ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యూదాH3063 రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీముH3079 ఏలH4467 నారంభించినప్పుడుH7225 యెహోవాH3068 యొద్దనుండిH4480 వాక్కుH1697 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .
2
యెహోవాH3068 నాకుH413 ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుH559 నీవు కాడినిH4147 పలుపులనుH4133 చేయించుకొనిH6213 నీ మెడH6677 కుH5921 కట్టుకొనుముH5414 .
3
వాటిని యెరూషలేమునకుH3389 యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667 యొద్దకుH413 వచ్చినH935 దూతలH4397 చేతH3027 ఎదోముH123 రాజుH4428 నొద్దకునుH413 మోయాబుH4124 రాజుH4428 నొద్దకునుH413 అమ్మోనీయులH5983 రాజుH4428 నొద్దకునుH413 తూరుH6865 రాజుH4428 నొద్దకునుH413 సీదోనుH6721 రాజుH4428 నొద్దకునుH413 పంపుముH7971 .
4
మరియు ఆ దూతలుH4397 తమ యజమానులH113 కుH413 తెలియజేయవలెననిH559 యీ ఆజ్ఞH6680 వారితోH413 చెప్పుముH559 మీరు మీ యజమానులH113 కుH413 తెలియ జేయవలెననిH559 సైన్యములకధిపతియైనH6635 ఇశ్రాయేలుH3478 దేవుడుH430 సెలవిచ్చునH559 దేమనగాH3541
5
అధికH1419 బలముచేతనుH3581 చాచినH5186 బాహువుచేతనుH2220 భూమినిH776 భూమిH776 మీదనున్నH5921 నరులనుH120 జంతువులనుH929 నేనేH595 సృజించిH6213 , ఎవరిH834 కిచ్చుటH5414 న్యాయమనిH3474 నాకు తోచునోH5869 వారికే యిచ్చుచున్నానుH5414 .
6
ఇప్పుడైతేH6258 దేశముH776 లన్నిటినిH3605 నా దాసుడగుH5650 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 వశము చేయుచున్నాను; అతని సేవించుటకైH5647 భూH7704 జంతువులనుH2416 కూడH1571 అతని వశము చేయుచున్నానుH5414 .
7
అతని స్వదేశమునకుH776 కాలము వచ్చుH935 వరకుH5704 సమస్తH3605 జనులుH1471 అతనికిని అతని కుమారునికినిH1121 అతని కుమారునిH1121 కుమారునికినిH1121 దాసులైయుందురుH5647 , ఆ కాలముH6256 రాగా బహుH7227 జనములH1471 మహాH1419 రాజులుH4428 అతనిచేతH1931 దాస్యము చేయించుకొందురుH5647 .
8
ఏ జనముH1471 ఏ రాజ్యముH4467 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరునకుH5019 దాస్యము చేయH5647 నొల్లకH3808 బబులోనుH894 రాజుయొక్కH4428 కాడినిH5923 తన మెడమీదH6677 పెట్టుకొనదోH5414 దానిని నేను అతని చేతH3027 బొత్తిగా నాశనముచేయించుH8552 వరకుH5704 ఆH1931 జనమునుH1471 ఖడ్గముచేతనుH2719 క్షామము చేతనుH7458 తెగులుచేతనుH1698 శిక్షించెదనుH6485 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
9
కాబట్టి మీH859 ప్రవక్తH5030 లేమిH413 సోదెH7080 గాండ్రేమిH413 కలలు కనుH2472 వారేమిH413 కాలజ్ఞానుH3786 లేమిH413 మంత్రజ్ఞుH6049 లేమిH413 మీరు బబులోనుH894 రాజునకుH4428 దాసులుH5647 కాకుందురనిH3808 మీతోH413 పలుకునపుడుH559 మీరుH859 వారిని లక్ష్యH8085 పెట్టకుడిH408 .
10
మీరు మీ భూమినిH127 అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లునుH7368 , మిమ్మును నేను వెళ్లగొట్టునట్లునుH5080 , మీరు నశించునట్లునుH6 వారుH1992 అబద్ధH8267 ప్రవచనములు మీకు ప్రకటింతురుH5012 .
11
అయితే ఏ జనులుH1471 బబులోనుH894 రాజుH4428 కాడిH5923 క్రిందికి తమ మెడనుH6677 వంచి అతనికి దాస్యము చేయుదురోH5647 ఆ జనులనుH1471 తమ దేశముH127 లోH5921 కాపురముండ నిచ్చెదనుH5117 . వారు తమ భూమిని సేద్య పరచుకొందురుH3427 , నేను వారికి నెమ్మది కలుగజేతునుH5647 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
12
నేను ఆH428 మాటలనుH1697 బట్టిH413 యూదాH3063 రాజైనH4428 సిద్కియాతోH6667 ఇట్లంటినిH1696 బబులోనుH894 రాజుయొక్కH4428 కాడినిH5923 మీ మెడH6677 మీద పెట్టుకొనిH935 , అతనికిని అతని జనులకునుH5971 దాసులైనH5647 యెడల మీరు బ్రదుకుదురుH2421
13
బబులోనుH894 రాజునకుH4428 దాసులుH5647 కానొల్లనిH3808 జనులH1471 విషయమైH413 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చినట్లుH1696 ఖడ్గముచేతనైననుH2719 క్షామముచేతనైననుH7458 తెగులు చేతనైననుH1698 నీవునుH859 నీ ప్రజలునుH5971 చావH4191 నేల?H4100
14
కావునమీరు బబులోనుH894 రాజునకుH4428 దాసులుH5647 కాకుందురనిH3808 మీతోH413 చెప్పుH559 ప్రవక్తలుH5030 అబద్దమేH8267 ప్రకటించుచున్నారుH5012 , నేను వారిని పంపH7971 లేదుH3808 , వారి మాటలH1697 నంగీకరింపH8085 వద్దుH408 , ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
15
నేను మిమ్మునుH853 తోలివేయునట్లునుH5080 , మీరునుH859 మీతో ప్రవచించుH5012 మీ ప్రవక్తలునుH5030 నశించు నట్లునుH6 , వారుH1992 నా నామమునుబట్టిH8034 అబద్ధముగాH8267 ప్రవచించుచున్నారుH5012 . మరియు యాజకులతోనుH3548 ఈH2088 ప్రజH5971 లందరితోనుH3605 నేను ఈ మాటలు చెప్పితినిH1696
16
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణములుH3627 ఇప్పుడేH6258 శీఘ్రముగాH4120 బబులోనుH894 నుండిH4480 మరల తేబడుననిH7725 ప్రవచింపు మీ ప్రవక్తలుH5030 మీతో అబద్ధములుH8267 చెప్పుచున్నారుH5012 , వారి మాటలH1697 కుH413 చెవిH8085 యొగ్గకుడిH408 .
17
వారి మాట వినH8085 కుడిH408 ; బబులోనుH894 రాజునకుH4428 దాసులైనయెడలH5647 మీరు బ్రదుకుదురుH2421 ; ఈH2063 పట్టణముH5892 పాడైH2723 పోH1961 నేలH4100 ?
18
వారుH1992 ప్రవక్తలైనH5030 యెడలH518 , యెహోవాH3068 వాక్కుH1697 వారికి తోడైH854 యుండినH3426 యెడలH518 , యెహోవాH3068 మందిరములోనుH1004 యూదాH3063 రాజుH4428 మందిరములోనుH1001 యెరూషలేములోనుH3389 శేషించియుండు ఉపకరణములుH3627 బబులోనునకుH894 కొనిపోH935 బడకుండునట్లుH1115 వారు సైన్యములకధిపతియగుH6635 యెహోవానుH3068 బతిమాలుకొనుటH6293 మేలు.
19
బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 యెరూషలేములోH3389 నుండిH4480 యెహోయాకీముH3079 కుమారుడైనH1121 యెకోన్యానుH3204 యూదాH3063 యెరూషలేములH3389 ప్రధానులH2715 నందరినిH3605 బబులోనునకుH894 చెరగా తీసికొనిపోయినప్పుడుH1540
20
అతడు విడిచిపెట్టిన స్తంభములనుH5982 గూర్చియుH413 సముద్రమునుH3220 గూర్చియుH5921 గడమంచెలనుH4350 గూర్చియుH5921 ఈH2063 పట్టణములోH5892 మిగిలినH3498 ఉపకరణములనుగూర్చియుH3627 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 .
21
యెహోవాH3068 మందిరములోనుH1004 యూదాH3063 రాజుH4428 నగరులోను యెరూషలేములోనుH3389 శేషించినH3498 ఉపకరణములనుH3627 గూర్చిH5921 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునైనH6635 యెహోవాH3068 ఈలాగు ననేH3541 సెలవిచ్చుచున్నాడుH559
22
అవి బబులోనునకుH894 తేబడునుH935 , నేను ఆ ఉపకరణములనుH3627 దర్శించిH6485 తెప్పించిH5927 యీH2008 స్థలములోH4725 వాటిని మరల నుంచుH7725 కాలముH3117 వరకుH5704 అవి అక్కడH8033 నుండవలెనుH1961 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .