ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అరణ్యమునుH4057
ఎండినH6723
భూమియు సంతోషించునుH7797
అడవిH6160
ఉల్లసించిH1523
కస్తూరిపుష్పమువలెH2261
పూయునుH6524
2
అది బహుగా పూయుచు ఉల్లసించునుH1523 ఉల్లసించిH1525 సంగీతములు పాడునుH7442 లెబానోనుH3844 సౌందర్యముH3519 దానికి కలుగునుH5414 కర్మెలుH3760 షారోనులకున్నH8289 సొగసుH1926 దానికుండును అవిH1992 యెహోవాH3068 మహిమనుH3519 మన దేవునిH430 తేజస్సునుH1926 చూచునుH7200 .
3
సడలినH7504 చేతులనుH3027 బలపరచుడిH2388 తొట్రిల్లుH3782 మోకాళ్లనుH1290 దృఢపరచుడిH553 .
4
తత్తరిల్లుH4116 హృదయులతోH3820 ఇట్లనుడిH559 భయH3372 పడకH408 ధైర్యముగాH2388 ఉండుడి ప్రతిదండనH5359 చేయుటకై మీ దేవుడుH430 వచ్చుచున్నాడుH935 ప్రతిదండనను దేవుడుH430 చేయదగిన ప్రతికారమునుH1576 ఆయన చేయును ఆయనH1931 వచ్చిH935 తానే మిమ్మును రక్షించునుH3467 .
5
గ్రుడ్డివారిH5787 కన్నులుH5869 తెరవబడునుH6491 చెవిటివారిH2795 చెవులుH241 విప్పబడునుH6605
6
కుంటివాడుH6455 దుప్పివలెH354 గంతులువేయునుH1801 మూగవానిH483 నాలుకH3956 పాడునుH7442 అరణ్యములోH4057 నీళ్లుH4325 ఉబుకునుH1234 అడవిలోH6160 కాలువలుH5158 పారును
7
ఎండమావులుH8273
మడుగుH98
లగునుH1961
ఎండిన భూమిలోH6774
నీటిH4325
బుగ్గలుH4002
పుట్టును నక్కలుH8565
పండుకొనినవాటిH5116
ఉనికిపట్టులోH7258
జమ్మునుH7070
తుంగగడ్డియుH1573
మేతయుH2682
పుట్టును.
8
అక్కడH8033
దారిగాH1870
నున్న రాజమార్గముH4547
ఏర్పడునుH1961
అది పరిశుద్ధH6944
మార్గH1870
మనబడునుH7121
అది అపవిత్రులుH2931
పోH5674
కూడనిH3808
మార్గము అది మార్గమునH1870
పోవువారికిH1980
ఏర్పరచబడును మూఢులైననుH191
దానిలో నడచుచు త్రోవను తప్పకH8582 H3808
యుందురు
9
అక్కడH8033
సింహH738
ముండదుH3808
క్రూరH6530
జంతువులుH2416
దాని ఎక్కవుH5927 H1077
, అవి అక్కడH8033
కనH4672
బడవుH3808
విమోచింపబడినవారేH1350
అక్కడ నడచుదురుH1980
యెహోవాH3068
విమోచించినవారుH6299
పాటలుపాడుచుH7440
తిరిగిH7725
సీయోనునకుH6726
వచ్చెదరుH935
10
వారి తలలH7218 మీదH5921 నిత్యాH5769 నందముండునుH8342 వారు ఆనందH8342 సంతోషములుH8057 గలవారైH5381 వచ్చెదరు. దుఃఖమునుH3015 నిట్టూర్పునుH585 ఎగిరిపోవునుH5127 .