ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కానీ నిన్ను సంతోషముచేతH8057 శోధించి చూతునుH5254 ; నీవు మేలుH2896 ననుభవించి చూడుమనిH2009 నేనుH589 నా హృదయముతోH3820 చెప్పుకొంటినిH559 ; అయితే అదిH1931 యుH1571 వ్యర్థప్రయత్నమాయెనుH1892 .
2
నవ్వుతోH7814 నీవు వెఱ్ఱిదానవనియుH1984 , సంతోషముతోH8057 నీచేతH6213 కలుగునదేమియనియుH4100 నేవంటినిH559 .
3
నా మనస్సుH3820 ఇంకను జ్ఞానముH2451 అనుసరించుచుండగాH5090 ఆకాశముH8064 క్రిందH8478 తాము బ్రదుకుH2416 కాలH3117 మంతయుH3605 మనుష్యులుH120 ఏమిH335 చేసిH6213 మేలుH2896 అనుభవింతురో చూడH7200 వలెననిH2088 తలచి, నా దేహమునుH1320 ద్రాక్షారసముచేతH3196 సంతోషపరచుకొందుననియుH8446 , మతిహీనతయొక్కH5531 సంగతి అంతయు గ్రహింతుననియుH270 నా మనస్సులోH నేను యోచన చేసికొంటిని.
4
నేను గొప్పH1431 పనులుH4639 చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లుH1004 కట్టించుకొంటినిH1129 , ద్రాక్షతోటలుH3754 నాటించుకొంటినిH5193 .
5
నాకొరకు తోటలనుH1593 శృంగారవనములనుH6508 వేయించుకొనిH6213 వాటిలో సకలవిధములైనH3605 ఫలH6529 వృక్షములనుH6086 నాటించితినిH5193 .
6
వృక్షములH6086 నారుమళ్లకుH6779 నీరుపారుటకైH8248 నేను చెరువులుH1295 త్రవ్వించుకొంటినిH6213 .
7
పనివారినిH5650 పనికత్తెలనుH8198 సంపాదించుకొంటినిH7069 ; నా యింటH1004 పుట్టిన దాసులుH1121 నాకుండిరిH1961 ; యెరూషలేమునందుH3389 నాకు ముందుంH6440 డినH1961 వారందరిH3605 కంటెH4480 ఎక్కువగాH1241 పసుల మందలునుH6629 గొఱ్ఱ మేకల మందలునుH4735 బహు విస్తారముగాH7235 సంపాదించుకొంటినిH7069 .
8
నాకొరకు నేను వెండిH3701 బంగారములనుH2091 , రాజులుH4428 సంపాదించు సంపదనుH5459 , ఆయా దేశములలో దొరుకుH4082 సంపత్తును కూర్చుకొంటినిH3664 ; నేను గాయకులనుH7891 గాయకురాండ్రనుH7891 మనుష్యులిచ్ఛయించుH120 సంపదలనుH8588 సంపాదించుకొని బహుమంది ఉపపత్నులనుH8588 ఉంచుకొంటినిH6213 .
9
నాకు ముందుH6440 యెరూషలేముH3389 నంH7945 దున్నH1961 వారందరిH3605 కంటెనుH4480 నేను ఘనుడనైH1431 అభివృద్ధి నొందితినిH3254 ; నా జ్ఞానముH2451 నన్ను విడిచిపోలేదుH5975 .
10
నా కన్నులుH5869 ఆశించినH7592 వాటిలోH4480 దేనినిH834 అవి చూడH680 కుండH3808 నేను అభ్యంతరముH4513 చేయలేదుH3808 ; మరియు నా హృదయముH3820 నా పనులH5999 న్నిటినిH3605 బట్టిH4480 సంతోషింపగాH8056 సంతోషకరమైనH8057 దేదియుH3605 అనుభవించకుండH4480 నేను నా హృదయమునుH3820 నిర్బంధింపలేదుH3808 . ఇదేH2088 నా పనులH5999 న్నిటిH3605 వలనH4480 నాకు దొరికిన భాగ్యముH2506 .
11
అప్పుడు నేనుH589 చేసినH6213 పనుH4639 లన్నియుH3605 , వాటికొరకైH7307 నేను పడిన ప్రయాసH7469 మంతయుH3605 నేను నిదానించి వివేచింపగా అవన్నియుH3605 వ్యర్థమైనవిగానుH1892 ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యునిH8121 క్రిందH8478 లాభకరమైనదేదియుH3504 లేనట్టుH369 నాకు కనబడెనుH2009 .
12
రాజుH4428 తరువాతH310 రాబోవువాడుH935 , ఇదివరకుH3528 జరిగినH6213 దాని విషయముH834 సయితము ఏమి చేయునోH6213 అనుకొని, నేను జ్ఞానమునుH2451 వెఱ్ఱితనమునుH5531 మతిహీనతనుH1947 పరిశీలించుటకైH7200 పూనుకొంటినిH6437 .
13
అంతట చీకటిH2822 కంటెH4480 వెలుగుH216 ఎంత ప్రయోజనకరమోH3504 బుద్ధిహీనతH5531 కంటెH4480 జ్ఞానముH2451 అంత ప్రయోజనకరమనిH3504 నేనుH589 తెలిసికొంటినిH7200 .
