బైబిల్

  • ప్రసంగి అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రతిదానికిH3605 సమయము కలదుH6256. ఆకాశముH8064 క్రిందH8478 ప్రతిH3605 ప్రయత్నమునకుH2656 సమయము కలదుH6256.

2

పుట్టుH3205టకుH6256, చచ్చుH4191టకుH6256; నాటుH5193టకుH6256 నాటబడినదానిH5193 పెరికివేయుటకుH6131,

3

చంపుH2026టకుH6256 బాగుH7495చేయుటకుH6256; పడగొట్టుH6555టకుH6256 కట్టుH1129టకుH6256;

4

ఏడ్చుH1058టకుH6256 నవ్వుH7832టకుH6256; దుఃఖించుH5594టకుH6256 నాట్యమాడుH7540టకుH6256;

5

రాళ్లనుH68 పారవేయుH7993టకుH6256 రాళ్లనుH68 కుప్పవేయుH3664టకుH6256; కౌగలించుH2263టకుH6256 కౌగలించుటH2263 మానుటకుH7368;

6

వెదకుH1245టకుH6256 పోగొట్టుH6కొనుటకుH6256, దాచుకొనుH8104టకుH6256 పారవేయుH7993టకుH6256;

7

చింపుH7167టకుH6256 కుట్టుH8609టకుH6256; మౌనముగా నుండుH2814టకుH6256 మాటలాడుH1696టకుH6256;

8

ప్రేమించుH157టకుH6256 ద్వేషించుH8130టకుH6256; యుద్ధముH4421 చేయుటకుH6256 సమాధానH7965పడుటకుH6256.

9

కష్టపడినవారికిH6213 తమH1931 కష్టముH6001వలనH834 వచ్చిన లాభH3504మేమిH4100?

10

నరులుH120 అభ్యాసముH6031 పొందవలెనని దేవుడుH430 వారికి పెట్టియున్నH834 కష్టానుభవమునుH6045 నేను చూచితినిH7200.

11

దేనికాలమునందుH6256 అది చక్కగాH3303 నుండునట్లు సమస్తమునుH3605 ఆయన నియమించియున్నాడుH6213; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరులH120 హృదయమంH3820దుంచి యున్నాడుH5414గాని దేవుడుH430 చేయుH6213క్రియలనుH4639 పరిశీలనగా తెలిసికొనుటకుH4672 అది చాలదుH1097.

12

కావునH518 సంతోషముగాH8055 నుండుటకంటెను తమ బ్రదుకునుH2416 సుఖముగాH2896 వెళ్లబుచ్చుటH6213 కంటెను, శ్రేష్ఠమైనదేదియుH2896 నరులకుH120 లేదనిH369 నేను తెలిసికొంటినిH3045.

13

మరియు ప్రతివాడుH3605 అన్నH398పానములుH120 పుచ్చుకొనుచుH8354 తన కష్టార్జితమువలనH5999 సుఖమH2896నుభవించుటH7200 దేవుడిచ్చుH430 బహుమానమేH4991 అని తెలిసికొంటినిH3045.

14

దేవుడుH430 చేయుH6213 పనులన్నియుH3605 శాశ్వతముH5769లనిH1961 నేను తెలిసికొంటినిH3045; దాని కేదియు చేర్చH3254బడదుH369 దానినుండిH4480 ఏదియు తీయH1639బడదుH369; మనుష్యులు తనయందుH6440 భయభక్తులుH3372 కలిగియుండునట్లుH834 దేవుడిట్టిH430 నియమము చేసియున్నాడుH6213.

15

ముందు జరిగినదేH7945 ఇప్పుడునుH3528 జరుగునుH1961; జరుగబోవునదిH1961 పూర్వమందుH3528 జరిగినదేH1961; జరిగిపోయినదానినిH7291 దేవుడుH430 మరల రప్పించునుH1245.

16

మరియు లోకమునందు విమర్శH4941స్థానమునH4725 దుర్మార్గతH7562 జరుగుటయు, న్యాయముండవలసినH6664 స్థానమునH4725 దుర్మార్గతH7562 జరుగుటయు నాకు కనబడెనుH7200.

17

ప్రతిH3605 ప్రయత్నమునకునుH2656 ప్రతిH3605 క్రియకునుH4639 తగిన సమయముH6256న్నదనియుH8033, నీతిమంతులకునుH6662 దుర్మార్గులకునుH7563 దేవుడేH430 తీర్పు తీర్చుననియుH8199 నా హృదయములోH3820 నేనH589నుకొంటినిH559.

18

కాగా తాముH7945 మృగములవంటివారనిH929 నరులుH120 తెలిసికొనునట్లునుH3045, దేవుడుH430 వారిని విమర్శించునట్లునుH1305 ఈలాగు జరుగుచున్నదని అనుకొంటినిH559.

19

నరులకుH120 సంభవించునదిH4745 యేదోH3651 అదేH2088, మృగములకుH929 సంభవించునుH4745; వారికిని వాటికిని కలుగు గతిH4745 ఒక్కటేH259; నరులుH120 చచ్చునట్లుH4194 మృగములునుH929 చచ్చునుH4194; సకల జీవులకుH3605 ఒక్కటేH259 ప్రాణముH7307; మృగములH929కంటెH4480 నరులH120 కేమియు ఎక్కువH4195లేదుH369; సమస్తమునుH3605 వ్యర్థముH1892.

20

సమస్తముH3605 ఒక్కH259 స్థలముH4725నకేH413 పోవునుH1980; సమస్తముH3605 మంటిH6083లోనుండిH4480 పుట్టెనుH1961, సమస్తముH3605 మంటిH6083కేH413 తిరిగిపోవునుH7725.

21

నరులH120 ఆత్మH7307 పరమునH4605 కెక్కిపోవునోH5927 లేదో, మృగములH929 ప్రాణముH7307 భూమికిH776 దిగిH4295పోవునోH3381 లేదో యెవరికిH4310 తెలియునుH3045?

22

కాగా తమకు తరువాతH310 జరుగుH1961దానినిH7945 చూచుటకైH7200 నరునిH120 తిరిగి లేపికొనిపోవుH935వాడెవడునుH4310 లేకపోవుట నేను చూడగాH7200 వారు తమ క్రియలయందుH4639 సంతోషించుటH8055కంటెH4480 వారికి మరి ఏ మేలునుH2896 లేదనుH369 సంగతి నేను తెలిసికొంటినిH7200; ఇదేH1931 వారి భాగముH2506.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.