ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడి పదియవH6224 ... సంవత్సరమునH8141 , అనగా నెబుకద్రెజరుH5019 ఏలుబడి పదుH6240 నెనిమిదవH8083 సంవత్సరమునH8141 యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697 .
2
ఆ కాలమున బబులోనుH894 రాజుH4428 దండుH2428 యెరూషలేముH3389 నకుH5921 ముట్టడి వేయుచుండగాH6696 సిద్కియాH6667 యిర్మీయాతోH3414 చెప్పినదేమనగాH559 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆలోచించుడిH2009 , ఈH2063 పట్టణమునుH5892 బబులోనుH894 రాజుH4428 చేతికిH3027 నేను అప్పగించుచున్నానుH5414 , అతడు దాని పట్టుకొనునుH3920 ,
3
యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667 కల్దీయులH3778 చేతిలోH3027 నుండిH4480 తప్పించుH4422 కొనకH3808 బబులోనుH894 రాజుH4428 చేతికిH3027 నిశ్చయముగా అప్పగింపబడునుH5414 , సిద్కియాH6667 అతనితో ముఖాH6310 ముఖిH6310 గాH5973 మాటలాడునుH1696 , కన్నులారH5869 అతనిచూచునుH7200 ,
4
అతడుH853 సిద్కియానుH6667 బబులోనునకుH894 కొనిపోవునుH1980 , నేను అతని దర్శించుH6485 వరకుH5704 అతడక్కడనేH8033 యుండునుH1961 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 ;
5
మీరు కల్దీయులH3778 తోH854 యుద్ధము చేసిననుH3898 మీరు జయముH6743 నొందరుH3808 , అను మాటలు నీH859 వేలH4069 ప్రకటించుచున్నావనిH5012 యిర్మీయాH3414 తో చెప్పిH559 అతనిని చెరలో వేయించిH4307 యుండెనుH1961 ; కాగా ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 యూదాH3063 రాజుH4428 మందిరములోనున్నH1004 చెరసాలH4307 ప్రాకారములోH2691 ఉంచబడిH3607 యుండెనుH1961 .
6
అంతట యిర్మీయాH3414 ఇట్లనెనుH559 యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
7
నీ తండ్రి తోడబుట్టినH1730 షల్లూముH7967 కుమారుడగుH1121 హనమేలుH2601 నీయొద్దకుH413 వచ్చిH935 అనాతోతులోనున్నH6068 నా భూమినిH7704 కొనుటకుH7069 విమోచకునిH1353 ధర్మముH4941 నీదే, దాని కొనుక్కొనుమనిH7069 చెప్పునుH559 .
8
కావున నా తండ్రి తోడబుట్టినవానిH1730 కుమారుడైనH1121 హన మేలుH2601 యెహోవాH3068 మాటచొప్పునH1697 చెరసాలH4307 ప్రాకారముH2691 లోనున్నH413 నాయొద్దకుH413 వచ్చిH935 బెన్యామీనుH1144 దేశమందలిH776 అనాతోతులోనున్నH6068 నా భూమినిH7704 దయచేసి కొనుముH7069 , దానికి వారసుడవుH3425 నీవే, దాని విమోచనముH1353 నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమనిH7069 నాతో అనగా, అదిH1931 యెహోవాH3068 వాక్కుH1697 అనిH3588 నేను తెలిసికొనిH3045
9
నా తండ్రి తోడబుట్టినవానిH1730 కుమారుడైనH1121 హనమేలుH2601 పొలమునుH7704 కొనిH7069 , పదిH6240 యేడుH7651 తులములH8255 వెండిH3701 తూచిH8254 ఆతనికిచ్చితిని.
10
నేను క్రయH3789 పత్రముH5612 వ్రాసి ముద్రవేసిH2856 సాక్షులనుH5707 పిలిపించి త్రాసుతోH8254 ఆ వెండిH3701 తూచిH3976
11
క్రయH3789 పత్రమునుH5612 , అనగా ముద్రగలH2856 విడుదలH1540 కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికనుH4736 తీసికొంటినిH5749 .
