ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కన్యకయైనH1330 బబులోనూH894 , క్రిందికి దిగిH3381 మంటిH6083 లోH5921 కూర్చుండుముH3427 కల్దీయులH3778 కుమారీH1323 , సింహాసనముH3678 లేకయేH369 నేలమీదH776 కూర్చుండుముH3427 నీవు మృదువువనియైననుH7390 సుకుమారివనియైననుH6028 జనులు ఇకమీదటH3808 చెప్పరుH7121 .
2
తిరుగటిదిమ్మలుH7347 తీసికొనిH3947 పిండిH7058 విసరుముH2912 నీ ముసుకుH6777 పారవేయుముH1540 కాలిమీదH7640 జీరాడు వస్త్రము తీసివేయుముH1540 కాలిమీదిH7785 బట్ట తీసిH2834 నదులుH510 దాటుముH5674 .
3
నీ కోకయుH6172 తీసివేయబడునుH1540 నీకు కలిగిన యవమానముH2781 వెల్లడియగునుH7200 నేను ప్రతిదండనH5359 చేయుచుH3947 నరులనుH120 మన్నింపనుH6293 .
4
సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధ దేవుడునగుH6918 యెహోవాH3068 అని మా విమోచకునికిH1350 పేరుH8034 .
5
కల్దీయులH3778 కుమారీH1323 , మౌనముగాH1748 నుండి చీకటిలోనికిH2822 పొమ్ముH935 రాజ్యములకుH4467
దొరసానియనిH1404
యికమీదటH3254
జనులు నిన్నుగూర్చి చెప్పరుH7121 H3808
.
6
నా జనులమీదH5971
కోపపడిH7107
నా స్వాస్థ్యముH5159
నపవిత్రH2490
పరచి వారిని నీ చేతికిH3027
అప్పగించితినిH5414
నీవు వారియందు
కనికరH7356
పడకH3808
వృద్దులH2205
మీదH5921
నీ కాడిH5923
మ్రానును మిక్కిలిH3966
బరువుగా మోపితివిH3513
.
7
నేను సర్వదాH5769
దొరసానినైH1404
యుందుననిH1961
నీవనుకొనిH559
వీటినిH428
ఆలోచింపH3820
కపోతివిH3808
వాటి ఫలమేమవునోH319
మనస్సునకుH2142
తెచ్చుకొనకపోతివిH3808
.
8
కాబట్టి సుఖాసక్తురాలవైH5719
నిర్భయముగాH983
నివసించుచుH3427
నేనేH589
ఉన్నాను నేను తప్పH5750
మరి ఎవరును లేరుH657
నేను విధవరాలనైH490
కూర్చుండనుH3427 H3808
పుత్రశోకముH7908
నేను చూH3045
డననిH3808
అనుకొనుచున్నదానాH559
, ఈH2063
మాటను వినుముH8085
9
ఒక్కH259
దినములోగాH3117
ఒక్క నిమిషముననేH7281
పుత్ర శోకమునుH7908
వైధవ్యమునుH489
ఈH428
రెండునుH8147
నీకు సంభవించునుH935
. నీవు అధికముగాH7230
శకునముH3785
చూచినను అత్యధికమైనH6109
కర్ణపిశాచH2267
తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికిH5921
సంపూర్తిగాH8537
వచ్చునుH935
.
10
నీ చెడుతనమునుH7451
నీవు ఆధారముH982
చేసికొని యెవడును నన్ను చూడడనిH7200 H369
అనుకొంటివిH559
నేనున్నాను నేనుH589
తప్పH5750
మరి ఎవరును లేరనిH657
నీవనుకొనునట్లుగాH559
నీ విద్యయుH2451
నీ జ్ఞానమునుH1847
నిన్ను చెరిపివేసెనుH7725
.
11
కీడుH7451
నీమీదికిH5921
వచ్చునుH935
నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవుH3808
ఆ కీడుH1943
నీమీదH5921
పడునుH5307
దానిని నీవు నివారించH3722
లేవుH3808
నీకు తెలిH3045
యనిH3808
నాశనముH7722
నీమీదికిH5921
ఆకస్మికముగాH6597
వచ్చునుH935
.
12
నీ బాల్యమునుండిH5271
నీవు ప్రయాసపడిH3021
అభ్యసించిన నీ కర్ణపిశాచH2267
తంత్రములను నీ విస్తారమైనH7230
శకునములనుH3785
చూపుటకు నిలువుముH5975
ఒకవేళ అవి నీకు ప్రయోజనముH3276
లగునేమోH194
ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతుH6206
వేమోH194
13
నీ విస్తారమైనH7230
యోచనలవలనH6098
నీవు అలసియున్నావుH3811
జ్యోతిష్కులుH8064
నక్షత్రసూచకులుH3556
మాసచర్యH2320
చెప్పువారుH3045
నిలువబడిH5975
నీమీదికిH5921
వచ్చునవిH935
రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమోH3467
ఆలోచించుము.
14
వారు కొయ్యకాలుH7179
వలెనైరిH1961
అగ్నిH784
వారిని కాల్చివేయుచున్నదిH8313
జ్వాలయొక్కH3852
బలమునుండిH3027
తమ్ముతాముH5315
తప్పించుకొనH5337
లేకH3808
యున్నారు అది కాచుకొనుటకుH2552
నిప్పుH1513
కాదుH369
ఎదుటH5048
కూర్చుండిH3427
కాచుకొనదగినదిH217
కాదు.
15
నీవు ఎవరికొరకుH834
ప్రయాసపడిH3021
అలసితివో వారికి ఆలాగేH3651
జరుగుచున్నదిH1961
నీ బాల్యముH5271
మొదలుకొనిH4480
నీతో వ్యాపారముH5503
చేయు వారుH376
తమ తమ చోట్లకుH5676
వెళ్లిపోవుచున్నారుH8582
నిన్ను రక్షించువాడొకడైనH3467
నుండడుH369
.