బైబిల్

  • యెషయా అధ్యాయము-34
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాష్ట్రములారాH1471 , నాయొద్దకు వచ్చిH7126 వినుడిH8085 జనములారాH3816 , చెవి యొగ్గిH7181 ఆలకించుడి భూమియుH776 దాని సంపూర్ణతయుH4393 లోకమునుH8398 దానిలో పుట్టినH6631 దంతయుH3605 వినునుH8085 గాక.

2

యెహోవాH3068 కోపముH7110 సమస్తH3605 జనములH1471 మీదికిH5921 వచ్చు చున్నది వారి సర్వH3605 సైన్యములH6635 మీదH5921 ఆయన క్రోధముH2534 వచ్చు చున్నది ఆయన వారిని శపించిH2763 వధకుH2874 అప్పగించెనుH5414 .

3

వారిలో చంపబడినవారుH2491 బయట వేయబడెదరుH7993 వారి శవములుH6297 కంపుH889 కొట్టునుH5927 వారి రక్తమువలనH1818 కొండలుH2022 కరగిపోవునుH4549 .

4

ఆకాశH8064 సైన్యH6635 మంతయుH3605 క్షీణించునుH4743 కాగితపు చుట్టవలెH5612 ఆకాశవైశాల్యములుH8064 చుట్టబడునుH1556 . ద్రాక్షావల్లినుండిH1612 ఆకుH5929 వాడి రాలునట్లుH5034 అంజూరపుచెట్టునుండిH8384 వాడినది రాలునట్లుH5034 వాటి సైన్యH6635 మంతయుH3605 రాలిపోవునుH5034 .

5

నిజముగా ఆకాశమందుH8064 నా ఖడ్గముH2719 మత్తిల్లునుH7301 ఎదోముH123 మీదH5921 తీర్పుతీర్చుటకుH4941 నేను శపించినH2764 జనముH5971 మీదH5921 తీర్పుతీర్చుటకుH4941 అది దిగునుH3381

6

యెహోవాH3068 ఖడ్గముH2719 రక్తH1818 మయమగునుH4390 అది క్రొవ్వుచేతH2459 కప్పబడునుH1878 గొఱ్ఱపిల్లలయొక్కయుH3733 మేకలయొక్కయుH6260 రక్తముH1818 చేతను పొట్లేళ్లH352 మూత్రగ్రంథులమీదిH3629 క్రొవ్వుచేతనుH2459 కప్పబడును ఏలయనగా బొస్రాలోH1224 యెహోవాH3068 బలిH2077 జరిగించును ఎదోముH123 దేశములోH776 ఆయన మహాH1419 సంహారముH2874 చేయును.

7

వాటితోకూడ గురుపోతులునుH7214 వృషభములునుH6499 కోడెలునుH47 దిగిపోవుచున్నవిH3381 ఎదోమీయులH123 భూమిH776 రక్తముతోH1818 నానుచున్నదిH7301 వారి మన్నుH6083 క్రొవ్వుతోH2459 బలిసియున్నదిH1878 .

8

అది యెహోవాH3068 ప్రతిదండనచేయుH5359 దినముH3117 సీయోనుH6726 వ్యాజ్యెమునుగూర్చినH7379 ప్రతికారH7966 సంవత్సరముH8141 .

9

ఎదోము కాలువలుH5158 కీలగునుH2203 దాని మన్నుH6083 గంధకముగాH1614 మార్చబడునుH2015 దాని భూమిH776 దహించుH1197 గంధకముగాH2203 ఉండునుH1961 .

10

అది రేయింH3915 బగళ్లుH3119 ఆరకH3518 H3808 యుండును దాని పొగH6227 నిత్యముH5769 లేచునుH5927 అది తరH1755 తరములుH1755 పాడుగాH2717 నుండును ఎన్నడునుH5331 ఎవడును దానిలో బడి దాటడుH5674 H369

11

గూడబాతులునుH6893 ఏదుపందులునుH7090 దాని ఆక్రమించుకొనునుH3423 గుడ్లగూబయుH3244 కాకియుH6158 దానిలో నివసించునుH7931 ఆయన తారుమారుH8414 అను కొలనూలునుH6957 చాచునుH5186 శూన్యమనుH922 గుండునుH68 పట్టును.

12

రాజ్యముH4410 ప్రకటించుటకుH7121 వారి ప్రధానులుH2715 అక్కడH8033 లేకపోవుదురుH369 దాని అధిపతుH8269 లందరుH3605 గతమైH657 పోయిరిH1961 .

13

ఎదోము నగరులలోH759 ముళ్లచెట్లుH5518 పెరుగునుH5927 దాని దుర్గములలోH4013 దురదగొండ్లునుH7057 గచ్చలునుH2336 పుట్టును అది అడవికుక్కలకుH8565 నివాసస్థలముగానుH5116 నిప్పుకోళ్లకుH3284 సాలగానుH2681 ఉండును

14

అడవిపిల్లులునుH6728 నక్కలునుH338 అచ్చట కలిసికొనునుH6298 అచ్చట అడవిమేకH8163 తనతోటిH7453 జంతువును కనుగొనునుH7121 అచ్చటH8033 చువ్వపిట్టH3917 దిగి విశ్రమస్థలముH4494 చూచుకొనునుH4672

15

చిత్తగూబH7091 గూడుH7077 కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టిH4422 పొదిగిH1234 నీడలోH6738 వాటిని కూర్చునుH1716 అచ్చటనేH8033 తెల్లగద్దలుH1772 తమ జాతిపక్షులతోH7468 కూడుకొనునుH6908 .

16

యెహోవాH3068 గ్రంథమునుH5612 పరిశీలించిH1875 చదువుకొనుడిH7121 ఆ జంతువులలోH2007 ఏదియుH259 లేకH5737 యుండదుH3808 దేని జతపక్షిH802 దానియొద్ద ఉండకH6485 మానదుH3808 నా నోటనుండిH6310 వచ్చిన ఆజ్ఞH6680 యిదేH1931 ఆయన నోటి ఊపిరిH7307 వాటిని పోగుచేయునుH6908 .

17

అవి రావలెనని ఆయనH1931 చీట్లుH1486 వేసెనుH5307 ఆయన కొలనూలుH6957 చేతH3027 పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టునుH2505 . అవి నిత్యముH5704 దాని ఆక్రమించుకొనునుH3423 యుగH1755 యుగములుH1755 దానిలో నివసించునుH7931 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.