బైబిల్

  • యెషయా అధ్యాయము-61
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రభువగుH136 యెహోవాH3069 ఆత్మH7307 నా మీదికిH5921 వచ్చియున్నది దీనులకుH6035 సువర్తమానము ప్రకటించుటకుH1319 యెహోవాH3068 నన్ను అభిషేకించెనుH4886 నలిగినH7665 హృదయముగలవారినిH3820 దృఢపరచుటకునుH2280 చెరలోనున్నవారికిH7617 విడుదలనుH1865 బంధింపబడినవారికిH631 విముక్తినిH6495 ప్రకటించుటకునుH7121

2

యెహోవాH3068 హితH7522 వత్సరమునుH8141 మన దేవునిH430 ప్రతిదండనH5359 దినమునుH3117 ప్రకటించుటకునుH7121 దుఃఖాక్రాంతుH57 లందరినిH3605 ఓదార్చుటకునుH5162

3

సీయోనులోH6726 దుఃఖించువారికిH57 ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకుH665 ప్రతిగాH8478 పూదండనుH6287 దుఃఖమునకుH60 ప్రతిగాH8478 ఆనందH8342 తైలమునుH8081 భారభరితమైనH3544 ఆత్మకుH7307 ప్రతిగాH8478 స్తుతిH8416 వస్త్రమునుH4594 వారికిచ్చుటకునుH5414 ఆయన నన్ను పంపియున్నాడుH7760 . యెహోవాH3068 తన్ను మహిమపరచుకొనునట్లుH6286 నీతిH6664 అను మస్తకివృక్షములనియుH352 యెహోవాH3068 నాటినH4302 చెట్లనియు వారికి పేరు పెట్టబడునుH7121 .

4

చాలకాలమునుండిH5769 పాడుగానున్నH2723 స్థలములను వారు కట్టుదురుH1129 పూర్వమునH7223 పాడైనH8074 స్థలములను కట్టుదురుH6965 పాడైనH2721 పట్టణములనుH5892 నూతనముగా స్థాపింతురుH2318 తరతరములనుండిH1755 శిథిలములైయున్నH8074 పురములను బాగు చేయుదురు.

5

అన్యులుH2114 నిలువబడిH5975 మీ మందలనుH6629 మేపెదరుH7462 పరదేశులుH5236 మీకు వ్యవసాయకులునుH406 మీ ద్రాక్షతోట కాపరులునుH3755 అగుదురు

6

మీరుH859 యెహోవాకుH3068 యాజకుH3548 లనబడుదురుH7121 వారు మా దేవునిH430 పరిచారకులనిH8334 మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురుH559 జనములH1471 ఐశ్వర్యమునుH2428 మీరు అనుభవింతురుH398 వారి ప్రభావమునుH3519 పొంది అతిశయింతురుH3235

7

మీ యవమానమునకుH1322 ప్రతిగాH8478 రెట్టింపుH4932 ఘనత నొందుదురు నిందకుH3639 ప్రతిగా తాము పొందిన భాగముH2506 ననుభవించి వారు సంతోషింతురుH7442 వారు తమ దేశములోH776 రెట్టింపుభాగమునకుH4932 కర్తలగుదురుH3423 నిత్యాH5769 నందముH8057 వారికి కలుగునుH1961 .

8

ఏలయనగా న్యాయముచేయుటH4941 యెహోవానగుH3068 నాH589 కిష్టముH157 ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుటH1498 నాకసహ్యముH8130 . సత్యమునుబట్టిH571 వారి క్రియాఫలమునుH6468 వారికిచ్చుచుH5414 వారితో నిత్యH5769 నిబంధనH1285 చేయుదునుH3772 .

9

జనములలోH1471 వారి సంతతిH2233 తెలియబడునుH3045 జనములH5971 మధ్యనుH8432 వారిH1992 సంతానముH2233 ప్రసిద్ధినొందునుH6631 వారు యెహోవాH3068 ఆశీర్వదించినH1288 జనమని వారిని చూచినH7200 వారందరుH3605 ఒప్పుకొందురుH5234

10

శృంగారమైనపాగాH6287 ధరించుకొనినH3547 పెండ్లికుమారునిH2860 రీతిగాను ఆభరణములతోH3627 అలంకరించుకొనినH5710 పెండ్లికుమార్తెరీతిH3618 గాను ఆయన రక్షణH3468 వస్త్రములనుH899 నాకు ధరింపజేసిH3847 యున్నాడు నీతిH6666 అను పైబట్టనుH4598 నాకు ధరింపజేసియున్నాడుH3271 కాగా యెహోవానుబట్టిH3068 మహానందముతోH7797 నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టిH430 నా ఆత్మH5315 ఉల్లసించుచున్నదిH1523

11

భూమిH776 మొలకనుH6780 మొలిపించునట్లుగానుH3318 తోటలోH1593 విత్తబడినవాటినిH2221 అది మొలిపించునట్లుగానుH6779 నిశ్చయముగా సమస్తH3605 జనములH1471 యెదుటH5048 ప్రభువగుH136 యెహోవాH3069 నీతినిH6666 స్తోత్రమునుH8416 ఉజ్జీవింపH6779 జేయును.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.