ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు ఒకడుH376 తన భార్యనుH802 త్యజించగాH7971 ఆమె అతనియొద్దనుండిH4480 తొలగిపోయిH7971 వేరొకH312 పురుషునిH376 దైనH1961 తరువాత అతడు ఆమెయొద్దకుH413 తిరిగిH5750 చేరునాH7725 ? ఆలాగుH1931 జరుగు దేశముH776 బహుగా అపవిత్రమగునుH2610 గదా; అయినను నీవుH859 అనేకులైనH7227 విటకాండ్రతోH7453 వ్యభిచారము చేసిననుH2181 నాయొద్దకుH413 తిరిగిరమ్మనిH7725 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 .
2
చెట్లులేని కొండప్రదేశముH8205 వైపుH5921 నీ కన్నుH5869 లెత్తిH5375 చూడుముH7200 ; నీతో ఒకడు శయH7901 నింపనిH3808 స్థలమెక్కడH375 ఉన్నది? ఎడారి మార్గమునH4057 అరబిదేశస్థుడుH6163 కాచియుండునట్లుగాH7901 నీవు వారికొరకు త్రోవH1870 లలోH5921 కూర్చుండియున్నావుH3427 ; నీ వ్యభి చారములచేతనుH2184 నీ దుష్కార్యములచేతనుH7451 నీవు దేశమునుH776 అపవిత్రపరచుచున్నావుH2610 .
3
కావున వానలుH7241 కురియక మానెనుH4513 , కడవరి వర్షముH4456 లేకపోయిH3808 యున్నదిH1961 , అయినను నీకు వ్యభిచార స్త్రీH802 ధైర్యమువంటి ధైర్యము గలదుH2181 , సిగ్గు పడH3637 నొల్ల కున్నావుH3985 .
4
అయినను ఇప్పుడు నీవునా తండ్రీH1 , చిన్నప్పటిH6258 నుండిH4480 నాకు చెలికాడవుH5271 నీవేH859 యని నాకు మొఱ్ఱపెట్టుచుండవాH7121 ?
5
ఆయన నిత్యముH5769 కోపించునాH5201 ? నిరంతరముH5331 కోపము చూపునాH8104 ? అని నీవనుకొనిననుH1696 నీవు చేయదలచినH3201 దుష్కార్యములుH7451 చేయుచునే యున్నావుH6213 .
6
మరియు రాజైనH4428 యోషీయాH2977 దినములలోH3117 యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 ద్రోహినియగుH4878 ఇశ్రాయేలుH3478 చేయుకార్యముH6213 నీవు చూచితివాH7200 ? ఆమెH1931 ఉన్నతమైనH1364 ప్రతిH3605 కొండH2022 మీదికినిH5921 పచ్చనిH7488 ప్రతిH3605 చెట్టుH6086 క్రిందికినిH8478 పోవుచుH1980 అక్కడH8033 వ్యభిచారము చేయుచున్నదిH2181 .
7
ఆమె యీH428 క్రియలన్నిటినిH3605 చేసిననుH6213 , ఆమెను నాయొద్దకుH413 తిరిగి రమ్మనిH7725 నేను సెలవియ్యగాH559 ఆమె తిరిగిH7725 రాలేదుH3808 . మరియు విశ్వాసఘాతకురాలగుH901 ఆమె సహోదరియైనH269 యూదాH3063 దాని చూచెనుH7200 .
8
ద్రోహినియగుH4878 ఇశ్రాయేలుH3478 వ్యభి చారముచేసినH5003 హేతువుH182 చేతనేH5921 నేను ఆమెను విడిచిపెట్టిH7971 ఆమెకు పరిత్యాగH3748 పత్రికH5612 ఇయ్యగాH5414 , విశ్వాసఘాతకు రాలగుH898 ఆమె సహోదరియైనH269 యూదాH3063 చూచియుH7200 తానును భయH3372 పడకH3808 వ్యభిచారము చేయుచుH2181 వచ్చు చున్నదిH1980 .
9
రాళ్లH68 తోనుH854 మొద్దులH6086 తోనుH854 వ్యభిచారము చేసెనుH5003 ; ఆమె నిర్భయముగాH6963 వ్యభిచారము చేసిH2184 దేశమునుH776 అపవిత్రH2610 పరచెనుH1961 .
10
ఇంతగాH1571 జరిగినను విశ్వాసఘాతకుH901 రాలగు ఆమె సహోదరియైనH269 యూదాH3063 పైవేషమునకేH8267 గానిH3588 తన పూర్ణH3605 హృదయముతోH3820 నాయొద్దకుH413 తిరుగుటH7725 లేదనిH3808 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 .
11
కాగా విశ్వాసఘాతకురాలగుH4878 యూదాH3063 కంటెH4480 ద్రోహినియగుH898 ఇశ్రాయేలుH3478 తాను నిర్దోషినియనిH6663 ఋజువుపరచుకొని యున్నదిH5315 .