12
అప్పుడు నా తండ్రి తోడబుట్టినవానిH1730 కుమారుడైనH1121 హనమేలుH2601 ఎదుటనుH5869 , ఆ క్రయH3789 పత్రములోH5612 చేవ్రాలుH4736 చేసిన సాక్షులH5707 యెదుటనుH5869 , చెరసాలH4307 ప్రాకారములోH2691 కూర్చున్నH3427 యూదుH3064 లందరిH3605 యెదుటనుH5869 , నేను మహసేయాH4271 కుమారుడగుH1121 నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకునకుH1263 ఆ క్రయH4736 పత్రమునుH5612 అప్పగించిH5414 వారి కన్నులH5869 యెదుట బారూకునకుH1263 ఈలాగు ఆజ్ఞాపించితినిH6680 .
13
ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునH559 దేమనగాH3541
14
ఈH428 పత్రములనుH5612 , అనగా ముద్రగలH2856 యీH2088 క్రయH4736 పత్రమునుH5612 ముద్రలేని క్రయపత్రమునుH5612 , నీవు తీసికొనిH3947 అవి బహుH7227 దినముH3117 లుండునట్లుH5975 మంటిH2789 కుండలోH3627 వాటిని దాచిపెట్టుముH5414 .
15
ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇండ్లునుH1004 పొలములునుH7704 ద్రాక్షతోటలునుH3754 ఇంక ఈH2063 దేశములోH776 కొనబడునుH7069 .
16
నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకుH1263 చేతికిH413 ఆ క్రయH4736 పత్రమునుH5612 నేనప్పగించినH5414 తరువాతH310 యెహోవాH3068 కుH413 ఈలాగున ప్రార్థన చేసితినిH6419
17
యెహోవాH3068 , ప్రభువాH136 సైన్య ములకధిపతియగుH6635 యెహోవాH3068 అను పేరు వహించువాడాH8034 , శూరుడాH1368 , మహాH1419 దేవాH410 , నీ యధికH1419 బలముచేతనుH3581 చాచినH5186 బాహువుచేతనుH2220 భూమ్యాH776 కాశములనుH8064 సృజించితివిH6213 , నీకు అసాధ్యH6381 మైనH1697 దేదియుH3605 లేదుH3808 .
18
నీవు వేవేలమందికిH505 కృపH2617 చూపుచుH6213 , తండ్రులH1 దోషమునుH5771 వారి తరువాతH310 వారి పిల్లలH1121 ఒడిH2436 లోH413 వేయువాడవు.
19
ఆలోచన విషయములోH6098 నీవే గొప్పవాడవుH1419 , క్రియలుH5950 జరిగించుH834 విషయములో శక్తి సంపన్నుడవుH7227 , వారి ప్రవర్తనలనుబట్టియుH1870 వారి క్రియాఫలమునుH6529 బట్టియు అందరికిH3605 ప్రతిఫలమిచ్చుటకైH5414 నరపుత్రులH376 మార్గముH1870 లన్నిటినిH3605 నీవు కన్నుH5869 లారH5921 చూచుచున్నావుH6491 .
20
నీవు ఐగుప్తుH4714 దేశములోH776 చేసినట్టు నేH3117 టిH2088 వరకుH5704 ఇశ్రాయేలుH3478 వారి మధ్యను ఇతర మనుష్యులH120 మధ్యను సూచక క్రియలనుH226 మహత్కార్యములనుH4159 చేయుచుH7760 నేH3117 టి వలెH2088 నీకు కీర్తిH8034 తెచ్చుకొనుచున్నావుH6213 .
21
సూచక క్రియలనుH226 మహత్కార్యములనుH4159 జరిగించుచు మహా బలముH2389 కలిగి, చాపినH5186 చేతులుH3027 గలవాడవై మహాH1419 భయముH4172 పుట్టించి, ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 నీ ప్రజలనుH5971 రప్పించిH3318
22
మీ కిచ్చెదననిH5414 వారి పితరులకుH1 ప్రమాణముచేసిH7650 , పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 ఈH2063 దేశమునుH776 వారి కిచ్చితివిH5414 .
23
వారు ప్రవేశించిH935 దాని స్వతంత్రించుకొనిరిH3423 గాని నీ మాటH6963 వినH8085 కపోయిరిH3808 , నీ ధర్మశాస్త్రముH8451 ననుసరింH1980 పకపోయిరిH3808 . వారు చేయవలెననిH6213 నీవాజ్ఞాపించినH6680 వాటిలోH3605 దేనిని చేయH6213 కపోయిరిH3808 గనుక ఈH2063 కీడంH7451 తయుH3605 వారిమీదికి రప్పించియున్నావుH7122 .
