19
అనగా యూదాH3063 అధిపతులనుH8269 యెరూషలేముH3389 అధిపతులనుH8269 రాజ పరివారములోనిH5631 వారిని యాజకులనుH3548 దేశH776 జనులH5971 నందరినిH3605 ఆ దూడయొక్కH5695 రెండుH8147 భాగములH1335 మధ్యH996 నడచినవారిH5674 నందరినిH3605 ఆ దూడతోH5695 సమానులుగా చేయుచున్నాను.
20
వారి శత్రువులH341 చేతికినిH3027 వారి ప్రాణముH5315 తీయజూచువారిH1245 చేతి కినిH3027 వారి నప్పగించుచున్నానుH5414 , వారి కళేబరములుH5038 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776 మృగములకునుH929 ఆహారముగాH3978 నుండునుH1961 .
21
యూదాH3063 రాజైనH4428 సిద్కియానుH6667 అతని అధిపతులనుH8269 వారి శత్రువులH341 చేతికినిH3027 వారి ప్రాణముH5315 తీయజూచువారిH1245 చేతికినిH3027 మీయొద్దH5921 నుండిH4480 వెళ్ళిపోయినH5927 బబులోనుH894 రాజుH4428 దండుH2428 చేతికినిH3027 అప్పగించుచున్నానుH5414 .
22
యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనేను ఆజ్ఞ ఇచ్చిH6680 యీH2063 పట్టణముH5892 నకుH413 వారిని మరల రప్పించు చున్నానుH7725 , వారు దానిమీదH5921 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనిH3920 మంటపెట్టిH784 దాని కాల్చివేసెదరుH8313 ; మరియు యూదాH3063 పట్టణములనుH5892 పాడుగానుH8077 నిర్జH3427 నముగానుH369 చేయు దునుH5414 .