ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మేము తెలియజేసిన సమాచారముH8052 ఎవడుH4310 నమ్మెనుH539 ? యెహోవాH3068 బాహువుH2220 ఎవనికిH4310 బయలుపరచబడెనుH1540 ?
2
లేతమొక్కవలెనుH3126 ఎండినH6723 భూమిలోH776 మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెనుH5927 . అతనికి సురూపమైననుH8389 సొగసైననుH1926 లేదుH3808 మనమతని చూచిH7200 , అపేక్షించునట్లుగాH2530 అతనియందు సురూపముH4758 లేదుH3808 .
3
అతడు తృణీకరింపబడినవాడునుH959 ఆయెను మనుష్యులవలనH376 విసర్జింపబడినవాడునుH2310 వ్యసనాక్రాంతుడుగానుH4341 వ్యాధిH2483 ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగానుH4564 ఉండెను. అతడు తృణీకరింపబడినవాడుH959 గనుక మనము అతనిని ఎన్నికH2803 చేయకపోతివిుH3808 .
4
నిశ్చయముగాH403 అతడుH1931 మన రోగములనుH2483 భరించెనుH5375 మన వ్యసనములనుH4341 వహించెనుH5445 అయినను మొత్తబడినవానిగానుH5060 దేవునివలనH430 బాధింపబడినవానిగానుH5221 శ్రమనొందినవానిగానుH6031 మనమతనినిH587 ఎంచితివిుH2803 .
5
మన యతిక్రమక్రియలనుబట్టిH6588 అతడుH1931 గాయపరచబడెనుH2490 మన దోషములనుబట్టిH5771 నలుగగొట్టబడెనుH1792 మన సమాధానార్థమైనH7965 శిక్షH4148 అతనిమీదH5921 పడెను అతడు పొందిన దెబ్బలచేతH2250 మనకు స్వస్థతH7495 కలుగు చున్నది.
6
మనమందరము గొఱ్ఱెలవలెH6629 త్రోవ తప్పిపోతివిుH8582 మనలో ప్రతివాడునుH376 తనకిష్టమైన త్రోవకుH1870 తొలిగెనుH6437 యెహోవాH3068 మన యందరిH3605 దోషమునుH5771 అతనిమీద మోపెనుH6293 .
7
అతడు దౌర్జన్యముH5065 నొందెను బాధింపబడిననుH6031 అతడు నోరుH6310 తెరవH6605 లేదుH3808 వధకుH2874 తేబడుH2986 గొఱ్ఱెపిల్లయుH7716 బొచ్చు కత్తిరించువానిH1494 యెదుటH6440 గొఱ్ఱెయుH7353 మౌనముగాH481 నుండునట్లు అతడు నోరుH6310 తెరువH6605 లేదుH3808 .
8
అన్యాయపుH6115 తీర్పునొందినవాడైH4941 అతడు కొనిపోబడెనుH3947 అతడు నా జనులH5971 యతిక్రమమునుబట్టిH6588 మొత్తబడెనుH5061 గదా. సజీవులH2416 భూమిలోనుండిH776 అతడు కొట్టివేయబడెనుH1504 అయినను అతని తరమువారిలోH1755 ఈ సంగతి ఆలోచించినH7878 వారెవరుH4310 ?
9
అతడు మరణమైనప్పుడుH4194 భక్తిహీనులతోH7563 అతనికి సమాధిH6913 నియమింపబడెనుH5414 ధనవంతునియొద్దH6223 అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియుH2555 చేయH6213 లేదుH3808 అతని నోటH6310 ఏ కపటమునుH4820 లేదుH3808 .
10
అతని నలుగగొట్టుటకుH1792 యెహోవాకుH3068 ఇష్టమాయెనుH2654 ఆయన అతనికి వ్యాధిH2470 కలుగజేసెను. అతడు తన్నుతానేH5315 అపరాధపరిహారార్థబలిH817 చేయగాH7760 అతని సంతానముH2233 చూచునుH7200 . అతడు దీర్ఘాయుష్మంతుడగునుH748 , యెహోవాH3068 ఉద్దేశముH2656 అతనివలనH3027 సఫలమగునుH6743 .
11
అతడు తనకుH5315 కలిగిన వేదననుH5999 చూచిH7200 తృప్తినొందునుH7646 . నీతిమంతుడైనH6662 నా సేవకుడుH5650 జనుల దోషములనుH5771 భరించిH5445 తనకున్న అనుభవజ్ఞానముH1847 చేత అనేకులనుH7227 నిర్దోషులుగాH6663 చేయును.
12
కావునH3651 గొప్పవారితోH7227 నేనతనికి పాలు పంచిపెట్టెదనుH2505 ఘనులతోH6099 కలిసి అతడు కొల్లసొమ్ముH7998 విభాగించుకొనునుH2505 . ఏలయనగా మరణముH4194 నొందునట్లు అతడు తన ప్రాణమునుH5315 ధారపోసెనుH6168 అతిక్రమముH6586 చేయువారిలో ఎంచబడినవాడాయెనుH4487 అనేకులH7227 పాపమునుH2399 భరించుచుH5375 తిరుగుబాటుH6586 చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెనుH6293