24
ముట్టడి దిబ్బలనుH5550 చూడుముH2009 , పట్టణమునుH5892 పట్టుకొనుటకుH3920 అవి దానికి సమీపించుచున్నవిH935 , ఖడ్గముH2719 క్షామముH7458 తెగులుH1698 వచ్చుటవలన దానిమీదH5921 యుద్ధముచేయుచుండుH3898 కల్దీయులH3778 చేతికిH3027 ఈ పట్టణముH5892 అప్పగింపబడునుH5414 ; నీవు సెలవిచ్చినదిH1696 సంభవించెనుH1961 , నీవే దాని చూచుచున్నావుH7200 గదా?
25
యెహోవాH3069 ప్రభువాH136 ధనH3701 మిచ్చిH5707 యీ పొలమునుH7704 కొనుక్కొనిH7069 సాక్షులనుH5707 పిలుచుకొనుమనిH5749 నీవేH859 నాతోH413 సెల విచ్చితివిH559 , అయితే ఈ పట్టణముH5892 కల్దీయులH3778 చేతికిH3027 అప్పగింప బడుచున్నదిH5414 .
26
అంతట యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
27
నేనుH589 యెహోవానుH3068 , సర్వH3605 శరీరులకుH1320 దేవుడనుH430 , నాకు అసాధ్యH6381 మైనH1697 దేదైన నుండునాH3605 ?
28
కావునH3651 యెహోవాH3068 ఈమాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేను ఈH2063 పట్టణమునుH5892 కల్దీయులH3778 చేతికినిH3027 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 చేతికినిH3027 అప్పగింపబోవు చున్నానుH5414 ; అతడు దాని పట్టుకొనగాH3920
29
ఈH2063 పట్టణముH5892 మీదH5921 యుద్ధముచేయుH3898 కల్దీయులుH3778 వచ్చిH935 , యీH2063 పట్టణమునకుH5892 అగ్నిH784 ముట్టించిH3341 , యేH834 మిద్దెలH1406 మీదH5921 జనులు బయలునకుH1168 ధూపార్పణచేసిH6999 అన్యH312 దేవతలకుH430 పానార్పణములH5262 నర్పించిH5258 నాకు కోపము పుట్టించిరోH3707 ఆ మిద్దెH1406 లన్నిటినిH3605 కాల్చివేసెదరుH8313 .
30
ఏలయనగాH3588 ఇశ్రాయేలుH3478 వారునుH1121 యూదాH3063 వారునుH1121 తమ బాల్యముH5271 మొదలుకొనిH4480 నాయెదుటH5869 చెడుతనమేH7451 చేయుచుH6213 వచ్చుచున్నారుH1961 , తమ చేతులH3027 క్రియవలనH4639 వారు నాకు కోపమే పుట్టించువారుH3707 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
31
నా కోపము రేపుటకుH3707 ఇశ్రాయేలువారునుH3478 యూదాH3063 వారును వారి రాజులునుH4428 వారి ప్రధానులునుH8269 వారి యాజకులునుH3548 వారి ప్రవక్తలునుH5030 యూదాH3063 జనులునుH376 యెరూషలేముH3389 నివాసులునుH3427 చూపినH6213 దుష్‌ప్రవర్తనH7451 అంతటినిబట్టిH3605 ,
32
నా యెదుటH6440 నుండిH4480 వారి దుష్‌ప్రవర్తననుH7451 నేను నివారణచేయH5493 ఉద్దేశించునట్లు, వారు ఈH2063 పట్టణమునుH5892 కట్టినH1129 దినముH3117 మొదలుకొనిH4480 ఇదివరకునుH5704 అది నాకు కోపముH639 పుట్టించుటకుH5921 కారణమాయెనుH1961 .
33
నేను పెందలకడ లేచిH7925 వారికి బోధించిననుH3925 వారు నా బోధH4148 నంగీH3947 కరింH8085 పక పోయిరిH369 , వారు నా తట్టు ముఖముH6440 త్రిప్పుH6437 కొనకH3808 వీపునేH6203 త్రిప్పుకొనిరిH6437 .
34
మరియు నా పేరుH8034 పెట్టబడినH7121 మందిరమునుH1004 అప విత్రపరచుటకుH2930 దానిలో హేయమైనవాటినిH8251 పెట్టిరిH7760 .
