బైబిల్

  • పరమగీతములు అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

నా తల్లియొద్దH517 స్తన్యH7699పానముచేసినH3243 యొక సహోదరునిH251 వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు అప్పుడు నేను బయటH2351 నీకు ఎదురై ముద్దులిడుదునుH5401 ఎవరును నన్ను నిందింపH936రుH3808.

O that thou wert as my brother, that sucked the breasts of my mother! when I should find thee without, I would kiss thee; yea, I should not be despised.
2

నేను నీకు మార్గదర్శినౌదునుH5090 నా తల్లిH517యింటH1004 చేర్చుదునుH935 నీవు నాకు ఉపదేశముH3925 చెప్పుదువు సంభారH7544 సమ్మిళిత ద్రాక్షారసమునుH3196 నా దాడిమఫలH7416రసమునుH6071 నేను నీకిత్తును.

I would lead thee, and bring thee into my mother's house, who would instruct me: I would cause thee to drink of spiced wine of the juice of my pomegranate.
3

అతని యెడమచెయ్యిH8040 నా తలH7218క్రిందH8478 నున్నది అతని కుడిచెయ్యిH3225 నన్ను కౌగిలించుచున్నదిH2263

His left hand should be under my head, and his right hand should embrace me.
4

యెరూషలేముH3389 కుమార్తెలారాH1323, లేచుటకుH5782 ప్రేమకుH160 ఇచ్ఛపుట్టుH2654వరకుH5704 లేపకయుH4100 కలతపరచకయుH5782 నుందుమని నేను మీచేత ప్రమాణముH7650 చేయించుకొందును.

I charge you, O daughters of Jerusalem, that ye stir not up, nor awake my love, until he please.
5

తన ప్రియునిH1730మీదH5921 ఆనుకొని అరణ్యమార్గమునH4057 వచ్చునదిH5927 ఎవతెH4310? జల్దరువృక్షముH8598 క్రిందH8478 నేను నిన్ను లేపితినిH5782 అచ్చటH8033 నీ తల్లికిH517 నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనినH3205 తల్లిH517 యిచ్చటనే ప్రసవవేదన పడెను.

Who is this that cometh up from the wilderness, leaning upon her beloved? I raised thee up under the apple tree: there thy mother brought thee forth: there she brought thee forth that bare thee.
6

ప్రేమH160 మరణమంతH4194 బలవంతమైనదిH5794 ఈర్ష్యH7068 పాతాళమంతH7585 కఠోరమైనదిH7186 దాని జ్వాలలుH7565 అగ్నిH784జ్వాలాH7565 సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముH3820మీదH5921 నన్ను నామాక్షరముగాH2368 ఉంచుముH7760 నీ భుజముH2220నకుH5921 నామాక్షరముగాH2368 నన్నుంచుముH7760.

Set me as a seal upon thine heart, as a seal upon thine arm: for love is strong as death; jealousy is cruel as the grave: the coals thereof are coals of fire, which hath a most vehement flame.
7

అగాధH7227సముద్ర జలముH4325 ప్రేమనుH160 ఆర్పH3518జాలదుH3808 నదీ ప్రవాహములుH5104 దాని ముంచివేయH7857జాలవుH3808 ప్రేమకైH160 యొకడు తన స్వాస్థ్యH1952మంతH3605 ఇచ్చిననుH5414 తిరస్కారముతో అతడు త్రోసివేయబడునుH936.

Many waters cannot quench love, neither can the floods drown it: if a man would give all the substance of his house for love, it would utterly be contemned.
8

మాకొక చిన్నH6996 చెల్లెలుH269 కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమైH269 యేమిH4100 చేయుదుముH6213?

We have a little sister, and she hath no breasts: what shall we do for our sister in the day when she shall be spoken for?
9

అదిH1931 ప్రాకారమువంటిదాయెనాH2346? మేము దానిపైనH5921 వెండిH3701 గోపురమొకటిH2918 కట్టుదుముH1129. అదిH1931 కవాటమువంటిదాయెనాH1817? దేవదారుH730 మ్రానుతోH3871 దానికి అడ్డులను కట్టుదుముH6696

If she be a wall, we will build upon her a palace of silver: and if she be a door, we will inclose her with boards of cedar.
10

నేనుH589 ప్రాకారమువంటిదాననైతినిH2346 నా కుచములుH7699 దుర్గములాయెనుH4026 అందువలనH227 అతనిదృష్టికిH5869 నేను క్షేమముH7965 నొందదగినదాననైతినిH4672.

I am a wall, and my breasts like towers: then was I in his eyes as one that found favour.
11

బయలుహామోనునందుH1174 సాలొమోనుH8010 కొక ద్రాక్షావనముH3754 కలదుH1961 అతడు దానిని కాపులH5201కిచ్చెనుH5414 దాని ఫలములకుH6529 వచ్చుబడిగా ఒక్కొక్కడుH376 వేయిH505 రూపాయిలుH3701 తేవలెనుH935.

Solomon had a vineyard at Baalhamon; he let out the vineyard unto keepers; every one for the fruit thereof was to bring a thousand pieces of silver.
12

నా ద్రాక్షావనముH3754 నా వశమునH7945 ఉన్నది సొలొమోనూH8010, ఆ వేయిH505 రూపాయిలు నీకే చెల్లును. దానినిH6529 కాపుచేయువారికిH5201 రెండువందలుH3967 వచ్చును.

My vineyard, which is mine, is before me: thou, O Solomon, must have a thousand, and those that keep the fruit thereof two hundred.
13

ఉద్యానవనములలోH1588 పెంచబడినదానాH3427, నీ చెలికత్తెలుH2270 నీ స్వరముH6963 వినగోరుదురుH7181 నన్నును దాని విననిమ్ముH8085.

Thou that dwellest in the gardens, the companions hearken to thy voice: cause me to hear it.
14

నా ప్రియుడాH1730, త్వరపడుముH1272 లఘువైన యిఱ్ఱిH6643వలెH1819 ఉండుము గంధవర్గవృక్షH1314 పర్వతములH2022మీదH5921 గంతులువేయు లేడిH354పిల్లవలెH6082 ఉండుము.

Make haste, my beloved, and be thou like to a roe or to a young hart upon the mountains of spices.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.