బైబిల్

  • యెషయా అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదానుH3063 గూర్చియు యెరూషలేమునుH3389 గూర్చియు ఆమోజుH531 కుమారుడైనH1121 యెషయాకుH3470 దర్శనమువలన కలిగిన దేవోక్తి H1697

2

అంత్యH319దినములలోH3117 పర్వతములపైన యెహోవాH3068 మందిరH1004 పర్వతముH2022 పర్వతH2022 శిఖరమునH7218 స్థిరపరచబడిH3559 కొండల కంటెH4480 ఎత్తుగాH5375 ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లుH5102 సమస్తH3605 అన్యజనులుH1471 దానిలోనికి వచ్చెదరు

3

ఆ కాలమునH3588 సీయోనులోనుండిH4480 ధర్మశాస్త్రముH8451 యెరూషలేములోనుండిH4480 యెహోవాH3068 వాక్కుH1697 బయలు వెళ్లును. జనములుH5971 గుంపులు గుంపులుగా వచ్చి యాకోబుH3290 దేవునిH430 మందిరమునకుH1004 యెహోవాH3068 పర్వత మునకుH2022 మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గములH4480 విషయమై మనకు బోధించునుH3384 మనము ఆయన త్రోవలలోH734 నడుతముH1980 అని చెప్పుకొందురు.

4

ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చునుH8199 అనేక H7227జనములకుH1471 తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములనుH2719 నాగటి నక్కులుగానుH855 తమ యీటెలనుH2595 మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురుH4211 జనముమీదికి జనముH1471 ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయH4421 నేర్చుకొనుట ఇక మానివేయును.

5

యాకోబుH3290 వంశస్థులారాH1004 , రండిH1980 మనము యెహోవా H3068 వెలుగులోH216 నడుచుకొందముH1980.

6

యాకోబుH3290 వంశమగుH1004 ఈ జనముH5971 తూర్పునH4480 నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారుH4390 వారు ఫిలిష్తీయులవలెH6430 మంత్రH6049 ప్రయోగము చేయుదురు అన్యులతోH5237 సహవాసము చేయుదురు గనుకH3588 నీవు వారిని విసర్జించిH5203 యున్నావు.

7

వారి దేశముH776 వెండిH3701 బంగారములతోH2091 నిండియున్నదిH4390 వారి ఆస్తి సంపాద్యమునకుH214 మితిH7097 లేదుH369 వారి దేశముH776 గుఱ్ఱములతోH5483 నిండియున్నదిH4390 వారి రథములకుH4818 మితిH7097 లేదుH369 .

8

వారి దేశముH776 విగ్రహములతోH457 నిండియున్నదిH4390 వారు తమ చేతిపనికిH3027 తాము వ్రేళ్లతోH676 చేసినH6213 దానికి నమస్కారముH7812 చేయుదురుH4639

9

అల్పులుH120 అణగద్రొక్కబడుదురుH7817 ఘనులుH376 తగ్గింపH8213 బడుదురు కాబట్టి వారిని క్షమింపకుముH5375 H408 .

10

యెహోవాH3068 భీకరసన్నిధిH6343 నుండియుH4480 ఆయన ప్రభావH1926 మహాత్మ్యమునుండియుH1347 బండH6697 బీటలోనికి దూరుముH935 మంటిలో దాగిH2934 యుండుము.

11

నరులH120 అహంకారH1365 దృష్టిH5869 తగ్గింపబడునుH8213 మనుష్యులH376 గర్వముH7312 అణగద్రొక్కబడునుH7817H1931 దినమునH3117 యెహోవాH3068 మాత్రమేH905 ఘనతH7682 వహించును.

12

అహంకారాతిశయముH1343 గలH1343 ప్రతిH3605 దానికినిH5921 ఔన్నత్యముH7311 గల ప్రతిH3605 దానికినిH5921 విమర్శించు దినమొకటిH3117 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నియమించియున్నాడుH5375 అవి అణగద్రొక్కబడునుH8213 .

13

ఔన్నత్యముH7311 కలిగి అతిశయించుH5375 లెబానోనుH3844 దేవదారుH730 వృక్షములకన్నిటికినిH3605 H5921 బాషానుH1316 సిందూర వృక్షముH437 లకన్నిటికినిH3605 H5921

14

ఉన్నతH7311 పర్వతముH2022 లకన్నిటికినిH3605 H5921 ఎత్తయినH5375 మెట్లH1389 కన్నిటికినిH3605 H5921

15

ఉన్నతమైనH1364 ప్రతిH3605 గోపురముH4026 నకునుH5921 బురుజులుగలH1219 ప్రతిH3605 కోటకునుH2346 H5921

16

తర్షీషుH8659 ఓడH591 లకన్నిటికినిH3605 H5921 రమ్యమైనH2532 విచిత్ర వస్తువులH7914 కన్నిటికినిH3605 H5921H1931 దినముH3117 నియమింపబడియున్నది.

17

అప్పుడు నరులH120 అహంకారముH1365 అణగద్రొక్కబడునుH7817 మనుష్యులH376 గర్వముH7312 తగ్గింపబడునుH8213H1931 దినమునH3117 యెహోవాH3068 మాత్రమేH905 ఘనతH7682 వహించును.

18

విగ్రహములుH457 బొత్తిగాH3632 నశించిపోవునుH2498 .

19

యెహోవాH3068 భూమినిH776 గజగజH6206 వణకింప లేచునప్పుడుH6965 ఆయన భీకరH6343 సన్నిధినుండియుH4480 ఆయన ప్రభావH1926 మాహాత్మ్యమునుండియుH1347 మనుష్యులు కొండలH6697 గుహలలోH4631 దూరుదురు నేలH6083 బొరియలలోH4247 దూరుదురుH935 .

20

H1931 దినమునH3117 యెహోవాH3068 భూమినిH776 గజగజH6206 వణకింప లేచునప్పుడుH6965 ఆయన భీకరH6343 సన్నిధినుండియు ఆయన ప్రభావH1926 మాహాత్మ్యమునుండియుH1347 కొండలH5553 గుహలలోను బండH6697 బీటలలోనుH5366

21

దూరవలెనన్నH935 ఆశతో నరులుH120 తాము పూజించుటకైH7812 చేయించుకొనినH6213 వెండిH3701 విగ్రహములనుH457 సువర్ణH2091 విగ్రహములనుH457 ఎలుకలకునుH2661 గబ్బిలములకునుH5847 పారవేయుదురుH7993 .

22

తన నాసికారంధ్రములలోH639 ప్రాణముకలిగినH5397 నరునిH120 లక్ష్యపెట్టకుముH2308 ; వానినిH1931 ఏవిషయములోH4100 ఎన్నికH2803 చేయవచ్చును?

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.