బైబిల్

  • పరమగీతములు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

నేనుH589 షారోనుH8289 పొలములో పూయు పుష్పముH2261 వంటి దానను లోయలలోH6010 పుట్టు పద్మమువంటిదాననుH7799.

I am the rose of Sharon, and the lily of the valleys.
2

బలురక్కసిH2336 చెట్లలోH996 వల్లిపద్మముH7799 కనబడునట్లుH3651 స్త్రీలH1323లోH996 నా ప్రియురాలుH7474 కనబడుచున్నది.

As the lily among thorns, so is my love among the daughters.
3

అడవిH3293 వృక్షములలోH6086 జల్దరు వృక్షమెట్లున్నదోH8598 పురుషులH1121లోH996 నా ప్రియుడుH1730 అట్లున్నాడు ఆనందభరితనైH2530 నేనతని నీడనుH6738 కూర్చుంటినిH3427 అతని ఫలముH6529 నా జిహ్వకుH2441 మధురముH4966.

As the apple tree among the trees of the wood, so is my beloved among the sons. I sat down under his shadow with great delight, and his fruit was sweet to my taste.
4

అతడు నన్ను విందుH3196శాలH1004కుH413 తోడుకొనిపోయెనుH935 నామీదH5921 ప్రేమనుH160 ధ్వజముగాH1714 ఎత్తెను.

He brought me to the banqueting house, and his banner over me was love.
5

ప్రేమాతిశయముచేతH160 నేనుH589 మూర్ఛిల్లుచున్నానుH2470 ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడిH5564 జల్దరు పండ్లుH8598 పెట్టి నన్నాదరించుడిH7502

Stay me with flagons, comfort me with apples: for I am sick of love.
6

అతని యెడమచెయ్యిH8040 నా తలH7218క్రిందనున్నదిH8478 కుడిచేతH3225 అతడు నన్ను కౌగిలించుచున్నాడుH2263.

His left hand is under my head, and his right hand doth embrace me.
7

యెరూషలేముH3389 కుమార్తెలారాH1323, పొలములోనిH7704 యిఱ్ఱులనుబట్టియుH6643 లేళ్లనుబట్టియుH355 మీచేత ప్రమాణముH7650 చేయించుకొని ప్రేమకు ఇష్టమగుH2654వరకుH7945 మీరు లేపH5782కయుH518 కలతH5782పరచకయుH518 నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

I charge you, O ye daughters of Jerusalem, by the roes, and by the hinds of the field, that ye stir not up, nor awake my love, till he please.
8

ఆలకించుడి; నా ప్రియునిH17306 స్వరముH6963 వినబడుచున్నది ఇదిగోH2009 అతడుH2088 వచ్చుచున్నాడుH935 గంతులువేయుచుH7092 కొండలH2022మీదనుH5921 ఎగసిదాటుచుH1801 మెట్టలH1389మీదనుH5921 అతడు వచ్చుచున్నాడుH935.

The voice of my beloved! behold, he cometh leaping upon the mountains, skipping upon the hills.
9

నా ప్రియుడుH1730 ఇఱ్ఱిH6643వలెనున్నాడుH6643 లేడిH354పిల్లవలెనున్నాడుH6082 అదిగోH2009 మన గోడకుH3796 వెలిగాH310 నతడు నిలుచుచున్నాడుH5975 కిటికీH2474గుండH4480 చూచుచున్నాడుH7688 కిటికీకంతH2762గుండH4480 తొంగి చూచుచున్నాడుH6629

My beloved is like a roe or a young hart: behold, he standeth behind our wall, he looketh forth at the windows, shewing himself through the lattice.
10

ఇప్పుడు నా ప్రియుడుH1730 నాతో మాటలాడుచున్నాడుH6030

My beloved spake, and said unto me, Rise up, my love, my fair one, and come away.
11

నా ప్రియురాలాH7474, సుందరవతీH3303, లెమ్ముH6965 రమ్ముH1980 చలికాలముH5638 గడిచిపోయెనుH5674 వర్షకాలముH1653 తీరిపోయెనుH2498 వర్షమిక రాదు.

For, lo, the winter is past, the rain is over and gone;
12

దేశమంతటH776 పువ్వులుH5339 పూసియున్నవిH7200 పిట్టలు కోలాహలముH2158 చేయు కాలముH6256 వచ్చెనుH5060 పావురH8449 స్వరముH6963 మన దేశములోH776 వినబడుచున్నదిH8085.

The flowers appear on the earth; the time of the singing of birds is come, and the voice of the turtle is heard in our land;
13

అంజూరపుకాయలుH8384 పక్వH6291మగుచున్నవిH2590 ద్రాక్షచెట్లుH1612 పూతపట్టిH5563 సువాసనH7381 నిచ్చుచున్నవిH5414 నా ప్రియురాలాH7474, సుందరవతీH3303, లెమ్ముH6965 రమ్ముH1980

The fig tree putteth forth her green figs, and the vines with the tender grape give a good smell. Arise, my love, my fair one, and come away.
14

బండH5553సందులలోH2288 ఎగురు నా పావురమాH3123, పేటుబీటలH4095 నాశ్రయించుH5643 నా పావురమా, నీ స్వరముH6963 మధురముH6156 నీ ముఖముH4758 మనోహరముH5000 నీ ముఖముH4758 నాకు కనబడనిమ్ముH7200 నీ స్వరముH6963 నాకు వినబడనిమ్ముH8085.

O my dove, that art in the clefts of the rock, in the secret places of the stairs, let me see thy countenance, let me hear thy voice; for sweet is thy voice, and thy countenance is comely.
15

మన ద్రాక్షతోటలుH3754 పూతపట్టియున్నవిH5563 ద్రాక్షతోటలనుH3754 చెరుపుH2254 నక్కలనుH7776 పట్టుకొనుడిH270 సహాయము చేసి గుంటH6996నక్కలనుH7776 పట్టుకొనుడిH270.

Take us the foxes, the little foxes, that spoil the vines: for our vines have tender grapes.
16

నా ప్రియుడుH1730 నా వాడు నేనుH589 అతనిదానను పద్మములున్నచోటH7799 అతడు మందను మేపుచున్నాడుH7462

My beloved is mine, and I am his: he feedeth among the lilies.
17

చల్లనిగాలి వీచుH6315వరకుH5704 నీడలుH6752 లేకపోవుH5127వరకుH5704 ఇఱ్ఱిH6643వలెనుH1819 లేడిH354పిల్లవలెనుH6082 కొండH2022బాటలH1336మీదH5921 త్వరపడి రమ్ముH5437.

Until the day break, and the shadows flee away, turn, my beloved, and be thou like a roe or a young hart upon the mountains of Bether.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.