ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ద్వీపములారాH339
, నాయెదుటH413
మౌనముగాH2790
నుండుడి జనములారాH3816
, నూతనH2498
బలముH3581
పొందుడి. వారు నా సన్నిధికి వచ్చిH5066
మాటలాడవలెనుH1696
వ్యాజ్యెముH4941
తీర్చుకొనుటకు మనము కూడుకొందముH3162
రండిH7126
.
2
తన ప్రవర్తన అంతటిలో నీతినిH6664
జరిగించువానినిH5782
తూర్పుH4217
నుండిH4480
రేపి పిలిచినH7121
వాడెవడుH4310
? ఆయన అతనికి జనములనుH1471
అప్పగించుచున్నాడుH5414
రాజులనుH4428
లోపరచుచున్నాడుH7287
ధూళివలెవారినిH6083
అతని ఖడ్గమునకుH2719
అప్పగించుచున్నాడుH5414
ఎగిరిపోవుH5086
పొట్టువలెH7179
అతని వింటికిH7198
వారిని అప్పగించు చున్నాడు.
3
అతడు వారిని తరుముచున్నాడుH7291
తాను ఇంతకుముందు వెళ్ళనిH935 H3808
త్రోవనేH734
సురక్షితముగH7965
దాటిపోవుచున్నాడుH5674
.
4
ఎవడుH4310
దీని నాలోచించిH6466
జరిగించెనుH6213
? ఆదినుండిH7218
మానవ వంశములనుH1755
పిలిచినవాడనైనH7121
యెహోవానగుH3068
నేనేH589
నేను మొదటివాడనుH7223
కడవరిH314
వారితోనుH854
ఉండువాడను.
5
ద్వీపములుH339
చూచిH7200
దిగులుపడుచున్నవిH3372
భూH776
దిగంతములుH7098
వణకుచున్నవిH2729
జనులు వచ్చిH857
చేరుచున్నారుH7126
6
వారు ఒకనికొకడుH7453
సహాయముH5826
చేసికొందురు ధైర్యముH2388
వహించుమని యొకనితో ఒకడుH251
చెప్పుకొందురుH559
.
7
అతుకుటనుగూర్చిH1694
అది బాగుగాH2896
ఉన్నదని చెప్పిH559
శిల్పిH2796
కంసాలినిH6884
ప్రోత్సాహపరచునుH2388
సుత్తెతోH6360
నునుపుచేయువాడుH2505
దాగలిH6471
మీద కొట్టుH1986
వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలH131
కుండH3808
పనివాడు మేకులతోH4548
దాని బిగించునుH2388
.
8
నా సేవకుడవైనH5650
ఇశ్రాయేలూH3478
, నేనేర్పరచుకొనినH977
యాకోబూH3290
,నా స్నేహితుడైనH157
అబ్రాహాముH85
సంతానమాH2233
,
9
భూH776 దిగంతములనుండిH7098 నేను పట్టుకొనిH2388 దాని కొనల నుండి పిలుచుకొనినవాడాH7121 ,
10
నీవుH859 నా దాసుడవనియుH5650 నేను నిన్ను ఉపేక్షింH3988 పకH3808 యేర్పరచుకొంటిననియుH977 నేను నీతో చెప్పియున్నానుH559 నీకు తోడైయున్నానుH5973 భయH3372 పడకుముH408 నేనుH589 నీ దేవుడనైH430 యున్నాను దిగులుH8159 పడకుముH408 నేను నిన్ను బలపరతునుH553 నీకు సహాయముH5826 చేయువాడను నేనే నీతియనుH6664 నా దక్షిణహస్తముతోH3225 నిన్ను ఆదుకొందునుH8551 .
11
నీమీద కోపపడినH2734 వారందరుH3605 సిగ్గుపడిH954 విస్మయH3637 మొందెదరు నీతో వాదించువారుH7379 మాయమైH369 నశించిపోవుదురుH6
12
నీతో కలహించువారినిH4695 నీవు వెదకుదువుH1245 గాని వారినిH376 కనుగొనH4672 లేకపోవుదువుH3808 నీతో యుద్ధముH4421 చేయువారు మాయమైH369 పోవుదురుH1961 అభావులగుదురుH657 .
13
నీ దేవుడనైనH430 యెహోవానగుH3068 నేనుH589 భయH3372 పడకుముH408 నేనుH589 నీకు సహాయముH5826 చేసెదనని చెప్పుచుH559 నీ కుడిచేతినిH3225 పట్టుకొనుచున్నానుH2388 .
14
పురుగువంటిH8438 యాకోబూH3290 , స్వల్పజనమగుH4962 ఇశ్రాయేలూH3478 , భయH3372 పడకుడిH408 నేనుH589 నీకు సహాయముH5826 చేయుచున్నాను అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 నీ విమోచకుడుH1350 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవుడే.
15
కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములనుH2022 నూర్చుదువుH1758 వాటిని పొడిH1854 చేయుదువు కొండలనుH1389 పొట్టువలెH4671 చేయుదువుH7760
16
నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.
17
దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.
18
జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు నట్లు
19
చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.
20
నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.
21
వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు.
22
జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.
23
ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.
24
మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు.
25
ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.
26
మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా డెవడును లేడుమీ మాటలు వినువాడెవడును లేడు.
27
ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.
28
నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను.
29
వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.