ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1931 దినమునH3117 యూదాదేశములోH3063H776 జనులు ఈH2088 కీర్తనH7892 పాడుదురుH7891 బలమైనH5797 పట్టణమొకటిH5892 మనకున్నది రక్షణనుH3444 దానికి ప్రాకారములుగానుH2346 బురుజులుగానుH2426 ఆయన నియమించియున్నాడుH7896 .
2
సత్యముH529 నాచరించుH8104 నీతిగలH6662 జనముH1471 ప్రవేశించునట్లుH935 ద్వారములనుH8179 తీయుడిH6605 .
3
ఎవనిమనస్సుH3336 నీమీద ఆనుకొనునోH5564 వానిని నీవు పూర్ణశాంతిగలవానిగాH7965 కాపాడుదువుH5341 . ఏలయనగాH3588 అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడుH982 .
4
యెహోవాH3068 యెహోవాయేH3050 నిత్యాశ్రయదుర్గముH5769H6697 యుగయుగములుH5703H5704 యెహోవానుH3068 నమ్ముకొనుడిH982 .
5
ఆయన ఉన్నతస్థలH4791 నివాసులనుH3427 ఎత్తయినH7682 దుర్గమునుH7151 దిగగొట్టువాడుH7817 ఆయన వాని పడగొట్టెనుH8213 నేలకుH776 దాని పడగొట్టెనుH8213 ఆయన ధూళిలోH6083H5704 దాని కలిపి యున్నాడుH5060
6
కాళ్లుH7272 , బీదలకాళ్లుH6041H7272 , దీనులకాళ్లుH1800H6471 , దాని త్రొక్కుచున్నవిH7429 .
7
నీతిమంతులుH6662 పోవుమార్గముH734 సమముగా ఉండునుH4339 నీతిమంతులH6662 త్రోవనుH4570 నీవు సరాళము చేయుచున్నావుH3477 . యెహోవాH3068 , నీ తీర్పులH4941 మార్గమునH734 నీవు వచ్చుచున్నావని
8
మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాముH6960 మా ప్రాణముH5315 నీ నామమునుH8034 నీ స్మరణనుH2142 ఆశించుచున్నదిH8378 .
9
రాత్రివేళH3915 నా ప్రాణముH5315 నిన్ను ఆశించుచున్నదిH183 నాలోనున్నH7130 ఆత్మH7307 ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నదిH7836 . నీ తీర్పులుH4941 లోకమునకుH776 రాగా లోకనివాసులుH8398H3427 నీతినిH6664 నేర్చుకొందురుH3925 .
10
దుష్టులకుH7563 దయచూపిననుH2603 వారు నీతినిH6664 నేర్చుకొనరుH3925H1077 వారు ధర్మక్షేత్రములోH5229H776 నివసించినను యెహోవాH3068 మాహాత్మ్యముH1348 ఆలోచింపకH7200H1077 అన్యాయము చేయుదురుH5765 .
11
యెహోవాH3068 , నీ హస్తమెత్తబడియున్నదిH3027H5375 గాని జనులుH5971 దాని చూడనొల్లరుH2372H1077 జనులకొరకైనH5971 నీ ఆసక్తినిH7068 చూచిH2372 వారు సిగ్గుపడుదురుH954 నిశ్చయముగా అగ్నిH784 నీ శత్రువులనుH6862 మింగివేయునుH398 .
12
యెహోవాH3068 , నీవు మాకు సమాధానముH7965 స్థిరపరచుదువుH8239 నిజముగా నీవు మా పక్షముననుండిH1571 మా పనులన్నిటినిH4639H3605 సఫలపరచుదువుH6466 .
13
యెహోవాH3068 , మా దేవాH430 , నీవు గాక వేరుH2108 ప్రభువులుH113 మమ్ము నేలిరిH1166 ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమునుH8034 స్మరింతుముH2142
14
చచ్చినవారుH4191 మరల బ్రదుకరుH2421H1077 ప్రేతలుH7496 మరలలేవరుH6965H1077 అందుచేతనుH3651 నీవు వారిని దండించిH6485 నశింపజేసితివిH8045 వారికను స్మరణకుH2143 రాకుండ నీవు వారిని తుడిచి వేసితివిH6 .
15
యెహోవాH3068 , నీవు జనమునుH1471 వృద్ధిచేసితివిH3254 జనమునుH1471 వృద్ధిచేసితివిH3254 . దేశముయొక్కH776 సరిహద్దులనుH7099 విశాలపరచిH7368 నిన్ను నీవు మహిమపరచుకొంటివిH3513 .
16
యెహోవాH3068 , శ్రమలోH6862 వారు నిన్ను తలంచుకొనిరిH6485 నీ శిక్షH4148 వారిమీద పడినందునH6694 వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరిH3908
17
యెహోవాH3068 , ప్రసూతికాలముH3205 సమీపింపగాH7126 గర్భవతిH2030 వేదనపడిH2342 కలిగిన వేదనలచేతH2256 మొఱ్ఱపెట్టునట్లుH2199 మేము నీ సన్నిధిలోH6440 నున్నాముH1961 .
18
మేము గర్భము ధరించిH2029 వేదనపడితివిుH2342 గాలినిH7307 కన్నట్టుH3205 ఉంటిమిH3644 మేము లోకములోH776 రక్షణH3444 కలుగజేయకపోతివిుH6213H1077 లోకములోH8398 నివాసులుH3427 పుట్టలేదుH1077 .
19
మృతులైనH4191 నీవారు బ్రదుకుదురుH2421 నావారి శవములుH5038 సజీవములగునుH6965 మంటిలోH6083 పడియున్నవారలారాH7931 , మేల్కొనిH6974 ఉత్సహించుడిH7442 . నీ మంచుH2919 ప్రకాశమానమైన మంచుH2919 భూమిH776 తనలోని ప్రేతలనుH7496 సజీవులనుగా చేయునుH5307 .
20
నా జనమాH5971 , ఇదిగోH2009 వారి దోషమునుబట్టిH5771 భూనివాసులనుH776H3427 శిక్షించుటకుH6485 యెహోవాH3068 తన నివాసములోనుండిH4725H4480 వెడలి వచ్చుచున్నాడుH3318 భూమిH776 తనమీదH5921 చంపబడినవారినిH2026 ఇకనుH5750 కప్పకుండH3680H3808 తాను త్రాగిన రక్తమునుH1818 బయలుపరచునుH1540 .
21
నీవు వెళ్లిH1980 నీ అంతఃపురములలోH2315 ప్రవేశించుముH935 నీవు వెళ్లి నీ తలుపులుH1817 వేసికొనుముH5462 ఉగ్రతH2195 తీరిపోవువరకుH5674H5704 కొంచెముసేపుH4592H7281 దాగియుండుముH2247 .