12
నీవు వెళ్లిH1980 ఉత్తరదిక్కునH3828 ఈH428 మాటలుH1697 ప్రక టింపుముH7121 ద్రోహినివగుH4878 ఇశ్రాయేలూH3478 , తిరిగిరమ్ముH7725 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . మీమీద నా కోపముH6440 పడనీH5307 యనుH3808 , నేనుH589 కృపగలవాడనుH2623 గనుకH3588 నేనెల్లప్పుడుH5769 కోపించువాడనుH5201 కానుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
13
నీ దేవుడైనH430 యెహోవామీదH3068 తిరుగుబాటు చేయుచు, నా మాటనుH6963 అంగీకH8085 రింపకH3808 ప్రతిH3605 పచ్చనిH7488 చెట్టుH6086 క్రిందH8478 అన్యులతోH2114 కలిసి కొనుటకుH1870 నీవు ఇటు అటు పోయినH6340 నీ దోషముH5771 ఒప్పుకొనుముH3045 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
14
భ్రష్టులగుH7726 పిల్లలారాH1121 , తిరిగిరండిH7725 , నేనుH595 మీ యజమానుడనుH1166 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 ఒకానొక పట్టణములోH5892 నుండిH4480 ఒకనిగానుH259 , ఒకానొక కుటుంబములోH4940 నుండిH4480 ఇద్దరినిగానుH8147 మిమ్మును తీసికొనిH3947 సీయోనునకుH6726 రప్పించెదనుH935 .
15
నాకిష్టమైనH3820 కాపరులనుH7462 మీకు నియమింతునుH5414 , వారు జ్ఞానముతోనుH1844 వివేకముతోనుH7919 మిమ్ము నేలుదురుH7462 .
16
మీరు ఆ దేశములోH776 అభివృద్ధి పొందిH6509 విస్తరించుH7235 దినములలోH3117 జనులుయెహోవాH3068 నిబంధనH1285 మందసమనిH727 ఇకనుH5750 చెప్పH559 రుH3808 , అది వారి మనస్సుH3820 లోనికిH5921 రాH5927 దుH3808 , దానిని జ్ఞాపకముH2142 చేసికొనరుH3808 , అది పోయి నందుకుH6485 చింతపడరుH3808 , ఇకమీదటH5750 దాని చేయH6213 రాదుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
17
ఆH1931 కాలమునH6256 యెహోవాయొక్కH3068 సింహాసనమనిH3678 యెరూషలేమునకుH3389 పేరు పెట్టెదరుH7121 ; జనముH1471 లన్నియుH3605 తమ దుష్టH7451 మనస్సులోH3820 పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుH1980 కొనకH3808 యెహోవాH3068 నామమునుH8034 బట్టిH413 యెరూషలేమునకుH3389 గుంపులుగా కూడి వచ్చెదరుH6960 .
18
ఆH1992 దిన ములలోH3117 యూదాH3063 వంశస్థులునుH1004 ఇశ్రాయేలుH3478 వంశస్థులునుH1004 కలిసిH3162 ఉత్తరH6828 దేశములోH776 నుండిH4480 ప్రయాణమై, మీ పితరులH1 కుH853 నేను స్వాస్థ్యముగా ఇచ్చినH5157 దేశముH776 నకుH5921 వచ్చెదరుH935 .
19
నేను బిడ్డలలోH1121 నిన్నెట్లుH349 ఉంచుకొనిH7896 , రమ్యH2532 దేశమునుH776 జనములH1471 స్వాస్థ్యములలోH5159 రాజకీయH6635 స్వాస్థ్యమునుH5159 నేనెట్లుH349 నీకిచ్చెదH5414 ననుకొని యుంటిని. నీవునా తండ్రీH1 అని నాకు మొఱ్ఱపెట్టిH7121 నన్ను మానవనుకొంటిని గదా?
20
అయినను స్త్రీH802 తన పురుషునికిH1167 విశ్వాసఘాతకురాలగునట్లుగాH898 ఇశ్రాయేలుH3478 వంశస్థులారాH1004 , నిశ్చయముగాH403 మీరునుH3651 నాకు విశ్వాస ఘాతకులైతిరిH898 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
21
ఆలకించుడిH8085 , చెట్లులేని మెట్టలH8205 మీదH5921 ఒక స్వరముH6963 వినబడుచున్నదిH8085 ; ఆలకించుడిH8085 , తాము దుర్మార్గులైH5753 తమ దేవుడైనH430 యెహో వానుH3068 మరచినదానినిH7911 బట్టిH1870 ఇశ్రాయేలీయులుH3478 చేయు రోదనH1065 విజ్ఞాపనములుH8469 వినబడుచున్నవిH8085 .
22
భ్రష్టులైనH7726 బిడ్డలారాH1121 , తిరిగి రండిH7725 ;మీ అవిశ్వాసమునుH4878 నేను బాగుచేసెదనుH7495 ; నీవేH859 మాదేవుడ వైనH430 యెహోవావుH3068 , నీయొద్దకే మేము వచ్చు చున్నాముH857 ,
23
నిశ్చయముగాH403 కొండలH1389 మీదH4480 జరిగినది మోస కరముH8267 , పర్వతములమీదH2022 చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగాH403 మా దేవుడైనH430 యెహోవావలనH3068 ఇశ్రాయేలునకుH3478 రక్షణ కలుగునుH8668 .
24
అయినను మా బాల్యముH5271 నుండిH4480 లజ్జాకరమైనH1322 దేవత మా పితరులH1 కష్టార్జితమునుH3018 , వారి గొఱ్ఱలనుH6629 వారి పశువులనుH1241 వారి కుమారులనుH1121 వారి కుమార్తెలనుH1323 మింగివేయుచున్నదిH398 .
25
సిగ్గునొందినవారమైH1322 సాగిలపడుదముH7901 రండి, మనము కనబడకుండH3639 అవమానము మనలను మరుగుచేయునుH3680 గాక; మన దేవుడైనH430 యెహోవాH3068 మాట వినH8085 కH3808 మనమునుH587 మన పితరులునుH1 మన బాల్యముH5271 నుండిH4480 నేటిH3117 వరకుH5704 మన దేవుడైనH430 యెహోవాకుH3068 విరోధముగా పాపము చేసినవారముH2398 .