35
వారు తమ కుమారులనుH1121 కుమార్తెలనుH1323 ప్రతిష్టింపవలెనని బెన్‌హిన్నోముH2011 లోయలోనున్నH1516 బయలునకుH1168 బలిపీఠములనుH1116 కట్టించిరిH1129 , ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింపH6680 లేదుH3808 , యూదావారుH3063 పాపములో పడిH2398 , యెవరైన నిట్టిH2063 హేయక్రియలుH8441 చేయుదురన్నమాటH6213 నా కెన్నడుH3820 నుH5921 తోచH5927 లేదుH3808 .
36
కావునH3651 ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఈH2063 పట్టణమునుH5892 గూర్చిH413 యీ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 అది ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 తెగులుచేతనుH1698 పీడింపబడినదై బబులోనుH894 రాజుH4428 చేతికిH3027 అప్పగింపబడుననిH5414 మీH859 రీH2063 పట్టణమునుH5892 గూర్చిH834 చెప్పుచున్నారు గదాH559 .
37
ఇదిగోH2009 నాకు కలిగిన కోపోH639 ద్రేకముచేతనుH2534 మహాH1419 రౌద్రముచేతనుH7110 నేను వారిని వెళ్లగొట్టినH5080 దేశముH776 లన్నిటిH3605 లోనుండిH4480 వారిని సమకూర్చిH6908 యీH2088 స్థలమునకుH4725 తిరిగి రప్పించిH7725 వారిని నిర్భయముగాH983 నివసింపజేసెదనుH3427 .
38
వారు నాకు ప్రజలైH5971 యుందురుH1961 నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961 .
39
మరియు వారికిని వారి కుమారులకునుH1121 మేలు కలుగుటకైH2896 వారు నిత్యముH3605 నాకు భయపడునట్లుH3372 నేను వారికి ఏకH259 హృదయమునుH3820 ఏకH259 మార్గ మునుH1870 దయచేయుదునుH5414 .
40
నేను వారికి మేలు చేయుటH3190 మానH7725 కుండుH3808 నట్లుH4480 నిత్యమైనH5769 నిబంధననుH1285 వారితో చేయుచున్నానుH3772 ; వారు నన్ను విడుH5493 వకుండునట్లుH1115 వారి హృదయములలోH3824 నా యెడల భయభక్తులుH3374 పుట్టించెదనుH5414 .
41
వారికి మేలుచేయుటకుH2895 వారియందుH5921 ఆనందించుచున్నానుH7797 , నా పూర్ణH3605 హృదయముతోనుH3820 నా పూర్ణాH3605 త్మతోనుH5315 ఈH2063 దేశములోH776 నిశ్చయముగాH571 వారిని నాటెదనుH5193 .
42
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేెెను ఈH2088 ప్రజలH5971 మీదికిH413 ఇంత గొప్పH1419 కీడుH7451 రప్పించినH935 రీతినేH834 నేనుH595 వారినిగూర్చిH5921 చెప్పినH1696 మేలంH2896 తటినిH3605 వారిమీదికిH5921 రప్పింపబోవుచున్నానుH935 .
43
ఇదిH1931 పాడై పోయెనుH8077 , దానిలోH4480 నరులుH120 లేరుH369 , పశువులుH929 లేవుH369 , ఇది కల్దీయులH3778 చేతికిH3027 ఇయ్యబడియున్నదనిH5414 మీరుH859 చెప్పుచున్నH559 ఈH2063 దేశమునH776 పొలములుH7704 విక్రయింపబడునుH7069 .
44
నేను వారిలో చెరపోయినవారినిH7622 రప్పింపబోవుచున్నానుH7725 గనుక బెన్యామీనుH1144 దేశములోనుH776 యెరూషలేముH3389 ప్రాంతములలోనుH5439 యూదాH3063 పట్టణములలోనుH5892 మన్యములోనిH2022 పట్టణములలోనుH5892 దక్షిణదేశపుH5045 పట్టణములలోనుH5892 మనుష్యులు క్రయమిచ్చిH3701 పొలములుH7704 కొందురుH7069 , క్రయH3789 పత్రములుH5612 వ్రాయించుకొందురు, ముద్రవేయుదురుH2856 , సాక్షులనుH5707 పెట్టుదురుH5749 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .