బైబిల్

  • యెషయా అధ్యాయము-62
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సీయోనుH6726 నీతిH6664 సూర్యకాంతివలెH5051 కనబడుH3318 వరకుH5704 దాని రక్షణH3444 దీపమువలెH3940 వెలుగుచుండువరకుH1197 సీయోను పక్షమందుH4616 నేను మౌనముగాH2814 ఉండనుH3808 యెరూషలేముH3389 పక్షమందుH4616 నేను ఊరH8252 కుండనుH3808 .

2

జనములుH1471 నీ నీతినిH6664 కనుగొనునుH7200 రాజుH4428 లందరుH3605 నీ మహిమనుH3519 చూచెదరుH7200 యెహోవాH3068 నియమింపబోవుH5344 క్రొత్తH2319 పేరుH8034 నీకు పెట్టబడునుH7121 .

3

నీవు యెహోవాH3068 చేతిలోH3027 భూషణH8597 కిరీటముగానుH5850 నీ దేవునిH430 చేతిలోH3709 రాజకీయH4410 మకుటముగానుH6797 ఉందువుH1961 .

4

విడువబడినదానివనిH5800 ఇకమీదటH5750 నీవనH559 బడవుH3808 పాడైనదనిH8077 ఇకనుH5750 నీ దేశమునుగూర్చిH776 చెప్పH559 బడదుH3808 హెప్సీబాH2657 అని నీకును బ్యూలాH1166 అని నీ భూమికినిH776 పేళ్లు పెట్టబడునుH7121 . యెహోవాH3068 నిన్నుగూర్చి ఆనందించుచున్నాడుH2654 నీ దేశముH776 వివాహితమగునుH1166 .

5

యౌవనుడుH970 కన్యకనుH1330 వరించి పెండ్లిచేసికొనునట్లుH1166 నీ కుమారులుH1121 నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరుH1166 పెండ్లికుమారుడుH2860 పెండ్లికూతురినిచూచిH3618 సంతోషించునట్లుH4885 నీ దేవుడుH430 నిన్ను గూర్చి సంతోషించునుH7797 .

6

యెరూషలేమాH3389 , నీ ప్రాకారములH2346 మీదH5921 నేను కావలివారినిH8104 ఉంచియున్నానుH6485 రేయైనH3915 పగలైనH3117 వారు మౌనముగాH2814 ఉండరుH3808 .

7

యెహోవాH3068 జ్ఞాపకకర్తలారాH2142 , విశ్రH1824 మింపకుడిH408 ఆయన యెరూషలేమునుH3389 స్థాపించుH3559 వరకుH5704 లోకమంతటH776 దానికి ప్రసిద్ధిH8416 కలుగజేయుH7760 వరకుH5704 ఆయనను విశ్రమింపH1824 నియ్యకుడిH408 . తన దక్షిణ హస్తముH3225 తోడనియుH7650 బాహుH2220 బలముH5797 తోడనియుH7650

8

యెహోవాH3068 ఈలాగున ప్రమాణముH7650 చేసెను నిశ్చయముగా ఇకనుH5750 నీ ధాన్యమునుH1715 నీ శత్రువులకుH341 ఆహారముగాH3978 నేనియ్యనుH518 నీవు ప్రయాసపడిH3021 తీసిన ద్రాక్షారసమునుH8492 అన్యులుH5236 త్రాగరుH8354 H518 .

9

ధాన్యము కూర్చినవారేH622 దాని భుజించిH398 యెహోవాకుH3068 స్తుతిH1984 చెల్లింతురు పండ్లు కోసినవారేH6908 నా పరిశుద్ధాలయH6944 మంటపములలోH2691 దాని త్రాగుదురుH8354 .

10

గుమ్మములద్వారాH8179 రండిH5674 రండిH5674 జనమునకుH5971 త్రోవH1870 సిద్ధపరచుడిH6437 రాజమార్గమునుH4546 చక్కపరచుడిH5549 చక్కపరచుడిH5549 రాళ్లనుH68 ఏరి పారవేయుడిH5619 జనములుH5971 చూచునట్లు ధ్వజH5251 మెత్తుడిH7311 .

11

ఆలకించుడి, భూH776 దిగంతములవరకుH7097 యెహోవాH3068 సమాచారము ప్రకటింపజేసియున్నాడుH8085 ఇదిగోH2009 రక్షణH3468 నీయొద్దకు వచ్చుచున్నదిH935 ఇదిగోH2009 ఆయన ఇచ్చు బహుమానముH7939 ఆయనయొద్దనేH854 యున్నది ఆయన ఇచ్చు జీతముH6468 ఆయన తీసికొని వచ్చుచున్నాడని సీయోనుH6726 కుమార్తెకుH1323 తెలియజేయుడిH559 .

12

పరిశుద్ధH6944 ప్రజలనియుH5971 యెహోవాH3068 విమోచించినH1350 వారనియు వారికి పేరు పెట్టబడునుH7121 . యెరూషలేమా, ఆశింపతగినదానవనియుH1875 విసర్జింపH5800 బడనిH3808 పట్టణమనియుH5892 నీకు పేరు కలుగునుH7121 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.