ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అతని పక్షమునH6440
జనములనుH1471
జయించుటకుH7286
నేను అతనిH834
కుడిచేతినిH3225
పట్టుకొనియున్నానుH2388
నేను రాజులH4428
నడికట్లనుH4975
విప్పెదనుH6605
, ద్వారములుH1817
అతని యెదుటH6440
వేయH5462
బడకుండH3808
తలుపులుH1817
తీసెదనుH6605
అని యెహోవాH3068
తాను అభిషేకించినH4899
కోరెషునుH3566
గురించి సెలవిచ్చుచున్నాడుH559
.
2
నేనుH589
నీకు ముందుగాH6440
పోవుచుH1980
మెట్టగానున్నH1921
స్థలములను సరాళముచేసెదనుH3474
. ఇత్తడిH5154
తలుపులనుH1817
పగులగొట్టెదనుH7665
ఇనుపH1270
గడియలనుH1280
విడగొట్టెదనుH1438
.
3
పేరుపెట్టిH8034
నిన్ను పిలిచినH7121
ఇశ్రాయేలుH3478
దేవుడనైనH430
యెహోవానుH3068
నేనేH589
యని నీవు తెలిసికొనునట్లుH3045
అంధకారస్థలములలోH2822
ఉంచబడిన నిధులనుH214
రహస్యస్థలములలోనిH4565
మరుగైన ధనమునుH214
నీ కిచ్చెదనుH5414
.
4
నా సేవకుడైనH5650
యాకోబుH3290
నిమిత్తముH4616
నేను ఏర్పరచుకొనినH972
ఇశ్రాయేలుH3478
నిమిత్తము నేను నీకు పేరుపెట్టిH8034
నిన్ను పిలిచితినిH7121
. నీవు నన్ను ఎరుగకుండినప్పటికినిH3045 H3808
నీకు బిరుదులిచ్చితినిH3655
5
నేనుH589
యెహోవానుH3068
, మరి ఏH5750
దేవుడునుH430
లేడుH369
నేను తప్పH2108
ఏ దేవుడునుH430
లేడుH369
.
6
తూర్పుదిక్కునుండిH4217
పడమటిదిక్కువరకుH4628
నేను తప్పH1107
ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లుH3045
నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవానుH3068
నేనేH589
నేను తప్ప మరి ఏ దేవుడును లేడుH369
7
నేను వెలుగునుH216
సృజించువాడనుH1254
అంధకారమునుH2822
కలుగజేయువాడనుH6213
సమాధానకర్తనుH7965
కీడునుH7451
కలుగజేయువాడనుH1254
నేనేH589
యెహోవాH3068
అను నేనే వీటిH428
నన్నిటినిH3605
కలుగజేయువాడనుH6213
.
8
ఆకాశమండలముH8064
నీతినిH6664
కురిపించునట్లుH5140
అంతరిక్షమాH7834
, మహావర్షము వర్షించుము భూమిH776
నెరలువిడిచిH6605
రక్షణH3468
ఫలించునట్లుH6509
భూమి నీతినిH6666
మొలిపించునుH6779
గాక యెహోవానగుH3068
నేను దాని కలుగజేసియున్నానుH1254
.
9
మంటికుండ పెంకులలోH2789
ఒక పెంకైH2789
యుండి తన్ను సృజించినవానితోH3335
వాదించువానికిH7378
శ్రమH1945
. జిగటమన్నుH2563
దాని రూపించువానితోH3335
నీవేమిH4100
చేయుచున్నావనిH6213
అనదగునాH559
? వీనికి చేతులుH3027
లేవనిH369
నీవు చేసినదిH6213
నీతో చెప్పదగునా?
10
నీవు ఏమిH4100
కనుచున్నావనిH3205
తన తండ్రితోH1
చెప్పువానికిH559
శ్రమH1945
నీవు గర్భముH2342
ధరించినదేమిH4100
అని స్త్రీతోH802
చెప్పువానికి శ్రమH1945
.
11
ఇశ్రాయేలుH3478
పరిశుద్ధH6918
దేవుడగు సృష్టికర్తయైన
యెహోవాH3068
ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559
రాగలవాటినిగూర్చిH857
నన్నడుగుదురాH7592
? నా కుమారులనుH
గూర్చియు నా హస్తH3027
కార్యములనుH6467
గూర్చియుH5921
నాకే ఆజ్ఞాపింతురాH6680
?
12
భూమినిH776
కలుగజేసినవాడనుH6213
నేనేH595
దానిమీదనున్నH5921
నరులనుH120
నేనే సృజించితినిH1254
నా చేతులుH3027
ఆకాశములనుH8064
విశాలపరచెనుH5186
వాటి సర్వH3605
సమూహమునకుH6635
నేను ఆజ్ఞH6680
ఇచ్చితిని.
13
నీతినిబట్టిH6664
కోరెషును రేపితినిH5782
అతని మార్గముH1870
లన్నియుH3605
సరాళముచేసెదనుH3474
అతడుH1931
నా పట్టణమునుH5892
కట్టించునుH1129
క్రయధనముH4242
తీసికొనకయుH3808
లంచముH7810
పుచ్చు కొనకయుH3808
నేను వెలివేసినవారినిH1546
అతడు విడిపించునుH7971
14
యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఐగుప్తీయులH4714 కష్టార్జితమునుH3018 కూషుH3568 వర్తక లాభమునుH5505 నీకు దొరుకును దీర్ఘదేహులైనH4060 సెబాయీయులునుH5436 నీయొద్దకుH5921 వచ్చిH5674 నీవారగుదురుH1961 వారు నీవెంటH310 వచ్చెదరుH1980 సంకెళ్లుH2131 కట్టుకొని వచ్చిH5674 నీ యెదుటH413 సాగిలపడుదురుH7812 నిశ్చయముగాH389 నీ మధ్య దేవుడున్నాడుH410 మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏH5750 దేవుడునుH430 లేడుH657 అని చెప్పుచు నీకుH413 విన్నపముH6419 చేసెదరు.
15
ఇశ్రాయేలుH3478 దేవాH430 , రక్షకాH3467 , నిశ్చయముగాH403 నీవుH859 నిన్ను మరుగుపరచుకొనుH5641 దేవుడవైయున్నావుH410 .
16
విగ్రహములుH6736 చేయువారుH2796 సిగ్గుపడినవారైరిH954 వారందరుH3605 విస్మయముH3637 పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరుH3162 కలవరపడుదురుH3639 .
17
యెహోవావలనH3068 ఇశ్రాయేలుH3478 నిత్యమైనH5769 రక్షణH8668 పొందియున్నదిH3467 మీరు ఎన్నటెన్నటికిH5703 సిగ్గుH954 పడకయుH3808 విస్మయH3637 మొందకయుH3808 నుందురు.
18
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
19
అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు3 నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.
20
కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.
21
మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
22
భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
23
నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.
24
యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు
25
యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.