ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మోయాబునుH4124 గూర్చిన దేవోక్తిH4853 ఒక రాత్రిలోH3915 ఆర్మోయాబుH6144H4124 పాడై నశించునుH7703 ఒక్క రాత్రిలోH3915 కీర్మోయాబుH7024H4124 పాడై నశించునుH7703
2
ఏడ్చుటకుH1065 మోయాబీయులుH4124 గుడికినిH1116 మెట్టమీదనున్న దీబోనుకునుH1769 వెళ్లుచున్నారుH5927 నెబోమీదనుH5015H5921 మేదెబామీదనుH4311H5921 మోయాబీయులుH4124 ప్రలాపించుచున్నారు వారందరిH3605 తలలమీదH7218 బోడితనమున్నదిH7144 ప్రతివానిH3605 గడ్డముH2206 గొరిగింపబడి యున్నదిH1639
3
తమ సంత వీధులలోH2351 గోనెపట్టH8242 కట్టుకొందురుH2296 వారి మేడలమీదనుH1406H5921 వారి విశాలస్థలములలోనుH7339 వారందరుH3605 ప్రలాపించుదురుH3213 కన్నీరుH1065 ఒలకపోయుదురుH3381 .
4
హెష్బోనునుH2809 ఏలాలేయునుH500 మొఱ్ఱపెట్టుచున్నవిH2199 యాహసువరకుH3096H5704 వారి స్వరముH6963 వినబడుచున్నదిH8085 మోయాబీయులH4124 యోధులుH2502 కేకలువేయుదురుH7321 మోయాబుH4124 ప్రాణముH5315 అతనిలో వణకుచున్నదిH3415 .
5
మోయాబుH4124 నిమిత్తము నా హృదయముH3820 అరచుచున్నదిH2199 దాని ప్రధానులుH1280 మూడేండ్లH7992 తరిపి దూడవలెH5697 సోయరుH6820 వరకుH5704 పారిపోవుదురు లూహీతుH3872 ఎక్కుడు త్రోవనుH4608 ఏడ్చుచుH1065 ఎక్కుదురుH5927 నశించితిమేయనిH7667 యెలుగెత్తిH5782 కేకలు వేయుచుH2201 హొరొనయీముH2773 త్రోవనుH1870 పోవుదురుH5927 .
6
ఏలయనగాH3588 నిమీముH5249 నీటి తావులుH4325 ఎడారులాయెనుH4923H1961 అది ఇంకను అడవిగా ఉండునుH2682 . గడ్డిH1877 యెండిపోయెనుH3615 , చెట్టు చేమలు వాడబారుచున్నవిH3001 పచ్చనిదిH3418 ఎక్కడను కనబడదుH1961H3808
7
ఒక్కొకడు సంపాదించినH6213 ఆస్తినిH3502 తాము కూర్చుకొనిన పదార్థములనుH6486 నిరవంజి చెట్లున్నH6155 నదిH5158 అవతలకుH5921 వారు మోసికొనిపోవుదురుH5375 .
8
రోదనముH2201 మోయాబుH4124 సరిహద్దులలోH1366 వ్యాపించెనుH5362 అంగలార్పుH3213 ఎగ్లయీమువరకునుH97H5704 బెయేరేలీమువరకునుH879 వినబడెనుH3213 .
9
ఏలయనగాH3588 దీమోనుH1775 జలములుH4325 రక్తములాయెనుH4390H1818 . మరియు నేను దీమోనుమీదికిH1775H5921 ఇంకొకబాధనుH3254 రప్పించెదనుH7896 . మోయాబీయులలోనుండిH4124 తప్పించుకొనినవారిమీదికినిH6413 ఆ దేశములోH127 శేషించినవారిమీదికినిH7611 సింహమునుH738 రప్పించెదనుH7896 .