బైబిల్

  • పరమగీతములు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

సొలొమోనుH8010 రచించిన పరమH7892గీతముH7892.

The song of songs, which is Solomon's.
2

నోటిH6310ముద్దులH5390తోH4480 అతడు నన్ను ముద్దుపెట్టుకొనునుH5401 గాక నీ ప్రేమH1730 ద్రాక్షారసముH3096కన్నH4480 మధురముH2896.

Let him kiss me with the kisses of his mouth: for thy love is better than wine.
3

నీవు పూసికొనుH7381 పరిమళతైలముH8081 సువాసనగలదిH2896 నీ పేరుH8034 పోయబడినH7324 పరిమళతైలముతోH8081 సమానము కన్యకలుH5959 నిన్ను ప్రేమించుదురుH157.

Because of the savour of thy good ointments thy name is as ointment poured forth, therefore do the virgins love thee.
4

నన్ను ఆకర్షించుముH4900 మేము నీయొద్దకుH310 పరుగెత్తిH7323 వచ్చెదము రాజుH4428 తన అంతఃపురములోనికిH2315 నన్ను చేర్చుకొనెనుH935 నిన్నుబట్టి మేము సంతోషించిH1523 ఉత్సహించెదముH8055 ద్రాక్షారసముH3196కన్నH4480 నీ ప్రేమనుH1730 ఎక్కువగా స్మరించెదముH2142 యథార్థమైన మనస్సుతోH4339 వారు నిన్ను ప్రేమించుచున్నారుH157.

Draw me, we will run after thee: the king hath brought me into his chambers: we will be glad and rejoice in thee, we will remember thy love more than wine: the upright love thee.
5

యెరూషలేముH3389 కుమార్తెలారాH1323, నేనుH589 నల్లనిదాననైననుH7838 సౌందర్యవంతురాలనుH5000 కేదారువారిH6938 గుడారములవలెనుH168 సొలొమోనుH8010 నగరు తెరలవలెనుH3407 నేనుH589 సౌందర్యవంతురాలనుH5000

I am black, but comely, O ye daughters of Jerusalem, as the tents of Kedar, as the curtains of Solomon.
6

నల్లనిదానననిH7840 నన్ను చిన్నచూపులుH7200 చూడకుడిH408. నేను ఎండH8121 తగిలినదాననుH7805 నా సహోదరులు నామీద కోపించిH2734 నన్ను ద్రాక్షతోటకుH3754 కావలికత్తెగాH5201 నుంచిరిH7760 అయితే నా సొంతH7945 తోటనుH3754 నేను కాయH5201కపోతినిH3808.

Look not upon me, because I am black, because the sun hath looked upon me: my mother's children were angry with me; they made me the keeper of the vineyards; but mine own vineyard have I not kept.
7

నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చటH349 మేపుదువోH7462 మధ్యాహ్నమునH6672 నెచ్చటH349 నీడకు వాటిని తోలుదువోH7257 నాతో చెప్పుముH5046 ముసుకువేసికొనినదాననైH5844 నీ జతకాండ్లH2270 మందలH5739యొద్దH5921 నేనెందుH4100కుండవలెనుH1961?

Tell me, O thou whom my soul loveth, where thou feedest, where thou makest thy flock to rest at noon: for why should I be as one that turneth aside by the flocks of thy companions?
8

నారీమణీH802, సుందరీH3303, అది నీకు తెలియH3045కపోయెనా?H3808 మందలH6629 యడుగుజాడలనుబట్టిH6119 నీవు పొమ్ముH3318 మందకాపరులH7462 గుడారములH4908యొద్దH5921 నీ మేకపిల్లలనుH1429 మేపుముH7462.

If thou know not, O thou fairest among women, go thy way forth by the footsteps of the flock, and feed thy kids beside the shepherds' tents.
9

నా ప్రియురాలాH7474, ఫరోయొక్కH6547 రథాH7393శ్వములతోH5484 నిన్ను పోల్చెదనుH1819.

I have compared thee, O my love, to a company of horses in Pharaoh's chariots.
10

ఆభరణములచేతH8447 నీ చెక్కిళ్లునుH3895 హారములచేతH2737 నీ కంఠమునుH6677 శోభిల్లుచున్నవిH3895.

Thy cheeks are comely with rows of jewels, thy neck with chains of gold.
11

వెండిH3701 పువ్వులుH5351గలH5973 బంగారుH2091 సరములుH8447 మేము నీకు చేయింతుముH6213

We will make thee borders of gold with studs of silver.
12

రాజుH4428 విందుకుH4524 కూర్చుండియుండగా నా పరిమళతైలపుH5373 సువాసనH7381 వ్యాపించెనుH5414.

While the king sitteth at his table, my spikenard sendeth forth the smell thereof.
13

నా ప్రియుడుH1730 నా రొమ్ముననుండుH7699 గోపరసమంతH6872 సువాసనగలవాడుH4753

A bundle of myrrh is my wellbeloved unto me; he shall lie all night betwixt my breasts.
14

నాకు నా ప్రియుడుH1730 ఏన్గెదీH5872 ద్రాక్షావనములోనిH3754 కర్పూరపుH3724 పూగుత్తులతోH811 సమానుడు.

My beloved is unto me as a cluster of camphire in the vineyards of Engedi.
15

నా ప్రియురాలాH7474, నీవు సుందరివిH3303 నీవు సుందరివిH3303 నీ కన్నులుH5869 గువ్వH3123 కండ్లుH5869.

Behold, thou art fair, my love; behold, thou art fair; thou hast doves' eyes.
16

నా ప్రియుడాH1730, నీవు సుందరుడవుH3303 అతిమనోహరుడవుH5273 మన శయనస్థానముH6210 పచ్చనిచోటుH7488

Behold, thou art fair, my beloved, yea, pleasant: also our bed is green.
17

మన మందిరములH1004 దూలములుH6982 దేవదారు మ్రానులుH730 మన వాసములుH7351 సరళపు మ్రానులుH1266.

The beams of our house are cedar, and our rafters of fir.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.