14
జ్ఞానికిH2450 కన్నులుH5869 తలలోనున్నవిH7218 , బుద్ధిహీనుడుH3684 చీకటియందుH2822 నడుచుచున్నాడుH1980 ; అయినను అందరిH3605 కినిH854 ఒక్కటేH259 గతిH4745 సంభవించుననిH7945 నేనుH589 గ్రహించితినిH3045 .
15
కావున బుద్ధిహీనునికిH3684 సంభవించునట్లేH4745 నాకును సంభవించునుH7136 గనుక నేను అధికH3148 జ్ఞానముH2449 ఏలH4100 సంపాదించితినని నా హృదయమందH3820 నుకొంటినిH1696 . ఇదియుH1571 వ్యర్థమేH1892 .
16
బుద్ధిహీనులనుH3684 గూర్చినట్లుగానేH7945 జ్ఞానులనుH2450 గూర్చియు జ్ఞాపకముH2146 ఎన్నటికినిH5769 యుంచబడదుH369 ; రాబోవుH935 దినములలోH3117 వారందరునుH3605 మరువబడినవారై యుందురుH7911 ; జ్ఞానులుH2450 మృతినొందుH4191 విధమెట్టిదో బుద్ధిహీనులుH3684 మృతినొందుH4191 విధమట్టిదేH5973 .
17
ఇది చూడగా సూర్యునిH8121 క్రిందH8478 జరుగునదిH6213 నాకుH5921 వ్యసనము పుట్టించెనుH7451 అంతయుH3605 వ్యర్థముగానుH1892 ఒకడు గాలికైH7307 ప్రయాసపడినట్టుగానుH7469 కనబడెను గనుకH7945 బ్రదుకుటH2416 నా కసహ్యమాయెనుH8130 .
18
సూర్యునిH8121 క్రిందH8478 నేనుH589 ప్రయాసపడి చేసినH6001 పనులH5999 న్నిటినిH3605 నా తరువాతH310 వచ్చువానిH1961 కిH7945 నేనుH589 విడిచిపెట్టH5117 వలెననిH7945 తెలిసికొని నేనుH589 వాటియందు అసహ్యపడితినిH8130 .
19
వాడు జ్ఞానముH2450 గలవాడై యుండునోH1961 బుద్ధిహీనుడైH5530 యుండునోH1961 అది ఎవనికిH4310 తెలియునుH3045 ? అయితే సూర్యునిH8121 క్రిందH8478 నేను ప్రయాసపడిH5998 జ్ఞానముH2449 చేతH7945 సంపాదించుకొన్న నా కష్టఫలH5999 మంతటి మీదనుH3605 వాడు అధికారియై యుండునుH7980 ; ఇదిH2088 యునుH1571 వ్యర్థమేH1892 .
20
కావున సూర్యునిH8121 క్రిందH8478 నేనుH589 పడినH5998 ప్రయాసH5999 మంతటిH3605 విషయమైH5921 నేను ఆశ విడిచినH2976 వాడనైతిని.
21
ఒకడుH120 జ్ఞానముతోనుH2451 తెలివితోనుH1847 యుక్తితోనుH3788 ప్రయాసపడిH5998 ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకుH7945 ప్రయాసH5998 పడనిH3808 వానికి అతడు దానిని స్వాస్థ్యముగాH2506 ఇచ్చివేయవలసిH5414 వచ్చును; ఇదిH2088 యుH1571 వ్యర్థమునుH1892 గొప్పH7227 చెడుగునైయున్నదిH7451 .
22
సూర్యునిH8121 క్రిందH8478 నరునికిH120 తటస్థించుH1933 ప్రయాసH5999 మంతటిH3605 చేతనుH3588 , వాడు తలపెట్టు కార్యములన్నిటిH6001 చేతనుH7945 , వానికేమిH4100 దొరుకుచున్నదిH1931 ?
23
వాని దినముH3117 లన్నియుH3605 శ్రమకరములుH4341 , వానిH1571 పాట్లుH6045 వ్యసనకరములుH3708 , రాత్రియందైననుH3915 వాని మనస్సునకుH3820 నెమ్మదిH7901 దొరకదుH3808 ; ఇదిH2088 యుH1571 వ్యర్థమేH1892 .
24
అన్నH398 పానములుH8354 పుచ్చుకొనుటH5315 కంటెనుH7945 , తన కష్టార్జితముచేతH5999 సుఖపడుటకంటెనుH7200 నరునికిH120 మేలుకరమైనదేదియుH2896 లేదుH369 . ఇదిH2090 యునుH1571 దేవునివలనH430 కలుగుH3027 ననిH4480 నేనుH589 తెలిసికొంటినిH7200 .
25
ఆయన సెలవులేక భోజనముచేసిH398 సంతోషించుట ఎవరికిH4310 సాధ్యముH2363 ?
26
ఏలయనగా దైవదృష్టికిH6440 మంచివాడుగాH2896 నుండువానికిH7945 దేవుడుH430 జ్ఞానమునుH2451 తెలివినిH1847 ఆనందమునుH8057 అనుగ్రహించునుH5414 ; అయితే దైవH430 దృష్టికిH6440 ఇష్టుడగువానిH2896 కిచ్చుటకైH5414 ప్రయాసపడిH6045 పోగుచేయుH622 పనిని ఆయన పాపాత్మునికిH2398 నిర్ణయించునుH5414 . ఇదిH2088 యుH1571 వ్యర్థముగానుH1892 ఒకడు గాలికైH7307 ప్రయాసపడినట్టుగాను ఉన్నదిH7469 .