ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
బేలుH1078 కూలుచున్నదిH3766 నెబోH5015 క్రుంగుచున్నదిH7164 వాటి ప్రతిమలుH6091 జంతువులమీదనుH2416 పశువులమీదనుH929 మోయబడుచున్నవిH6006
2
మీ మోతలుH5385 సొమ్మసిల్లుH5889 పశువులకు భారముగాH4853 నున్నవి అవి క్రుంగుచుH7164 కూలుచుH3766 నుండి ఆ బరువులనుH4853 విడిపించుH4422 కొనలేకH3808 తామేH5315 చెరలోనికిH7628 పోయియున్నవిH1980 .
3
యాకోబుH3290 ఇంటివారలారాH1004 , ఇశ్రాయేలుH3478 ఇంటివారిలోH1004 శేషించినవారలారాH7611 , గర్భమునH990 పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడినవారలారాH6006 , తల్లి ఒడిలోH7356 కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారాH5375 , నా మాట ఆలకించుడిH8085 .
4
ముదిమిH2209 వచ్చువరకుH5704 నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకుH7872 నిన్ను ఎత్తికొనువాడనుH5445 నేనేH589 నేనేH589 చేసియున్నానుH6213 చంకపెట్టుకొనువాడనుH5375 నేనేH589 నిన్ను ఎత్తికొనుచుH5445 రక్షించువాడనుH4422 నేనేH589 .
5
మేము సమానులమనిH1819 నన్ను ఎవనికిH4310 సాటిచేయుదురుH7737 ? మేము సమానులమనిH1819 యెవని నాకు పోటిగాH4911 చేయుదురు?
6
దానికి సాగిలపడిH5456 నమస్కారముH7812 చేయుటకై సంచినుండిH3599 బంగారముH2091 మెండుగా పోయువారును వెండిH3701 తూచువారునుH8254 దాని దేవతగాH410 నిరూపించవలెననిH6213 కంసాలినిH6884 కూలికిH7936 పిలుతురు.
7
వారు భుజముH3802 మీదH5921 దాని నెక్కించుకొందురుH5375 దాని మోసికొనిపోయిH5445 తగినచోటH8478 నిలువబెట్టుదురుH5117 ఆ చోటుH4725 విడువకుండH4185 H3808 అది అక్కడనే నిలుచునుH5975 ఒకడు దానికిH413 మొఱ్ఱపెట్టిననుH6817 ఉత్తరముH6030 చెప్పదుH3808 వాని శ్రమH6869 పోగొట్టి యెవనిని రక్షింపదుH3467 H3808 .
8
దీనిH2063 జ్ఞాపకముH2142 చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమముH6586 చేయువారలారా, దీని ఆలోచించుడిH3820
9
చాలH5769 పూర్వమునH7223 జరిగినవాటిని జ్ఞాపకముH2142 చేసికొనుడి దేవుడనుH410 నేనేH595 మరి ఏH5750 దేవుడును లేడుH369 నేను దేవుడనుH430 నన్ను పోలినవాడెవడునుH3644 లేడుH657 .
10
నా ఆలోచనH6098 నిలుచుననియుH6965 నా చిత్తH2656 మంతయుH3605 నెరవేర్చుకొనెదననియుH6213 , చెప్పుకొనుచుH559 ఆదినుండిH7225 నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నానుH5046 . పూర్వకాలమునుండిH6924 నేనే యింక జరుH6213 గనివాటినిH3808 తెలియజేయుచున్నానుH5046 .
11
తూర్పునుండిH4217 క్రూరపక్షినిH5861 రప్పించుచున్నానుH7121 దూరH4801 దేశమునుండిH776 నేను యోచించినH6098 కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నానుH1696 దాని నెరవేర్చెదనుH935 ఉద్దేశించియున్నానుH3335 సఫలపరచెదనుH6213 .
12
కఠినH47 హృదయులైH3820 నీతికిH6666 దూరముగాH7350 ఉన్నవారలారా, నా మాట ఆలకించుడిH8085
13
నా నీతినిH6666 దగ్గరకు రప్పించియున్నానుH7126 అది దూరమునH7368 లేదుH3808 నా రక్షణH8668 ఆలస్యముH309 చేయలేదుH3808 సీయోనులోH6726 రక్షణనుండH8668 నియమించుచున్నానుH5414 ఇశ్రాయేలునకుH3478 నా మహిమనుH8597 అనుగ్రహించు చున్నాను.